E-Paper
Advertisement

Divvala Madhuri: తిరుమల వివాదం స్పందించిన  దివ్వెల మాధురి..నేనేం తప్పు చేయలేదంటూ!

Divvala Madhuri: తిరుమల వివాదం స్పందించిన  దివ్వెల మాధురి..నేనేం తప్పు చేయలేదంటూ!
Advertisement

Divvala Madhuri: దివ్వెల మాధురి గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తలలో నిలిచారు. ఇది తిరుమల కొండపై బిగ్ బాస్ కంటెస్టెంట్ తనుజా(Tanuja) చేత కేక్ కట్ చేయించి తన పుట్టినరోజు వేడుకలను నిర్వహించడంతో వివాదంలో నిలిచారు. తిరుమల నిబంధనల ప్రకారం స్వామివారి కొండపైకి కేకులు నిషేధం. ఇలా నిషేధిత వస్తువులను కొండపైకి తీసుకెళ్లి మాధురి నిబంధనలను ఉల్లంఘించారు అంటూ ఈమెపై విమర్శలు వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలోనే చర్యలు తీసుకోవాలి అంటూ భక్తులు టీటీడీ పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో టీటీడీ అధికారులు సైతం ఈ విషయంపై తనూజ మాధురి(Madhuri) పట్ల పోలీస్ ఫిర్యాదు చేశారు.

నేనేం తప్పు చేశాను..

ఇలా మాధురి తనుజ గురించి ఈ విధమైనటువంటి వార్తలు వచ్చినప్పటికీ దివ్వెల మాధురి మాత్రం ఎక్కడ స్పందించలేదు అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని విడుదల చేశారు. ఈ వీడియోలో భాగంగా మాధురి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం నిన్నటి నుంచి తాను ఫోన్ పట్టుకొని సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా నా పేరే వినిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ న్యూస్ ఛానల్ లోనూ మాధురి అంటూ నా పేరే కనపడుతోందని అయినా నేను ఏమంత చేయడానికి తప్పు చేశానని ఈమె తెలిపారు.

రాజకీయ కుట్రలో భాగం..

Advertisement

రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా మీడియా వారికి మాధురి గురించే ధ్యాస అని తెలిపారు తానేమి తప్పు పని చేయలేదు ఒక స్మగ్లింగ్ చేయలేదు ఒక గంజాయి , డ్రగ్స్ స్మగ్లింగ్ చేయలేదు కదా?  కేవలం తిరుమల కొండపై తాను కేక్ కట్ చేయించాను అది కూడా ఎగ్ లెస్ కేక్ (Egg Less Cake)అని తెలిపారు. నిజానికి నాకు తిరుమల కొండపైకి కేక్ నిషేధితం అనే విషయం తెలియదు అది తెలిసి ఉంటే కనుక నేను ఆ పని చేసి ఉండేదాన్ని కాదని క్లారిటీ ఇచ్చారు. తనూజ పుట్టినరోజు సందర్భంగా తను స్వామివారి దర్శనానికి తీసుకెళ్లమని అడిగితే మేము మార్చి 4వ తేదీ తిరుపతి వెళ్లి 5వ తేదీ దర్శనం చేసుకున్నాము ముందు రోజు సాయంత్రం తనకు సర్ప్రైజ్ ఇద్దామన్న ఉద్దేశంతోనే ఎగ్ లెస్ కేక్ తీసుకెళ్లి కట్ చేయించామని తెలిపారు.. రాజకీయ కుట్రలో భాగంగా మమ్మల్ని టార్గెట్ చేయాలి అనుకుంటే కేవలం నన్ను మాత్రమే టార్గెట్ చేయండి కానీ తనూజని కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు.

?igsh=MThmM3MzbDYwaHQzcA%3D%3D

Advertisement

ఆ అమ్మాయి దర్శనం చేయించమని మమ్మల్ని అడిగారు నేనే తనకు సర్ప్రైజ్ ఇద్దామని కేక్ కట్ చేయించాను అని ఏదైనా ఉంటే తనతో మాట్లాడాలి కానీ తనూజ పేరును ఇందులోకి అసలు లాగొద్దు అంటూ కేక్ కి సంబంధించిన బిల్ కూడా చూపించారు మేము స్వామివారి విషయంలో ఎంతో భక్తి కలిగి ఉన్నాము చాలా నియమనిష్టలతో కొండపైకి వెళ్లి దర్శనం చేసుకుని వస్తావు మాకు స్వామి వారు అంటే అంత భక్తి ఉందని మీరు రాజకీయాల పరంగా మాపై కేసులు పెట్టాలి అంటే అది నాపై మాత్రమే పెట్టండి తనూజ పై కాదు అంటూ ఈమె క్లారిటీ ఇస్తూ విడుదల చేసిన వీడియో వైరల్ అవుతుంది.

Also Read: Allu Arjun -Sneha Reddy: అల్లు అర్జున్ స్నేహ రెడ్డి 15 వెడ్డింగ్ యానివర్సరీ.. కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన బన్నీ!

Related News

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Big Stories

Advertisement
×