Gundeninda GudiGantalu Today episode August : నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా పూలు డెలివరీ చేయడానికి వెళ్తే అక్కడ గుణ కనిపించి ముందు మీ ఆయన కంట్రోల్ లో పెట్టుకో అక్క ఆ తర్వాత మమ్మల్ని అనొచ్చు అని అంటాడు. బాలు కారు డ్రైవర్ల దగ్గరికి వెళ్లి నేను తాగలేదని చెప్పినా కూడా పోలీసులు వినకుండా కారుని తీసుకుని వెళ్లారు.. మీరు కూడా నేను తాగానని అంటే నమ్ముతున్నారా అని అడుగుతాడు. ట్రిప్పు కి వెళ్ళేటప్పుడు నువ్వు ఎప్పుడు తాగవు కదరా అది మాకు తెలుసు అని రాజేష్ అంటాడు. మౌనిక బాలు కి ఫోన్ చేసి నువ్వు తాగలేదని నేను నమ్ముతున్నాను అన్నయ్య నువ్వేం బాధపడకు నిజం బయటికి వస్తుంది అని ధైర్యం చెప్తుంది. గుణ కనిపించగానే మీనా సీరియస్ అవుతుంది. ఏంటక్కా మీ ఆయన ఇలా చేశాడు అని కావాలని అడుగుతాడు.. పాలు చేత ముందు మాన్పించాలని మీనా జ్యూస్ లో నాటు మందు కలుపుతుంది. అది తాగిన ప్రభావతి మంచం ఎక్కుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలుకు మందును మాన్పించాలని మందును కలిపి జ్యూస్ ను ఇవ్వాలని అనుకుంటుంది.. ఆ జ్యూస్ ను కక్కుర్తి పడి తాగేస్తుంది. ఆ తర్వాత ప్రభావతి మోషన్స్ తో మంచానికి ఎక్కుతుంది. మీనా మాత్రం ఒక జ్యూస్ లో పసరు కనిపిస్తుంది. ప్రభావతి కళ్ళు మూసుకొని మీనా చేసిన జ్యూస్ ని తాగాను అని ఉలిక్కిపడి లేచి అందరితోనూ చెప్తుంది. ఆ జ్యూస్ లో ఏం కలిపావు అని అందరూ అడుగుతారు. అయితే మీనా మాత్రం ఆ జ్యూస్ లో నేను ఇదే కలిపాను అని అంటుంది.. అది ఆయన కోసం కలిపాను అని నిజం చెప్పేస్తుంది.
కానీ ప్రభావతి మాత్రం కావాలనే నన్ను ఇది చేయడానికి చేసింది అని అనుకుంటుంది.. సత్యం మీనాది ఇందులో తప్ప ఏమీ లేదు అని అంటాడు. అందరూ మీరా మంచి పని చేసిందని నేర్చుకుంటారు. కామాక్షి మాత్రం నువ్వెక్కడికి లేక తాగేసావు ఇప్పుడు మీ నాన్న అంటావేంటి అని ప్రభావతి పై సెటైర్లు వేస్తుంది. ఇదిగోండి వీరిగుడి మందు అనేసి మీనా ఇచ్చి వెళ్తుంది. మీనా బాలు కోసం కలిపి నేను తెలుసుకున్న బాలు బాధపడుతూ బయటకు వెళ్ళిపోతాడు.
మీనా బాలు దగ్గరికి వెళ్లి మిమ్మల్ని అందరూ నానా మాటలు అంటుంటే తట్టుకోలేకపోయాను అందుకే ఇలా చేశానండి అని అంటుంది. నేను తాగానని నువ్వు కూడా నమ్ముతున్నావా అని బాలు అంటాడు. నిజం ఏంటో నేను నిరూపించుకుంటాను అని బాలు మీ నాతో అంటాడు. మౌనిక ఫోన్ చేస్తుంది. మీనా సంజయ్ ఏమైనా అంటున్నాడా? మీ మధ్య ఏమైనా సమస్య మొదలైందా అని అడుగుతుంది. మేం బాగానే ఉన్నాం వదిన అన్నయ్యని నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. అన్నయ్య అలాంటి వాడు కాదు అని అంటుంది.
Also Read: పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన రైతు బిడ్డ.. అసలు మ్యాటర్ ఇదే..?
ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది అది నువ్వు గుర్తించు నువ్వు కూడా నమ్మకపోతే అన్నయ్య చాలా బాధపడతాడు.. అని మౌనిక అంటుంది. ఆయన నిజంగానే తాగి డ్రై చేసి ఉండడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని అనుకుంటుంది. బాలు తన కారుని విడిపించుకోవడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. అయితే అక్కడ పోలీసులు ఇతను నిజంగానే తాగాడు అని ఆ వీడియోని చూసి దారుణంగా అవమానిస్తారు. వీడి పొగరుని దించాలి అని అన్ని పనులు బాలు చేత చేయిస్తారు. బాలు మౌనంగా ఆ పనులను చేస్తాడు. సిఐ వచ్చిన తర్వాత బాలు తన కారును కావాలని ఎంత బ్రతిమలాడినా కూడా కోర్టులో చూసుకోమని చెప్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ బాలు కారు రాదని బాధపడుతూ ఉంటాడు. అయినా సరే మీనా కష్టపడి కొన్ని చిన్న కారుని సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. మాత్రం బాలుకి అవమానాలు తప్పడం లేదు.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతాయో చూడాలి…