E-Paper
Advertisement

Podarillu Taayaru : ‘ పొదరిల్లు ‘ తాయారు రియల్ లైఫ్..లవ్ స్టోరీలో ట్విస్ట్..

Podarillu Taayaru : ‘ పొదరిల్లు ‘ తాయారు రియల్ లైఫ్..లవ్ స్టోరీలో ట్విస్ట్..
Advertisement

Podarillu Taayaru : కొత్త సీరియల్స్ జనాలు అడిగి బాగా ఆకట్టుకుంటున్నాయి.. ఈమధ్య తెలుగు చానల్స్ అన్నీ కూడా కొత్త కొత్త సీరియల్స్ మీ ప్రసారం చేస్తాయి. గత ఏడాది చివరి నెలలో ప్రారంభమైన సీరియల్స్ అన్ని కూడా టాప్ సీరియల్స్ తో పోటీ పడడం మామూలు విషయం కాదు. ముఖ్యంగా స్టార్ మా లో ప్రసారం ప్రతి సీరియల్ కూడా జనాలను అలరిస్తుంది.. ఈ మధ్య కాలంలో టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్న కొత్త సీరియల్స్ లో ఒకటి పొదరిల్లు.. ఇది ప్రముఖ తెలుగు ఛానెల్ స్టార్ మాలో ప్రసారం అవుతుంది. గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయ్యింది.. ఇందులో కూడా గయ్యాలి మేనత్త ఉంటుంది. ఆమె పేరు తాయారు. ఆస్తి కోసం సొంత అన్నను కూడా పీడిస్తుంది. ఈ సీరియల్ కు ఈ క్యారక్టర్ బాగా హైలెట్ అనే చెప్పాలి.. తాయారు రియల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ఈమె రియల్ లైఫ్ ఏంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

తాయారు డాక్టర్ అవ్వాలనుకుందా..?

పొదరిల్లు సీరియల్ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. గతంలో ఈమె ఎన్నో సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అప్పుడు పాజిటివ్ రోజులలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇప్పుడు నెగిటివ్ రోల్ తో మళ్ళీ సీరియల్స్ లోకి వచ్చింది. ఈమె ఆంధ్రాకు చెందినది.. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది.. అయితే ఈమె చిన్నప్పుడు చదువుల్లో బాగా రానిచ్చేదట. దాంతో ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఆమెను డాక్టర్ చేద్దామని అనుకున్నారట.. కానీ ఏమైందో కానీ సినీ అవకాశాలు రావడంతో అడ్డుగా అడుగులు వేసి ఇప్పుడు నటిగా ప్రేక్షకులు మనసు దోచుకుంటుంది. మొదటి సీరియల్‌ యండమూరి వీరేంద్రనాథ్‌ ‘తులసీదళం’.. గత 25 ఏళ్లుగా ఈమె ఇండస్ట్రీలో కొనసాగుతుంది.

Advertisement

Also Read :ప్రేమ ప్లాన్ గ్రాండ్ సక్సెస్.. కరిగిపోయిన వేదవతి.. అయ్యో వల్లికి మళ్ళీ షాక్..

లవ్ స్టోరీలో ట్విస్టులు..

సినీ ఇండస్ట్రీలోని చాలా మంది నటినటులు ప్రేమించి పెళ్లి చేసుకునే వారే ఉన్నారు… అలాగే ఈయన కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయాన్ని ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అప్పట్లో సీరియల్స్లలోకి రావడానికి వాళ్ళ అమ్మ ఒప్పుకునేది కాదని చెప్పింది. ఇక ప్రేమించి చెప్పనక్కర్లేదని ఇంట్లో ఒప్పుకోలేదు ఆ తర్వాత ఒప్పించి చేస్తున్నట్లు ఆమె ఆ ఇంట్లో బయట పెట్టింది. మొత్తానికి ప్రస్తుతం ఒకవైపు ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తూ మరోవైపు వరుసగా సీరియల్స్ ని లైన్ లో పెట్టుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఒకరిని సీరియల్ లో గయ్యాళి అత్త పాత్రలో నటిస్తుంది. ఆస్తికోసం సొంత అన్నని ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటుంది.. ప్రస్తుతం స్టొరీ విషయానికి వస్తే.. తాయారు కూతురు గాయత్రిని మాధవ్ కి ఇచ్చే పెళ్లి చేస్తున్న లేదా అన్నది సస్పెన్స్ గా మారింది..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×