E-Paper
Advertisement

Gundeninda Gudigantalu : ‘గుండెనిండా గుడిగంటలు ‘ శృతి ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసిందో తెలుసా..?

Gundeninda Gudigantalu : ‘గుండెనిండా గుడిగంటలు ‘ శృతి ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసిందో తెలుసా..?
Advertisement

Gundeninda Gudigantalu: ప్రముఖ తెలుగు చానల్స్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ కి ఫ్యాన్స్ ఎక్కువే.. ఇందులో ఏ సీరియల్ తక్కువ కాదు.. ఏ సీరియల్ ఎక్కువ కాదు.. స్టోరీ ని బట్టి ఫ్యాన్స్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఈమధ్య కొత్త సీరియల్స్ వచ్చినా సరే పాత సీరియల్స్ ని చూసే జనాలు మాత్రం ఆగలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇక్కడ ప్రతి సీరియల్ స్టోరీ కూడా జనాల్ని బాగా ఆకట్టుకోవడంతో మంచి టీఆర్పి రేటింగ్ ని సొంతం చేసుకుంటున్నాయి.. అందులో గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురించి ఎంతగా చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది.. ఇందులో ప్రతి ఒక్కరు కూడా పోటీపడి మరి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

అందులో ఆఖరివాడు లేచిపోయి పెళ్లి చేసుకున్న రవి భార్య పాత్రలో శృతి నటిస్తుంది. మాటకు మాట సమాధానం చెబుతూ తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుంది.. ఈమె అసలు పేరు విహారికా చౌదరి.. ఈ ముద్దుగుమ్మ సీరియల్స్లలోకి రాకముందు ఏం చేసిందో తెలుసుకునేందుకు నెటిజన్లు ఆత్రుత కనబరుస్తున్నారు.. మరి శృతి ఇండస్ట్రీ లోకి రాకముందు ఏం చేసిందో ఒకసారి తెలుసుకుందాం..

శృతి సీరియల్స్ కు ముందు ఏం చేసిందంటే..?

Advertisement

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో గొప్పింటి స్థాయి నుంచి పేదింటి కోడలుగా వచ్చిన అమ్మాయి పాత్రలో నటిస్తుంది శృతి.. ఈమె తెలుగు నటి. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు విహారికా చౌదరి.. ఈమె సీరియల్స్ తో పాటుగా సినిమాలు కూడా చేసి ప్రేక్షకుల్లో నటిగా మంచి ముద్ర వేసుకుంది.. అయితే చాలామంది స్మాల్ స్క్రీన్ మీదకు రాకముందు ఏదో ఒక జాబ్ చేస్తూ ఉండేవారు. అలాగే ఈ అమ్మడు కూడా బిజీగా ఉండేది.. అయితే ఈమె తన ఎడ్యుకేషన్ ని కంప్లీట్ చేసిన తర్వాత చిన్న జాబ్లో జాయిన్ అయ్యి, ఆ తర్వాత నటనపై ఆసక్తి కలగడంతో అటుగా అడుగులు వేసింది. జాబ్ కాకుండా వెబ్ సిరీస్ లు షార్ట్ వీడియోలు చేసి బాగా క్రేజ్ ని సంపాదించుకుంది.. అలా సీరియల్స్, సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకుంది. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో మంచి పాత్రలో నటిస్తుంది.. అంతేకాదు సినిమా అవకాశాలను కూడా వదలకుండా చేస్తూ వస్తుంది..

Also Read :‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ శ్రీవల్లి ఆస్తులు.. ఒక్క రోజుకు రెమ్యూనరేషన్..?

విహారిక కెరీర్ విషయానికొస్తే..

Advertisement

శృతికి సీరియల్ లో మాత్రమే కాదు.. రియల్ లైఫ్ లో కూడా పెళ్లయింది. ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుందన్న విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈమె సినిమాలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది.. సినిమాల విషయానికొస్తే.. గతేడాది వచ్చిన ‘కాలం రాసిన కథలు’, వి లవ్ బ్యాడ్ బాయ్స్ అనే మూవీస్ లో మెరిసింది. అంతేకాదు.. ‘ఫంకీ ప్లాట్ మేట్స్’ అనే యూట్యూబ్ సిరీస్ లో నటించింది. నేను నా రాక్షసి, మేడ్ ఫర్ ఈచదర్, బుల్లబ్బాయ్ ఫ్రమ్ బుర్రలంక.. వంటి వెబ్ సిరీస్ లలో నటించింది.. వీటితో పాటుగా ఈమధ్య వరుసగా సీరియల్స్ కూడా నటిస్తుందని తెలుస్తుంది.. ఏది ఏమైనా కూడా ఈమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కి తెలుగు యూత్ ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన హస్బెండ్ తో కలిసి వేకేషన్కి  వెళ్తూ ఆ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది..

 

Related News

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

Big Stories

Advertisement
×