E-Paper
Advertisement

GudiGantalu Today episode: అత్తకు ప్రభావతి కొత్త టీవీ.. కామాక్షి దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. ప్రభావతికి చెమటలు పట్టించిన సుశీల..

GudiGantalu Today episode: అత్తకు ప్రభావతి కొత్త టీవీ.. కామాక్షి దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. ప్రభావతికి చెమటలు పట్టించిన సుశీల..
Advertisement

Gundeninda GudiGantalu Today episode November 12th: నిన్నటి ఎపిసోడ్ లో.. రవి శృతి ఇద్దరూ గుడి దగ్గర మౌనికను చూసి ఆగి మాట్లాడతారు. ఈరోజు బామ్మ పుట్టినరోజు కదా.. నువ్వు కూడా రావాలి నానమ్మ ఇంత దూరం వచ్చింది కదా నువ్వు రాకుండా ఉంటే ఏం బాగుంటుంది అని రవి శృతి ఇద్దరు పిలుస్తారు. దానికి వాళ్ళ అత్తయ్య ఒప్పుకుంటుంది.. సుశీల ఏం జరిగింది ఈ ప్రభావతి వాడిని ఏమైనా ఉందా అని అడుగుతుంది. ఈవిడ గారు అనని రోజు ఎప్పుడు ఉండదు లేండి అమ్మమ్మ వాళ్ళిద్దరికీ కొత్తేమి కాదు అని మీనా అంటుంది.. బాలు కోసం సుశీల వెయిట్ చేస్తూ ఉంటుంది వాడు ఎక్కడికి వెళ్ళాడు అని మీనాను పదేపదే అడుగుతూ ఉంటుంది. మీనా కూడా నాకు ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాలేదు. అని ఆలోచిస్తూ ఉంటుంది.. మొత్తానికి బాలు లేకుండానే పుట్టినరోజు వేడుక ఘనంగా జరుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సుశీల పుట్టినరోజు వేడుకలను చాలా గ్రాండ్ గా జరిపిస్తారు. ఈ వేడుకలకి బాలు లేకపోవడం తీరని లోటు అనే చెప్పాలి. అయితే సుశీల మాత్రం మీనా పై ఎనలేని అభిమానాన్ని ప్రేమను చూపిస్తుంది. ప్రభావతి అద్ద తెచ్చిన గిఫ్ట్ నీ తానే కొట్టేయాలని టీవీ ప్లాన్ చేస్తుంది. అనుకున్నట్లుగానే కొత్త టీవీ అని కలరింగ్ ఇస్తూ పాత టీవీని కామాక్షి చేత ఇంటికి తెప్పించుకుంటుంది. కామాక్షి ఇంటికొచ్చి రాగానే ఈటీవీ మోసుకొని రావడానికి నేను చాలా కష్టపడ్డాను.. ఇప్పుడు నీకోసం తీసుకొచ్చాను అని అంటుంది. మొత్తం దులిపేసి కడిగి మరి ప్యాకింగ్ చేసుకొని వచ్చానని కామాక్షి చెప్పడంతో నువ్వు చాలా మంచి పని చేశావని ప్రభావతి పొగిడేస్తుంది.

Advertisement

నువ్వు ఏమి టెన్షన్ పడకు మా పిచ్చి గిఫ్ట్ నాకు రాదని నీకు అందులోనే వాట ఇచ్చేస్తానని ప్రభావతి అంటుంది.. ఆ తర్వాత ఏంటి కొత్త టీవీ నా అని అడుగుతారు. అయితే అందరికీ అనుమానం రాకుండా కామాక్షి అవును మీ అమ్మ నేను వెళ్లి కొత్త టీవిని కొనుక్కొని వచ్చాము అని అంటుంది.. సరే దీని రేట్ ఎంత బాగుంది కదా అని అందరూ అడుగుతారు. ఏమో నాకేం తెలుసు అని కామాక్షి డౌట్ గా చెప్తుంది. నేను వెళ్లి కొంటే తను తీసుకుని వచ్చింది అంతే ఆ రేటు గురించి నాకే తెలుసు అని ప్రభావతి ఏదో కవర్ చేసుకుంటుంది.. కానీ మనోజ్ కి మాత్రం ప్రభావతి మీద ఎక్కడో అనుమానం ఉంటుంది. ఏ షాప్ లో కొన్నారో చెప్పండి అని అడుగుతాడు. ఏ షాపులో కొంటె నీకెందుకు అత్తయ్య గారి కోసం కొన్నాను కదా చెప్తున్న అర్థం చేసుకోవేంటి అని ప్రభావతి సీరియస్ అవుతుంది..

ఏంటమ్మా నువ్వు మన షాపులో కూడా టీవీలు పెట్టాం కదా నువ్వు ఎందుకు మన షాపులో కొనలేదు అని మనోజ్ అంటాడు. అయితే ఏంటి రా మన షాపులోనే కొనాలి ఏంటి అని ప్రభావతి మనోజ్ పై సీరియస్ అవుతుంది. మొత్తానికి ప్రభావతి మీద అందరికీ అనుమానం వస్తుంది. మధ్యలో కామాక్షి సెటైర్ల వల్ల ప్రభావతి మ్యారేజ్ చేసుకోలేక సచ్చిపోతుంది. ఇకపోతే కామాక్షి ఇది పాత టీవీ కదా అని అంటుంది. పాత టీవీ ఏంటి కొత్త టీవీ కాదా అని అందరూ అడుగుతారు. అదేం లేదు ఇది పాతకాలం టివి అత్తయ్యకి ఆ టీవీ అయితేనే బాగా తెలుస్తుంది కదా అని అంటుంది ప్రభావతి.

Advertisement

మౌనిక పుట్టింట్లో సంతోషంగా ఉంటుంది. సంజయ్ సడన్గా ఇంటికి రావడంతో స్వరాజ్యం షాక్ అవుతుంది. నువ్వేంటి రా మళ్లీ ఇంటికి వచ్చావు అని అడుగుతుంది. నేను అటుండవలసిన మీటింగ్ క్యాన్సిల్ అయింది అందుకే వచ్చేసాను అని సంజయ్ అంటాడు. మౌనిక ఇది కనిపించలేదు అని సంజయ్ అడుగుతాడు.. మీరిద్దరూ కలిసే కదా గుడికి వెళ్లారు ఇప్పుడు ఏంటి తన గుడిలో ఉంది అని అంటున్నావు అని అడుగుతాడు. అయితే మీరిద్దరూ కలిసి వెళ్లలేదా.. ఎందుకు ఇంకా గుడిలోనే ఉంది అంటే ఈరోజు ఏదో స్పెషల్ డే అంట అక్కడ నోములు నోచుకుంటుంది నేను వచ్చేసాను అని అంటుంది స్వరాజ్యం. మౌనికకు సంజయ్ ఫోన్ చేస్తాడు.. సుశీల తన భర్త గురించి తెలిస్తే బాధపడుతుంది అని మౌనిక మొదట ఫోన్ ని లిఫ్ట్ చేయదు. ఆ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది..

Also Read:గుండెనిండా గుడిగంటలు సీరియల్ అవుట్.. ఇల్లు ఇల్లాలు పిల్లలు పరిస్థితి ఏంటి..?

సుశీల మీనాని బాలు ఎక్కడికెళ్లాడమ్మా ఇంకా కనిపించలేదా వాడు ఫోన్ ఎత్తలేదా అని అడుగుతుంది. లేదు అమ్మమ్మ గారు ఎక్కడున్నాడో తెలియట్లేదు అని మీనా అంటుంది. ఏంటి ఇలా ఉన్నావ్ వెళ్లి తయారయిరా అని సుశీల అంటుంది. అసలు నువ్వు ఎందుకు ఇలా నగలు లేకుండా బోసి మెడతో ఉన్నావ్.. అవి ఎవరూ పుట్టింటి నుంచి తెచ్చినవి కాదు. నేను నా సొంత డబ్బులతో చేయించాను అని సుశీల అంటుంది. నగలను మీన వేసుకుంటే దాని గురించి తెలిసిపోతుందేమో అని మనోజ్ ప్రభావతి టెన్షన్ పడుతూ ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×