E-Paper
Advertisement

క్యూట్ లుక్స్‌తో దేవజాని మోదక్ రచ్చ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ పిక్!

క్యూట్ లుక్స్‌తో దేవజాని మోదక్ రచ్చ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ పిక్!
Advertisement

Debjani Modak:దేవజాని మోదక్ (Debjani Modak)..బుల్లితెర ఆడియన్స్ కి పరిచయం అక్కర్లేని పేరు.ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసే ప్రతీ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయిపోతుంటుంది కూడా .

తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, ట్రెండీ లుక్స్‌తో నిత్యం ఫ్యాన్స్‌ను అలరించే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇన్స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పిక్, దానికి జత చేసిన క్యాప్షన్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

Advertisement

“A little love goes a long way .. Let’s fill this comment section with good vibes” అంటూ ఎంతో పాజిటివ్‌గా తన మనసులోని మాటను అభిమానులతో పంచుకుంది దేవజాని.

మనం పంచే చిన్నపాటి ప్రేమే మనల్ని ఎంతో దూరం తీసుకెళ్తుందని, కామెంట్ సెక్షన్ మొత్తాన్ని మంచి పాజిటివ్ వైబ్స్‌తో నింపేయమంటూ ఆమె కోరిన తీరు తన అభిమానులని ఫిదా చేస్తుంది.ఇక ఈ పిక్ చూసిన నెటిజన్లు, ఆమె ఫాలోవర్స్ లవ్ ఈమోజీలతో కామెంట్ల వర్షం కురిపిస్తూ ట్రెండ్ చేస్తుండటం విశేషం

Advertisement

దేవజాని మోదక్ కెరీర్ విషయానికి వస్తే కోల్‌కతా నుంచి వచ్చిన ఈ బెంగాలీ బ్యూటీ కన్నడ, తమిళ, తెలుగు ఇండస్ట్రీలలో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా తమిళంలో ‘వనతై పోల’ సీరియల్‌లో సంధ్య పాత్రలో నటించి సౌత్ ఆడియెన్స్‌కు బాగా దగ్గరైంది.

ఇక కేవలం సీరియల్స్ మాత్రమే కాకుండా 2018 ఆగస్టు 10న విడుదలైన ‘నాక్ అవుట్’ వంటి రీజినల్ భాషలోనూ , అలాగే 2019 నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ప్రశ్న’ చిత్రంలో తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది.

ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దేవజాని తన పర్సనల్ లైఫ్ అప్‌డేట్స్, షూటింగ్ స్పాట్ విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటుంది.

తాజాగా ఆమె పెట్టిన ఈ పోస్ట్ చూస్తుంటే నెగెటివిటీకి దూరంగా పాజిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఇక బుల్లితెరపై తన గ్లామర్, హోమ్లీ లుక్స్‌తో అలరించే ఈ భామ రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద ప్రాజెక్టులతో వెండితెరపై కూడా సత్తాచాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Also read :విశ్వక్ సేన్ ‘లెగసీ’.. ఈసారి రాజకీయాలతో రచ్చ చేయబోతున్నాడా?

మొత్తానికి ఈ లేటెస్ట్ పోస్ట్‌కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే దేవజాని క్రేజ్ సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది.

Tags

Related News

వామ్మో.. యూట్యూబ్ ద్వారా ఏడాదికి రూ.2,300 కోట్లా.. ఎవరా యూట్యూబర్?

కౌశల్ ను తొక్కేశారా? ఇన్నాళ్లకు నోరు విప్పిన బిగ్ బాస్ విన్నర్!

బిగ్ బాస్ 10కి ఎంపికైన తొలి కామనర్.. కన్నీళ్లు పెట్టుకున్న నవదీప్.. వీడియో వైరల్!

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు షాక్.. రోహిణి ఇక కనిపించదా..?

Big Stories

Advertisement
×