E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Balu : పంచెకట్టులో బాలు ఏమున్నాడ్రా బాబు.. అమ్మాయిలు ఫిదా..!

Gundeninda Gudigantalu Balu : పంచెకట్టులో బాలు ఏమున్నాడ్రా బాబు.. అమ్మాయిలు ఫిదా..!
Advertisement

Gundeninda Gudigantalu Balu : తెలుగు టాప్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్టార్ మా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తుంది.. ఈమధ్య ఇందులో వస్తున్న ప్రతి సీరియల్ కూడా జనాలని బాగా ఆకట్టుకుంటున్నాయి.. స్టార్ మా లో మంచి రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఒకటి.. ఇందులో హీరో పాత్రలో నటిస్తున్న బాలు అంటే అమ్మాయిలు పడి చచ్చిపోతున్నారు. అతనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా వాటిని బాగా ట్రెండ్ చేస్తున్నారు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న బాలు తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ వస్తాడు. తాజాగా ఆయన పంచకట్టులో ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి.. ఆ ఫోటోలలో బాలు ఎలా ఉన్నాడో ఒకసారి మనం కూడా చూసేద్దాం..

బాలు పంచెకట్టు ఫోటోలు వైరల్..

Advertisement

గుండెనిండా గుడి గంటలు సీరియల్ హీరో బాలు అలియాస్ విష్ణు కాంత్ సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటాడు.. తన సీరియల్స్ కి సంబంధించిన అప్డేట్స్ ని షేర్ చేసుకోవడంతో పాటుగా లేటెస్ట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ వస్తుంటాడు.. ఆయనకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే అన్న సంగతి తెలిసిందే. ఎటువంటి అప్డేట్స్ వదిలిన సరే క్షణంలో వైరల్ అయిపోతుంటాయి. తాజాగా బాలు పంచకట్టులో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలు పోస్ట్ చేసి రెండు రోజులు అవుతున్నా సరే ట్రెండింగ్ లోనే ఉండడం విశేషం.. లైట్ పింక్ షర్ట్, తెల్లని పంచలో బాలు కనిపిస్తున్నాడు. క్యూట్ స్మైల్ తో ఎంతో అందంగా బాలు కనిపించడంతో అమ్మాయిలు ఫ్లాట్ అవుతున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. బాలు పంచ కట్టులో ఎంత అందంగా ఉన్నాడో మీరు ఒకసారి చూసేయండి..

Advertisement

Also Read : ‘పెద్ది ‘ నుంచి క్రేజీ అప్డేట్.. రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

బాలు సీరియల్స్ విషయానికొస్తే.. 

ఈమధ్య సినీ ఇండస్ట్రీలోని హీరోల కన్నా బుల్లితెరపై సీరియల్స్లో కనిపిస్తున్న హీరోలకు డిమాండ్ ఎక్కువే.. సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ బాగానే పెరుగుతుంది.. గుండె నిండా గుడి గంటలు సీరియల్ హీరో ఒక తమిళ నటుడు.. తమిళంలో ఎన్నో సీరియల్స్లలో నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలని సొంతం చేసుకున్నాడు.. తెలుగులో ఈ సీరియల్ ద్వారా పరిచయమయ్యాడు. మొదటి సీరియల్ తోనే అభిమానులను పొందడం విశేషం.. స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో ఈ సీరియల్ జనాలని బాగా ఆకట్టుకుంటూ వస్తుంది. ప్రస్తుతం ఈయన తెలుగులో జెమినీ టీవీలో ప్రసారమవుతున్న మా ఇంటి దేవత అనే సీరియల్ లో కూడా నటిస్తున్నాడు. ఇకపోతే మరో రెండు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే ఆ సీరియల్స్ గురించి అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×