E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మీనాపై రోహిణి రివేంజ్ స్టార్ట్.. దెయ్యంగా మారిన ప్రభావతి.. శోభా దెబ్బకు షాక్..

Gundeninda GudiGantalu Today episode: మీనాపై రోహిణి రివేంజ్ స్టార్ట్.. దెయ్యంగా మారిన ప్రభావతి.. శోభా దెబ్బకు షాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode January 29th: నిన్నటి ఎపిసోడ్ లో.. దెయ్యాల సినిమాలు చూస్తుంటే ప్రభావతి లైట్ ఏస్తుంది అది చూసిన మీనా దయ్యం అని భయపడుతుంది.. ఏం కాదు మీనా ఆంటీ అని అనగానే ఈ టైంలో మీరిద్దరూ ఏం చేస్తున్నారని ప్రభావతి సీరియస్ అవుతుంది.. దెయ్యాల అంటే నాకేం భయం లేదు జాతరలో నేను ఒక్కదాన్నే నడుచుకుంటూ వచ్చేదాన్ని అని గొప్పగా చెప్తుంది ప్రభావతి. దెయ్యాలు భయం లేదా ఇవాళ ఆంటీకి చుక్కలు చూపిస్తానని శృతి ప్లాన్ చేస్తుంది. ప్రభావతి వెళ్లి పడుకోగానే శృతి టెక్నాలజీని వాడి ప్రభావతిని భయపెట్టాలని అనుకుంటుంది. అన్నట్లుగానే శృతి ప్రభావతిని భయపెడుతుంది.. అయితే ఇది నా ఇల్లు అని దెయ్యం అంటున్న సరే ప్రభావతి మాత్రం ఇది నా ఇల్లు అని ఇద్దరు మాట మాట అనుకుంటారు.

దెయ్యాల సౌండ్ కి ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా భయపడుతూ కిందికి వస్తారు.. అది చూసిన శృతి మీనా ఇద్దరు కూడా కాస్త నవ్వుకుంటారు.. ఎవరికో దెయ్యాలంటే భయం లేదని అన్నారు. కానీ ఇంతలా భయపడిపోతున్నారు ఏంటి అని శృతి అంటుంది. ఇదంతా మీ పనా ఎందుకిలా చేశారు అని మనోజ్ అడుగుతాడు. బాలు ప్రభావతి కింద పడిపోయిందని చేస్తున్న ప్రయత్నంపై తిడతాడు.. నువ్వు మా అమ్మకి కాపడం పెట్టడానికి వెళ్తే మా అమ్మ నిన్ను దగ్గరికి కూర్చోబెట్టి పెట్టమ్మా అని అంటుండా దారుణంగా తిడుతుందని అంటాడు.. అయినా కూడా మీ నా వినకుండా ప్రభావతికి వేడి నీళ్లు కాచి ఇస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రోహిణి మసాజ్ చేస్తాను అని చెప్పి మీనప్ప ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.. అది విన్న శృతి మీనా తప్పు లేదని తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి మీ నాన్న ఇంకొకసారి అదే ముందర చూసుకొని మాట్లాడండి అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఇదేంటి శృతి మీనాకింత గానం సపోర్ట్ చేస్తుందని రోహిణి అంటుంది.. దీన్ని ఎక్కడ వంచాలో.. ఎక్కడ ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని ప్రభావతి అంటుంది.. ఇక రోహిణి మీరేం బాధపడకండి అంటే అని ఓదారిస్తుంది. కానీ ప్రభావతి మాత్రం ఈ పూలముకునే దానికి తగిన బుద్ధి చెప్పాలి ఆ శృతికి ఏదో ఒకటి చేయాలి అని అంటుంది.. ముందు మీ నొప్పి తగ్గి మీరు మళ్ళీ మామూలుగా అయితే ఆ తర్వాత ఏదో ఒకటి చేద్దాం అని అంటుంది..

ఇక ప్రభావతి తన గదిలోకి వెళ్లి నొప్పితో బాధపడుతూ ఉంటుంది. అప్పుడే మీనా అక్కడికి వేడి నీళ్లను తీసుకొని వస్తుంది.. ఏంటి నా కాలు ఉందా పోయిందా లేదా విరిగిపోయింది అని చూడ్డానికి వచ్చావా.. కొంచెం కూడా నీకు లేదు కదా అయినా ఈ పూలమ్ముకునేదాన్ని ఎన్నన్నా ఇంతే అని ప్రభావతి మీనా అని దారుణంగా అవమానిస్తుంది. అయినా కూడా మీనా మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. నూనె పడడం పొరపాటే కానీ వెంటనే తుడవకుండా ఆలస్యం చేయడం నా తప్పే.. అందుకే నేను మీకోసం వేడినీళ్ల కాపడం పెట్టడానికి తీసుకొచ్చాను అని అంటుంది. ఈ వేడి వేడి నీళ్లు నాకు కాలి మీద పోసి కాలు విరిగేలా చేయాలనుకుంటున్నావా? నాకేం అవసరం లేదు అని ప్రభావతి అంటుంది.. కానీ మీనా మాత్రం నవ్వుకుంటుంది.. ఏంటి నేను తిడుతుంటే నువ్వు నవ్వుతున్నావు అంతగా నవ్వులాటగా ఉందా నీకు అని ప్రభావతి తిడుతుంది..

Advertisement

ఏం లేదు అత్తయ్య మీరు ఎలాగైతే అన్నారో మీ అబ్బాయి కూడా అలానే అన్నాడు. అది తలుచుకొని నవ్వుకుంటున్నాను అని మీనా అంటుంది. ఈ మూటను వేడి నీళ్లలో పెట్టి కాలికి నొప్పి ఉన్నచోట పెడితే నొప్పి వెంటనే మాయం అవుతుంది అని చెప్పారు అందుకే మీకోసం తీసుకొచ్చాను. ఇక మీ ఇష్టం మీరు పెట్టుకుంటారో లేదో నీ ఇష్టం వచ్చినట్లు మీరు చేసుకోండి అని మీనా వెళ్ళిపోతుంది.. ప్రభావతి ఆ నీళ్ళని కాపడం పెట్టుకుంటుంది. నీళ్లు చల్లగా అయిపోయినాయి అని వేరే నీళ్లు తీసుకురావాలి అని అనుకుంటుంది. వంటగదిలో మీనా పని చేసుకుంటూ ఉంటే అక్కడికి వెళుతుంది..

అయితే మీనా ఏం కావాలి అని అడిగితే నాకేం వద్దు అని అంటుంది. మీకు కషాయం గింజలు వేసి కషాయం పెడితే మీ నొప్పి పూర్తిగా పోతుందని మీనా అంటుంది.. చేత్తో ఏం పెట్టినా అది నాకు విషం లాగే ఉంటుంది.. నాకేం వద్దు అని హడావిడిగా నీళ్లు పెట్టుకోడానికి వెతుక్కుంటూ ఉంటుంది. అప్పుడే బాలు లోపలికి వస్తాడు మీనా ఆహా అని అంటుంది. అయితే మీనా చెయ్యి తగిలి అక్కడ ఉన్న పిండి కుంకుమ ప్రభావతిపై పడుతుంది.. అది చూసిన బాలు మీనా ఇద్దరు దెయ్యం అని గట్టిగా అరుస్తారు.

Also Read :‘వారసురాలు ‘ సాకేత్ రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

ఆ స్టేటస్ ని ప్రభావతికి చూపిస్తుంది.. ఇక మనోజ్ వచ్చి దెయ్యమని ఇంకా గట్టిగా అరుస్తాడు. దాంతో ఇంట్లోని వాళ్ళందరూ అక్కడికి వస్తారు ప్రభావతి బయటకు వస్తుంది. అయితే ప్రభావతిని చూసి మిగతా వాళ్ళందరూ కూడా భయపడతారు. ఏంటి నువ్వు ఎవరు అసలు మా ఇంట్లో నువ్వేంటి కొత్తగా అని అడుగుతారు.. కానీ ప్రభావతి అని తెలుసుకొని ఆ తర్వాత అందరూ షాక్ అవుతారు. శృతి సెల్ఫీ తీసుకొని స్టేటస్ పెడుతుంది.. ఇది చూసిన రోహిణి ఎలాగైనా సరే మీనాపై రివేంజ్ తీర్చుకోవాలని అనుకుంటుంది.. ఆ స్టేటస్ ప్రభావతికి చూపిస్తుంది.. కోపంతో రగిలిపోయిన ప్రభావతి శృతి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి రమ్మని చెప్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

 

Related News

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Big Stories

Advertisement
×