E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రోహిణి బండారం బయటపడుతుందా..? ఇంట్లో బాంబ్ పేల్చిన మీనా.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి బండారం బయటపడుతుందా..? ఇంట్లో బాంబ్ పేల్చిన మీనా.. అయ్యో ఇలా జరిగిందేంటి..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode January 11th: నిన్నటి ఎపిసోడ్ లో.. డిగ్రీ పాస్ అయిన తర్వాత వెంటనే జాబ్ తెచ్చుకోవాలని సుమతి ఫిక్స్ అవుతుంది. దాంతో సుమతి ఓ ఇంటర్వ్యూకి వెళ్లాలని అనుకుంటుంది. మీనా, సుమతి ఇద్దరు కూడా ఇంటర్వ్యూ కోసమని ఒక హాస్పిటల్ కి వెళ్తారు. మీనా ఇంకాస్త చదువుకోవే మంచి ఉద్యోగం వస్తదని అంటుంది. కనీ సుమతి మాత్రం ఇప్పటికే నేను అమ్మకి చాలా భారం అయ్యాను జాబ్ చేస్తే అమ్మకి కాస్త హెల్ప్ అయింది అని అవుతాను అని అంటుంది. దాంతో మీనా కూడా నువ్వు చెప్పింది కూడా నిజమే కానీ ఇంకా చదివితే మంచి ఉద్యోగం వస్తుంది కదా అని ఎంత చెప్పినా సరే సుమతి వినదు.

సరే నీ ఇష్టం నువ్వు ఇంటర్వ్యూలో బాగా సెలెక్ట్ అవుతావు. ఆ నమ్మకం నాకుంది అని నేను అంటుంది. అక్కడున్న రిసెప్షన్ లిస్టు దగ్గరికి వెళ్లి ఇంటర్వ్యూ కోసం వచ్చానండి ఎక్కడికి వెళ్లాలి అని అడుగుతారు.. వాళ్లు పైన వెళ్లి ఫ్లోర్ ఇంచార్జ్ ను   కలవండి అని చెప్తారు.. సుమతి ఫ్లోర్ ఇంచార్జ్ దగ్గరికి వెళ్లి ఇంటర్వ్యూ కోసమని చెప్తారు. మీనా నువ్వేమీ కంగారు పడకు ఈ జాబ్ నీకు కచ్చితంగా వస్తుంది భయపడకుండా ఇంటర్వ్యూలో పాల్గొను అని అంటుంది. సుమతి లోపల ఇంటర్వ్యూ కి వెళ్ళగానే అటు రోహిణి అపాయింట్మెంట్ తీసుకున్న డాక్టర్ దగ్గరికి వెళుతుంది. డాక్టర్ ను కలిసిన రోహిణి ఎటువంటి సమస్యలు లేవని తెలుసుకొని సంతోషపడుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. సుమతికి జాబ్ వచ్చిన విషయాన్ని మీనాతో పంచుకోవాలని అనుకుంటుంది. వెంటనే మీనాకు ఫోన్ చేస్తుంది. సుమతి తనకు జాబ్ వచ్చిన విషయాన్ని చెప్తుంది.. మీనా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. సుమతి నీకు జాబ్ వచ్చింది అన్న విషయం తెలిసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. నీకు జాబ్ వచ్చిందని అమ్మకు తెలుసు అమ్మ ఇంకా సంతోషపడుతుందని మీనా అంటుంది. అవును అక్కా అని సుమతి అంటుంది. అయితే మీనా ఈ విషయాన్ని వెంటనే చెప్పాలి అంటుంది.. అప్పుడే అక్కడ సుమతికి రోహిణి కనిపిస్తుంది..

అక్క ఇదంతా పక్కన పెడితే ఇక్కడ నేను రోహిణి చూసాను అక్క అని సుమతి అంటుంది. మెటర్నరీ హాస్పిటల్ కి రోహిణి ఎలా ఎందుకు వచ్చింది అని వాళ్ళు ఆలోచిస్తారు.. ఆ హాస్పిటల్ కి వెళ్లి అంది అంటే రోహిణి తల్లి కాబోతుంది అని అనుకుంటారు.. రోహిణి ఎన్ని రోజులకి గుడ్ న్యూస్ చెప్పిందా..? ఈ విషయాన్ని నేను వెంటనే ఇంట్లో చెప్పాలి అని నేను అనుకుంటుంది. అయితే మీనా అందరికోసం పాయసం చేయాలని అనుకుంటుంది.. ఏం చేస్తున్నావే అని ప్రభావతి అడుగుతుంది. పాయసం చేస్తున్నాను అత్తయ్య ని మీనా అంటుంది..

Advertisement

అదేంటి సడన్గా పాయసం చేస్తున్నావో అని ప్రభావతి అంటుంది.. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అత్తయ్య అందుకే పాయసం చేస్తున్నాను అని మీనా అంటుంది. ఏంటి ఎందుకు చెప్పరాదు ఈ సస్పెండ్స్ ఏంటి అని ప్రభావతి అంటుంది. అందరి కోసం పాయసం చేసి తీసుకొచ్చిన మీనా రోహిణి కూడా పాయసం చేసి ఇస్తుంది. ఈ పాయసం చేయడానికి కారణం ఏంటి మీనా అని అందరూ అడుగుతారు. రోహిణి తల్లి కాబోతుంది. అందుకే ఈ గుడ్ న్యూస్ ని అందరితో షేర్ చేసుకోవాలని పాయసం చేశానని అంటుంది..

Also Read :శ్రీవల్లికి మరో షాక్.. విశ్వంకు నిజం చెప్పిన అమూల్య.. భాగ్యం ప్లాన్ ఏంటి..?

ఆ మాట వినగానే షాక్ అయినా రోహిణి మౌనంగా ఉంటుంది.. అయితే ప్రభావతి మాత్రం సంతోషంతో గాళ్లు తేలిపోతుంది. ఏంటి ఏమైంది? ఇదంతా నిజమేనా అని షాక్ అవుతుంది. అయితే అవును ఇదంతా నిజమే అని మీనా ఏం జరిగిందో చెప్తుంది. రోహిణి మాత్రం నేను తల్లి కాలేదు. కేవలం హాస్పిటల్ కి వెళ్లి చెక్ చేయించుకున్నాను అని అంటుంది.. ఇక తర్వాత కాసేపట్లో మా ఆశలన్నీ అడిగే అసలైన చేశావు దీనంతటికీ కారణం నువ్వే నీ మీనా అని ప్రభావతి దారుణంగా తిడుతుంది. హాస్పిటల్ లో కనిపించింది కదా అని గుడ్ న్యూస్ అని అనుకోనిది దాంట్లో తప్పేంటి అని శృతి కూడా అంటుంది.. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×