E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మీనా పై రోహిణికి అనుమానం.. రవికి నిజం చెప్పిన శృతి.. ఇంట్లో బాంబ్ పేల్చిన బాలు..

Gundeninda GudiGantalu Today episode: మీనా పై రోహిణికి అనుమానం.. రవికి నిజం చెప్పిన శృతి.. ఇంట్లో బాంబ్ పేల్చిన బాలు..
Advertisement

Gundeninda GudiGantalu Today episode January 22nd: నిన్నటి ఎపిసోడ్ లో.. సుమతి మాత్రం రోహిణి మరోసారి హాస్పిటల్ కి రావడమేనక ఏదో ఉంది అనేసి అనుకుంటుంది. అసలు ఆవిడ ఎందుకు వచ్చిందో నేను రిసెప్షన్ లో వెళ్లి కనుక్కుంటాను అని సుమతి అంటుంది.. సుమతి రిసెప్షన్ లో వెళ్లి అడిగి రెండోసారి ప్రెగ్నెన్సీ కోసం ఆవిడ వచ్చింది అని తెలుసుకొని మీ నాకు చెప్తుంది. మొదటిసారే సరే కదా పెళ్లయింది రెండోసారి బిడ్డను కన్నడం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది.. అప్పుడే మీనా ఇది విషయం గురించి మనం ఇద్దరం మర్చిపోదాము అని సుమతీతో అని వెళ్ళిపోతుంది. దారిలో పరధ్యానంగా వెళుతూ ఉన్న మీనాను బాలు చూస్తాడు.. ఎక్కడికి వెళ్తున్నావ్ మీనా అని అడుగుతాడు. అసలేం జరిగింది ఇల్లు ఇక్కడికి మారింది ఏంటి అని మీన అయోమయంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే బాలుకి ఒక ఫోన్ వస్తుంది.. డెలివరీ కి వెళ్లాలా ఎవరు ఎక్కడ అని బాలు అడుగుతుంటే? మీనా రోహిణి డెలివరీ అవుతుందా అని అడుగుతుంది..ఇంట్లోకి వచ్చాక కూడా అయోమయంగా ఉంటుంది. బాలు గొప్ప పని చేస్తాడు. అందరు మెచ్చుకుంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే..బాలు గొప్ప పని చేశాడు అదేంటో నీకు తెలీదా అని రవి శృతిలు అనగానే.. ప్రభావతి ఎవరితోనో గొడవ పెట్టుకుని ఉంటాడు అని బాలుని తిడుతూ ఉంటుంది.. అప్పుడే ఇంట్లోకి వచ్చిన బాలు ఒక బిడ్డ తల్లిని కాపాడిన విషయాన్ని చెప్తాడు. తను కాపాడిన తీరును వివరించడంతో అందరూ ఒక్కసారిగా ఎమోషనల్ ఈ కన్నీళ్లు పెట్టుకుంటారు.. బాలు చేసిన మంచి పని పై సత్యం ప్రశంసలు కురిపిస్తాడు. నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది రా చాలా గొప్ప పని చేశావు అని సత్యం అంటాడు. అందరూ బాలుని మెచ్చుకుంటుంటే ప్రభావం మాత్రం ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపులో వస్తున్నాయి డెలివరీలవుతున్నారు. నా ఇంట్లో ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు వినాలో అని అంటుంది.

Advertisement

ఆ మాట వినగానే సత్యం బాలు చేసిన మంచి పని మనందరికీ మంచి న్యూస్ ని అందిస్తుంది. నువ్వేం బాధపడకు ఏమో ఈ పుణ్యం వల్ల మన ముగ్గురు కోడలు ఒకేసారి తల్లికి వచ్చేమో చెప్పలేం కదా.. అని సత్యం అంటాడు. ఏం జరుగుతుందో లేండి అని ప్రభావతి వెటకారంగా అంటుంది. ఇక మీనా దేవుడి దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన బాలు నేను ఎంత గొప్ప పని చేశానో నీకు వీడియో చూపిద్దామని వచ్చాను. కానీ నువ్వు మాత్రం ఈ టైంలో దేవుడికి దండం పెట్టుకుంటున్నావేంటి అని అడుగుతాడు. మీనా దేవుడు అన్ని చేస్తాడు కదా అందుకని ఏదో తిక్క తిక్కగా సమాధానం చెబుతుంది.

బాలు మీ నాకు ఏదో అయింది అని అనుకుంటారు. ఆ తర్వాత వంట గదిలోకి శృతి వస్తుంది. ఏంటి మీనా ఏదో సౌండ్ వచ్చిందని అడిగినా సరే మీనా మాత్రం ఈ లోకంలో లేనట్లు ప్రవర్తిస్తుంది. శృతి ఏమైంది. మీనా ఎందుకలా ఉన్నావు అని అంటే నాకు ఒక నిజం తెలిసింది అని అంటుంది కానీ అది బయట పెడితే ఇంట్లో గొడవలు జరుగుతాయని నేను ఆలోచిస్తున్నానని అనగానే.. శృతి నీ మనసులో ఏదైనా ఉంటే అది నాకు చెప్పు కాస్త తగ్గుతుంది కదా అని అంటుంది. అంతే అంటావా అని మీన రోహిణి రెండోసారి ప్రెగ్నెంట్ అవ్వడానికి హాస్పిటల్ కి వెళ్లిందన్న విషయాన్ని శృతితో చెప్తుంది.

Advertisement

ఇక శృతి వెళ్లి రవితో ఈ విషయాన్ని చెప్పేస్తుంది. రవి నమ్మకపోయినా ఆ తర్వాత మీనా చెప్పింది. అంటే శృతి చెప్పింది నిజమేనని అని నమ్ముతాడు. ఈ విషయాన్ని నువ్వు ఎవరికీ చెప్పొద్దు ఇంట్లో గొడవలు జరుగుతాయని శృతి అన్న తర్వాత రవి నాకసలే ఆగదు టెన్షన్ గా ఉంది. ఎవరో ఒకరికి విషయం చెప్పాలి అని వెళ్లి బాలు తో అసలు విషయాన్ని చెప్తాడు. బాలు ఏంట్రా నువ్వు చెప్పేది నిజమేనా అనని పదేపదే అడుగుతాడు. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా అన్నయ్య అని అనగానే బాలు ఇంత మోసం చేశారా ఇంత జరిగిందా నేను అనుకుంటున్నాను.. ఆ పార్లరమ్మ మోసం అని కానీ మీరే నన్ను నమ్మడం లేదు..

Also Read :అవని భర్త గురించి నమ్మలేని నిజాలు.. అయ్యో పాపం..

సరేగాని అన్నయ్య నువ్వు ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు అని రవి ఒట్టు వేయించుకుంటాడు.. కానీ బాలు మాత్రం అస్సలు ఆగలేడు. వెళ్లి సత్యంతో ఈ విషయాన్ని చెప్తాడు.. ఇది నాకు మింగుడు పడడం లేదు రా అని సత్యం అంటాడు. ఎలాగైనా సరే ఈ నిజాన్ని మన నిజమో కాదో తెలుసుకోవాలి అని బాలు అనుకుంటాడు.. ఇక సత్యం వెళ్లి ప్రభావతి చెవిలో ఊదుతాడు.. మన ఇంటి కోడలు మీద ఇలాంటి నిందలు వేయడం పాపమండి అని ప్రభావతి మొదట నమ్మదు.. ఆ తర్వాత సత్యం అవును కదా తెలుసుకుందామని అనడంతో ప్రభావతి నమ్ముతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ప్రభావతి ఈ విషయాన్ని రోహిణిని అడిగి తెలుసుకోవాలని అనుకుంటుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×