Deepika Rangaraju : బుల్లితెరపై సీరియల్స్ ద్వారా ఎంతోమంది నటీనటులు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఈ మధ్య కాలంలో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ లోను తెలుగు నటీనటుల కన్నా వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన యాక్టర్స్ఎక్కువగా కనిపిస్తున్నారని తెలిసిందే.. తెలుగు ఇండస్ట్రీ కన్నా కన్నడ తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన యాక్టర్స్ కి మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతోమంది కొత్త యాక్టర్లు కనిపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో సీరియల్ హీరోయిన్లు కొత్త ఎంట్రీ ఇచ్చిన ప్రతి సీరియల్ కూడా మంచి డిమాండ్ ను సొంతం చేసుకోవడంతో.. ఎక్కువమంది వీటిని చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు. అంతే కాదు ఈమధ్య సీరియల్ యాక్టర్ సోషల్ మీడియాలో మాత్రమే కాదు బయట కూడా క్రేజ్ పెరుగుతూ వస్తుంది. అయితే సీరియల్స్ కన్నా బయట ఈవెంట్లలో ఎక్కువగా కనిపిస్తూ స్తంభం చేస్తూ జనాలని ఆకట్టుకుంటూ వస్తున్నారు. అలాంటి వారిలో బుల్లితెరా సీరియల్ హీరోయిన్ దీపిక రంగరాజు ఒకరు.. ఈమె ఒక ఈవెంట్ కి ఎంత తీసుకుంటుంది అన్న ప్రశ్న జనాల్లో కనిపిస్తుంది. మరి ఈవెంట్ కి ఎంత వసూలు చేస్తుందో ఒక్కసారి మనం ఇక్కడ తెలుసుకుందాం..
ఒకప్పుడు బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్లలో ఎక్కువగా తెలుగు హీరోయిన్లే కనిపించేవారు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మలే ఎక్కువ గా దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా కొత్త సీరియల్ హీరోయిన్లతో సీరియల్స్ ఏ కనిపిస్తున్నాయి అలా ఒక్క సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న సీరియల్ హీరోయిన్లలో తమిళ బ్యూటీ దీపిక రంగరాజు ఒకరు. తెలుగులో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ తో నేను ఇండస్ట్రీకి బాగా దగ్గరయ్యారు. తన అద్భుతమైన నటనతో తెలుగు ఆడియోన్స్ కి బాగా దగ్గరయింది. ఇటీవల కాలంలో ఈమె సీరియస్ కన్నా ఈవెంట్లో ఎక్కువగా కనిపిస్తూ అందరిని తన నటనతో ఆకట్టుకుంటూ వస్తుంది. ప్రతి ఈవెంట్ లో నువ్వు దీపిక చేసే అల్లరి అంత ఇంత కాదు.. ఆ ఈవెంట్ కి హోస్టుగా చేస్తున్న యాంకర్ల కన్నా ఈయన పైన ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అలాంటి దీపిక ఒక్క ఈవెంట్ కి దాదాపు 50 వేలకు పైగా తీసుకుంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కరోజు సీరియల్స్ తీసుకుంటున్న దాని కంటే ఎక్కువనే చెప్పాలి. ఇక వీటితో పాటుగా అటు షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కూడా చేస్తూ అక్కడ కూడా బాగానే సంపాదిస్తూ వస్తుంది. వైపు సీరియల్స్ సోషల్ మీడియాలో కూడా తనకున్న ఫాలోయింగ్ మామూలుగా లేదని చెప్పాలి. ఏది ఏమైనా కూడా దీపిక ఒక్క సీరియల్ తోనే మంచి క్రేజ్ అందుకోవడంతోపాటుగా ఆస్తులు కూడా కూడబెడుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి..
బ్రహ్మముడి సీరియల్ లో ప్రస్తుతం ఇందు పాత్రలో కనిపిస్తుంది దీపిక రంగరాజు. స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ఒకప్పుడు మంచి క్రేజీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈమధ్య స్టోరీలో అనేక మార్పులు రావడంతో పెద్దగా ఆకట్టుకోలేక పోతుంది. అంతే కాదు కొత్త సీరియల్స్ కూడా రావడంతో ఈ సీరియల్ రేటింగ్ పై ఎఫెక్ట్ పడింది. అయినా కూడా సీరియల్ పరవాలేదు అనే టాకుతోనే ప్రేక్షకులను అదరిస్తూ వస్తుంది. ఇకపోతే ఇందుకు మరో సీరియల్ లో అవకాశం వచ్చింది అని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆ సీరియల్ గురించి వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం..