BigTV English

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు అవమానం.. బాలు పై రోహిణి రివేంజ్.. పిల్లలు కోసం శృతి ఫైట్..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు అవమానం.. బాలు పై రోహిణి రివేంజ్.. పిల్లలు కోసం శృతి ఫైట్..

Gundeninda GudiGantalu Today episode August 18 th: నిన్నటి ఎపిసోడ్ లో.. పార్వతికి పూలు ఇవ్వడానికి వెళ్లిన మీనా గుణ శివ ఇద్దరూ రావడం చూసిన మీనా రెచ్చిపోతుంది.. అసలు నీ వయసెంత వాడి వయసెంత వాడితో నువ్వు తిరుగుతావ్ ఏంట్రా అని క్లాస్ పీకుతుంది. శివ వద్దని చెప్తున్న కూడా మీనా మాత్రం ఆగకుండా గుణ ని తిడుతుంది. గుణ మాత్రం మీనాకు బుద్ధ చల చేయాలని అనుకుంటాడు. ఇలాంటి వాడితో దూరంగా ఉండకపోతే నీ భవిష్యత్తు బాగోదు అమ్మ నీ మీద ఆశలు పెట్టుకుంది నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని శివ కి చెప్తుంది.. మీనా అన్న మాటలకి సీరియస్ అవుతాడు గుణ. బాలు కి కోయదొర ఈరోజు ఎటువంటి వాటిలో వేలు పెట్టొద్దని చెప్పిన సరే మనకి రోజు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కదా.. మళ్లీ భయపడడం ఎందుకు అని వెళ్ళిపోతాడు. వీడు చెప్పిన ఆగడు అని రాజేష్ అనుకుంటూ ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే..గతంలో పూలనందించిన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాడు. ఆ ఎమ్మెల్యే ఇతను నా స్నేహితుడు ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. కొత్త కారు కొంటానంటే నేనే వద్దు సెకండ్ హ్యాండ్ లో కారు కొంటే బాగుంటుంది అని పిలిచాను. కార్ల గురించి నీకు బాగా తెలుసు కదా అందుకే నువ్వైతే సెలెక్ట్ చేస్తావని నీకే చెప్పాను అని అంటాడు. బాలు నన్ను గుర్తు పెట్టుకొని పిలిచారు కచ్చితంగా మీకు ఈ పని చేసి పెడతాను అన్నా.. సెకండ్ హ్యాండ్ కార్లను కొనాలని వెళ్తాడు.. అక్కడ మా భార్య రావాలి అంటాడు.

ఆ కారు షోరూం అతను భార్య లేకుండా ఎలా వచ్చావయ్యా అని అరుస్తాడు.. అయితే రోహిణి కోసం రోజు బయట వెయిట్ చేస్తూ ఉంటాడు.. రోహిణి రాగానే లోపలికి వెళ్దాం పద మంచి కారుని సెలెక్ట్ చేశా అని మనోజ్ అంటాడు.. అప్పుడే అదే షో రూమ్ కి బాలు కూడా వస్తాడు.. మనం సెలెక్ట్ చేసిన కారుని బాలు కూడా సెలెక్ట్ చేస్తాడు.. ఆ బిజినెస్ మాన్ డబ్బులు ఇచ్చాడా ఇవ్వలేదు కదా నేను అతనితో మాట్లాడుతాను అని అంటాడు..


అక్కడ బిజినెస్ మాన్ గా మనోజ్ రావడం చూసి షాక్ అవుతాడు. కారు కొని నువ్వేం చేసుకుంటావురా అని అవమానిస్తాడు. అక్కడితో బాలు అన్నమాట రోహిణి మనకు టైం వస్తుంది వాడి సంగతి మనము చెబుదామని అంటుంది.. మొత్తానికి కారును బాలు అతనికి కొనిస్తాడు. బాలు అతనికి కారు కొనిపిచ్చిన తర్వాత అందరూ కలిసి బార్ కి వెళ్తారు. బాలు నేను తాగని అని ఎంత చెప్పినా సరే ఆ ఎమ్మెల్యే తాగు అని బలవంతం చేస్తాడు. ఆ పక్కనే ఉన్న గుణ వీడు తాగడు మంచోడు అని వీడి భార్య తెగ మురిసిపోతుంది అని అనుకుంటాడు.

Also Read: ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ ప్రేమ బ్యాగ్రౌండ్.. ఒక్క రోజుకు ఎంతంటే..?

వీడు తాగలేదు అని నాకు తెలుసు, నీకు తెలుసు.. జనాలకు తాగినట్లు క్రియేట్ చేసి చూపించాలి అంటాడు. వీడి బండారం బయటపడేలా చేస్తాను అని ఫోన్ లో వీడియో తీస్తాడు. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. అటు మీనా తల్లికి బాగాలేదని హాస్పిటల్ కి తీసుకెళ్లి ఇంటికి తీసుకొస్తుంది.. బాలు ఏదో లాంగ్ డ్రైవ్ ట్రిప్ ఉందని వెళ్ళిపోతాడు. మీనా తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది అందులోకి శివ వచ్చి హాస్పిటల్ కి తీసుకెళ్తానమా వెళ్దాం పద అని అడుగుతాడు. శివ కి ఫోన్ రావడం చూసి ఈ ఫోన్ ఎక్కడిది రా అని నేను అడుగుతుంది.. శివ నాదే కొత్త ఫోన్ కొన్నాను అంటాడు. ఆ గుణ తో కలిసి రౌడీయిజం చేస్తున్నావా అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

 

Related News

Intinti Ramayanam Today Episode: మనసు మార్చుకున్న పార్వతి.. పుట్టింట్లో ప్రణతికి ఘోర అవమానం..

Brahmamudi Serial Today August 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అందరి ముందు కావ్యను కడుపు వచ్చిందన్న స్వరాజ్‌ – అయోమయంలో పడిపోయిన రాజ్‌

Illu illaalu Pillalu Prema : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ ప్రేమ బ్యాగ్రౌండ్.. ఒక్క రోజుకు ఎంతంటే..?

Nindu Noorella Saavasam Serial Today August 18th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్న అమర్‌  

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు..అవే స్పెషల్…

Big Stories

×