E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ఇంత మోసమా..? బాలు ఇరుక్కుంటాడా..? నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ఇంత మోసమా..? బాలు ఇరుక్కుంటాడా..? నెక్స్ట్ ఏం జరుగుతుంది..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode October 19th : రోహిణి మీద అందరికీ అనుమానం వస్తుంది కానీ ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుంది. అయితే రోహిణి అలా చేయడంపై అందరూ ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. ఎలాగైనా సరే రోహిణి ఏదో చేసింది అని మీనాకి కూడా అనుమానం వస్తుంది. ఇక అందరూ పడుకున్న తర్వాత రోహిణి తన గదికి మెల్లగా వెళుతుంది అక్కడే కూర్చుని ఉన్న మనోజ్ కి అనుమానం వస్తుంది. ఏం జరిగింది ఎందుకు నువ్వు వెళ్ళావ్? ఏం పని చేయడానికి వెళ్లావు నువ్వు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. మీ అరుపులు వినే నేను కిందికి వచ్చాను నీ వల్ల నేను కిందపడ్డాను అందరు నన్ను కొట్టారు అని అనగానే సంతోషం ఎప్పుడో కొట్టాల్సింది ఇప్పుడు కొట్టారు అని మనోజ్ అనగానే రోహిణి నేనంటే నీకు ఆ మాత్రం కూడా ఇష్టం లేదా అని అంటుంది.

గుణకు రోహిణి సాయం..

రోహిణి పైనుంచి రావాలి కానీ పైకి ఎక్కుతూ ఉన్నప్పుడు మనోజ్ పట్టుకున్నాడు కదా.. అని అనుమానం వ్యక్తపరుస్తాడు. అయితే మనోజ్ పొరపాటున అలా అనుకున్నాడా లేకపోతే పార్లర్ పైనుంచి వచ్చిందా అన్నది నాకు చాలా తేడాగా ఉంది రోహిణి మీద నాకు అనుమానం ఇంకాస్త పెరిగిపోతుంది అని బాలు అంటాడు. అయితే మీనా మాత్రం ఊరుకోండి మీరు మీ అనుమానాలు రోహిణి ఏదో దాస్తుందని తెలుస్తుంది కానీ మరి ఇలా దొంగగా ఏదో ఒక చేస్తుందని నేను అసలు ఊహించలేదు అని అంటుంది మరి నిజంగానే రోహిణి ఏదో దాస్తుందని బాలుకి కూడా అనుమానం వస్తుంది. మరి ఏం జరుగుతుంది అన్నది ముందు ముందు ఎపిసోడ్లో తెలిసే అవకాశం ఉంది.

బాలు ఇరుక్కుంటాడా..?

Advertisement

ఉదయం లేవగానే బాలు మీనా రెడీ అయ్యి బయటికి వెళ్తూ ఉండగా ప్రభావతి ఆపి ఎక్కడికి వెళ్తున్నారు? ఇద్దరు కలిసి వెళ్తున్నారంటే ఏదో చేస్తున్నారని అర్థమైంది ఎక్కడికి వెళ్తున్నారు అని అడ్డుపడి అడుగుతుంది ఇవాళ చింటూ వాళ్ళ స్కూల్ కి వెళ్తున్నాను వాళ్ళ అమ్మతో మాట్లాడటానికి అని బాలు అనగానే రోహిణి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. బాలు బయటికి వెళ్లే ముందు తన కారు కేసు ఎక్కడో పడిపోయాయని వెతుకుతూ ఉంటాడు అయితే మనోజ్ ఒక చివర కార్ కిస్ కనిపించడంతో దాన్ని తీసుకొని మరి ఇక్కడే ఉన్నాయి రా అని ఇస్తాడు బయటికి వెళ్ళగానే కారుని చెక్ చేస్తున్న బాలుని చూసి గుణ మనుషులు ఒకవేళ డిక్కీ ఓపెన్ చేస్తే మనం దొరికిపోతామేమో అని ఆలోచిస్తూ ఉంటారు. బాలు అన్ని చెక్ చేసుకుని మళ్లీ లోపలికి వెళ్తాడు.

గుణ ప్లాన్ ఇదా..?

బాలు మీనా ఇద్దరు బయటికి వెళ్లాలని ఎంతగా ప్రయత్నిస్తున్నా సరే శృతి వచ్చి తను చేసే వంటకి ఏదో ఒకటి కావాలని అడ్డుపడుతూనే ఉంటుంది. అసలు శృతి ఏం చేస్తుంది అని ప్రభావతితోపాటు ఇంట్లోని వాళ్ళందరూ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అయితే అసలు ఏం జరుగుతుందో తెలియక మిగిలిన వాళ్ళందరూ చూస్తూ ఉంటారు కానీ బాలు మీనా మాత్రం మనం ఎల్లం పదా ఇక్కడ ఉంటే ఏదో ఒకటి అంటూ ఉంటారు అని అనుకుంటుంది. అయితే అప్పుడే గుణ తన మనుషులకి ఫోన్ చేసి ఏంట్రా ఆ బాలు గాడు వచ్చేసాడా కార్ ఎక్కడ ఈరోజుతో బాలు గాడి పని పోవాలి అని అంటారు. బ్రేక్ ఫెయిల్ అయ్యి వాడికి వాడే చచ్చిపోతాడు లేదంటే ఎవరో ఒకరికి యాక్సిడెంట్ అయ్యి పెద్ద గొడవ జరుగుతుంది మీరు వాడి వెనకాల ఫాలో అవ్వండి అని గుణ తన ప్లాన్ గురించి చెప్తాడు. రోహిణి మాత్రం ఈ గుణ ఏం చేస్తున్నాడు. అయితే బాలు వచ్చి అంత చెక్ చేస్తూ ఉంటాడు.

శృతి దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

Advertisement

ఇక మీనా పువ్వులు ఇచ్చేసాం కదా వెళ్లి టిఫిన్ చేసి వెళ్దాం పదండి అని బాలుని లోపలికి పెట్టుకొని వెళ్తుంది.. లోపలికి వెళ్ళగానే మీనా టిఫిన్ చేసుకొని వస్తాను అని చెప్పగానే వంటగదిలో స్తుతి చేస్తున్న వంటకాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నేను ఉప్మా చేశాను అని చెప్పగానే మీనా కూడా షాక్ అవుతుంది. అయితే శృతి ఉప్మా చేస్తుంది అని అనగానే బాలుతో పాటు రవి కూడా ఒకసారి షాక్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : జమున కన్నాను తీసుకుపోతుందా..? డబ్బులు కొట్టేస్తుందా..? ఇదేం ట్విస్ట్..

Related News

దీపిక ఒక్క ఈవెంట్ కు ఇంత తీసుకుంటుందా..?

Podarillu Today Episode : జమున కన్నాను తీసుకుపోతుందా..? డబ్బులు కొట్టేస్తుందా..? ఇదేం ట్విస్ట్..

Illu Illalu Pillalu Today Episodes: కేసు వెనక్కి తీసుకున్న వల్లి.. భాగ్యంకు షాక్.. చందు విడాకులు..?

Intinti Ramayanam Today Episode: పల్లవికి కొత్త టెన్షన్.. కొట్టుకున్న భరత్, కమల్.. ఆరాధ్య కిడ్నాప్..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఆ సీరియల్ అవుట్..!

Brahmamudi Serial Today Episode October 19th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు పెట్టిన పోటీలో ఐశ్వర్య గెలుస్తుందా..?   

Monday TV Movies : సోమవారం టీవీ సినిమాలు.. డోంట్ మిస్..

Big Stories

Advertisement
×