E-Paper
Advertisement

Serial Actress : టీవీ సీరియల్ హీరోయిన్స్ ఏం చదివారో తెలుసా..? అస్సలు ఊహించిఉండరు..

Serial Actress : టీవీ సీరియల్ హీరోయిన్స్ ఏం చదివారో తెలుసా..? అస్సలు ఊహించిఉండరు..
Advertisement

Serial Actress : ఈ మధ్య సినిమా హీరోల కన్నా ఎక్కువగా సీరియల్ హీరోలకు హీరోయిన్లకు క్రేజ్ పెరుగుతుంది. అంతేకాదు బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్ హీరోయిన్లకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే. స్టార్ హీరోయిన్ల మించిన ఫాలోయింగ్ ఉండడంతో వీళ్ళు గురించి తెలుసుకునేందుకు అభిమానులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ ఎక్కువమంది హీరోయిన్ల బయోడేటా గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ కొంతమంది మాత్రం సీరియల్ హీరోయిన్లు ఎంతవరకు చదివారు సీరియల్స్ లోకి  ఎప్పుడు అడుగు పెట్టారు అన్నది తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.. అలాంటి వారికోసమే ఈ ఆర్టికల్.. ఇప్పుడు మనం తెలుగు సీరియల్స్ లలో నటిస్తున్న హీరోయిన్ల ఎడ్యుకేషన్ గురించి తెలుసుకుందాం..

ప్రియాంక జైన్.. 

మౌనరాగం వంటి సూపర్ హిట్ సీరియల్ లో నటించిన ప్రియాంక జైన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. జానకి కలగనలేదు సీరియల్ ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన ఈమె మంచి క్రేజ్ ను సంపాదించుకుంది… ఈమె చదువు విషయానికొస్తే డిగ్రీ చదివింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది..

రక్షా గౌడ.. 

Advertisement

స్టార్ మా లో ప్రసారమైన గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ బ్యూటీ రక్షా గౌడ.. ఈ సీరియల్ తర్వాత ఈమె పెద్దగా తెలుగులో కనిపించలేదు. ఈమె బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అకాడమీ చదువుతున్నారు.

దెబ్జాని మోదక్…

ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమేనా కన్నడ ముద్దుగుమ్మ దెబ్జాని మోదక్.. ఈమె తర్వాత సత్యభామ సీరియల్ లో నటించింది. ఆ సీరియల్ కూడా సూపర్ హిట్ అవడంతో ఈమెకు తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఈ అమ్మడు డిగ్రీ వరకు చదివారు..

ఐశ్వర్య పిస్సే.. 

Advertisement

స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ ద్వారా బుల్లితెరకు పరిచయమైన ఐశ్వర్య గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈమె బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ చదివారు.

ప్రేమి విశ్వనాధ్..

కార్తీకదీపం సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన కేరళ కుట్టి ప్రేమి విశ్వనాథ్. ఈమె ఒక్క సీరియల్ ద్వారా బాగా పాపులర్ టెన్నిస్ సొంతం చేసుకుంది.. ప్రస్తుతం ఈ సీరియల్ గా ప్రసారమవుతున్న కార్తీకదీపం 2 సీరియల్ లో కూడా నటిస్తుంది. ఈమె లా చదివింది అన్న విషయం చాలామందికి తెలియదు..

Also Read : ధీరజ్ ను చితక్కొట్టిన ప్రేమ.. అమూల్య, విశ్వక్ లేచిపోతారా..? కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు..

తేజెస్విని గౌడ బీటెక్, నవ్య స్వామీ బ్యాచిలర్ ఆఫ్ లా పూర్తి చేశారు.. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు సీరియల్స్లలో నటిస్తున్న హీరోయిన్లు అందరూ కూడా బాగానే చదివారు. అయితే కొంతమంది ఉద్యోగాలు చేసి నటనపై ఆసక్తిగా ఉండడంతో ఇటుగా అడుగులు వేశారు.. ప్రస్తుతం మీరంతా తెలుగు బుల్లితెరపై పలు సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×