E-Paper
Advertisement

దీపికా పిల్లితో సుధీర్ రిలేషన్… అసలు విషయం చెప్పిన యాంకరమ్మ!

దీపికా పిల్లితో సుధీర్ రిలేషన్… అసలు విషయం చెప్పిన యాంకరమ్మ!
Advertisement

Deepika pilli: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దీపికా పిల్లి (Deepika Pilli)ఒకరు ఈమె కెరియర్ మొదట్లో యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ తన టాలెంట్ తో ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో దీపిక పిల్లి సుడిగాలి సుదీర్ (Sudigali sudheer)గురించి ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీపిక పిల్లి ఇంస్టాగ్రామ్ స్టోరీలో వీరిద్దరూ ఎంతో చనువుగా ఉన్నటువంటి ఫోటోను షేర్ చేయడంతో నిజంగానే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారనే వార్తలు బయటకు వచ్చాయి.

దీపికా పిల్లితో సుధీర్ రిలేషన్?

సుడిగాలి సుదీర్ పేరు వింటేనే అందరికీ రష్మి గౌతమ్ గుర్తుకు వస్తారు. వీరిద్దరూ ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో క్లోజ్ అయ్యారు. ఇక వీరిద్దరూ జంటగా ఎన్నో పెర్ఫార్మెన్స్లు కూడా చేయడంతో నిజంగానే ప్రేమలో ఉన్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారని భావించారు. సుధీర్ రష్మిక గురించి ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరిద్దరు ఆ వార్తలకు చెక్ పెట్టారు. ఇలా వీరిద్దరూ ఫ్రెండ్స్ కావడంతో సుధీర్ దీపికా పిల్లితో రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు హల్చల్ చేశాయి.

అది నిజమైనది కాదు, ఏఐ ఫోటో..

Advertisement

ఈ విధంగా సుడిగాలి సుధీర్ దీపిక పిల్లి కలిసి ఫారెన్ వెకేషన్ లో ఉన్నటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది వీరి రిలేషన్ గురించి స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే దీపిక ఈ ఫోటో పై క్లారిటీ ఇచ్చారు. ఈ విషయం గురించి ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందిస్తూ.. నా ఇంస్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని, గత రాత్రి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఏ ఫోటో అయితే వచ్చిందో అది నిజమైనది కాదని, ఏఐ ద్వారా రూపొందించిన ఫోటో అని తెలిపారు. నా అనుమతి లేకుండా ఈ స్టోరీని షేర్ చేశారు. 24 గంటల సమయంలో ఏదైతే నా ఇంస్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారో అవన్నీ నిజం కాదని క్లారిటీ ఇచ్చారు.

ఆ వార్తలన్నీ ఆవాస్తవం..

Advertisement

ఇలా తన గురించి సుధీర్ గురించి వచ్చే వార్తలను ఎవరు పట్టించుకోవద్దని ప్రస్తుతం తాను ఈ సమస్యను పరిష్కరించుకునే పనులలో బిజీగా ఉన్నాను అంటూ తన గురించి వచ్చిన వార్తలపై దీపిక క్లారిటీ ఇస్తూ అసలు విషయాన్ని బయట పెట్టారు. ఇక వీరిద్దరూ గతంలో పలు కార్యక్రమాలకు కలిసి యాంకర్లుగా చేసిన సంగతి తెలిసిందే. ఇక సెలబ్రిటీల విషయంలో ఈ విధమైనటువంటి ఎన్నో రకాల రూమర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉండటం సర్వసాధారణం. ఇప్పటికే సుధీర్ గురించి ఈ తరహా వార్తలు ఎన్నో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక వీటన్నింటినీ సుధీర్ ఖండిస్తూనే వచ్చారు. ఇక కెరియర్ పరంగా సుదీర్, దీపిక ఇద్దరు ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Also Read: రెండు కోట్ల పరువు నష్టం దావా పై స్పందించిన హన్సిక వదిన ముస్కాన్..ఏమన్నారంటే!

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×