E-Paper
Advertisement

Podarillu Today Episode : జమున కన్నాను తీసుకుపోతుందా..? డబ్బులు కొట్టేస్తుందా..? ఇదేం ట్విస్ట్..

Podarillu Today Episode : జమున కన్నాను తీసుకుపోతుందా..? డబ్బులు కొట్టేస్తుందా..? ఇదేం ట్విస్ట్..
Advertisement

Podarillu Today Episode October 19th : జమున ఇంటికి తన భర్త రావడంతో ఇక్కడికి ఎందుకు వచ్చావు తాగుబోతు చచ్చినట్టు చూస్తే నిన్ను చంపేస్తాడు అని కంగారు పడిపోతూ ఉంటుంది. నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిస్తే వాడు నిన్ను నన్ను ఇబ్బంది చంపేస్తాడు. వెళ్ళిపోదాం పద అని జమున భయపడుతూ తన భర్తకి చెప్తుంది. నువ్వు ఇక్కడికి వచ్చిందానికి ఏమైనా గిట్టుబాటు జరిగిందా ? మనం అప్పులు తీరే పని ఏమైనా చేశారా.. నేను ఇంటికి వచ్చినందుకు చాలా డబ్బులు దొరికాయి అయితే వెళ్ళు అవి ఎక్కడున్నాయి తీసుకురా వెళ్ళిపోదామని అతను అనగానే జమున అలానే అని అంటుంది అప్పుడే ఇంటికి వచ్చిన నారాయణ జమున తో మాట్లాడుతున్న తన భర్తను చూసి కోపంతో రగిలిపోతాడు. రేయ్ నువ్వు ఎందుకు వచ్చావురా ఇక్కడికి ఏం చేయడానికి వచ్చావురా నా ఇంటిని అంటూ ఆవేశంతో ఊగిపోతాడు అంతేకాదు ఇవాళ నేను చంపేస్తాను రా అని అతని తరుముకుంటూ వెళ్తాడు నారాయణ.. కానీ అతను తప్పించుకొని పారిపోతాడు.

జమునను కొట్టబోయిన నారాయణ..

అయితే అతను తప్పించుకొని పారిపోవడంతో జమునని పిలుస్తాడు రావే బయటికి నా ఇంటికి ఏం చేయడానికి వచ్చావు.. ఎందుకు మళ్ళీ వాడితో కలిసి నా ఇంట్లో కాలు పెట్టావు అని అడుగుతూ ఉండదా.. జమున ఏం సమాధానం చెప్పకపోవడంతో నారాయణ కర్ర తీసుకొని తన వెంట పడతాడు. అయితే అప్పుడే ఇంటికి వచ్చిన కన్నా అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. మా అమ్మ నదులు మమ్మల్ని ఎందుకు కొట్టాలి అనుకుంటున్నావు చంపేస్తావా ఏంటి అని సీరియస్ అవుతాడు. కానీ నారాయణ మాత్రం అసలు వినకుండా ఉంటాడు కన్నా అడ్డుపడడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు..

జమున మాటతో షాక్..

Advertisement

జమున అసలు ఏమైందో చెప్పకుండానే నారాయణ నన్ను చంపేస్తాడు నేను వెళ్ళిపోతాను అందుకే నేను ఇక్కడికి రానున్నాను అని నాటకం మొదలు పెడుతుంది. ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఆమె చెప్పింది నిజం అని నమ్ముతారు. అయితే అప్పుడు ఇంట్లోకి వచ్చిన మహాలక్ష్మి ఏమైంది మీరందరూ ఎందుకు ఇలా ఉన్నారు అని అడుగుతుంది ఆ మాట వినగానే మా అమ్మ నీ నారాయణ కొట్టబోయాడు అని కన్నా నిజం చెప్తాడు. ఆయన ఎప్పుడూ ఆలోచించే మనిషి అలాంటి మనిషి తన భార్యని ఎలా చంపాడు అని నాకు ఇప్పటికీ అనుమానం ఉంది ఇప్పుడు మీరు ఎందుకు ఇలా చెబుతున్నారు. మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అని అడుగుతుంది మహాలక్ష్మి కానీ జమున మాత్రం పొంతన లేకుండా సమాధానం చెప్పడంతో తనపై అనుమానం వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఆ సస్పెన్స్ గా మారింది.

కన్నాను తీసుకెళ్తాను…

నన్ను ఈ నారాయణ అసలు బతకనివ్వడు. అందుకే నేను ఇంట్లోంచి పారిపోయాను. నా గురించి తెలిసిన కూడా ఇతను మొండిగా మొదటి భార్యని చంపేసినట్లే నన్ను కూడా చంపేయాలని అనుకుంటున్నాడు. అయితే నేను ఇక్కడ ఉంటే నన్ను బతకనివ్వడు కాబట్టి నేను వెళ్ళిపోతాను 4 ఇంట్లో పాచి పని చేసుకుని బతికే దాన్ని.. అయితే ఇప్పుడు కూడా నేను అట్లే బతుకుతాను వెళ్ళిపోతాను. ఈసారి నేను ఒక్కదాన్నే వెళ్ళను నా కొడుకుని కూడా తీసుకొని వెళ్తాను అని అనగానే ఇంట్లోనే వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి మీరు అలా ఎలా తీసుకుపోతారు అని మహాలక్ష్మి అంటుంది. అయితే మహాలక్ష్మి మాట విని జమున లోపలికి వెళ్ళిపోతుంది.

డబ్బులు కొట్టేసేందుకు ప్లాన్..

Advertisement

ఇక మహాలక్ష్మి తన ప్రాజెక్టు పూర్తయింది డబ్బులు ఇచ్చారు అని కేశవకు డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులు మాధవ్ దేవుడి దగ్గర పెట్టినప్పుడు అది చూసిన జమున ఎలాగైనా కొట్టేయాలి మహాలక్ష్మికి అనుమానం కలుగుతుంది.. అయితే ఇక రాత్రి మహాలక్ష్మి వర్క్ చేసుకుంటూ ఉండగా ఒక్కసారిగా బయటకు వస్తుంది. అయితే రాత్రి జమున మాటలు అక్కడ వినిపించడంతో ఒక్కసారిగా బయటికి వచ్చి జమున ఏం మాట్లాడుతుందని వింటుంది అది విన్న మహాలక్ష్మి షాక్ అవుతుంది. ఇక డబ్బులు కొట్టడానికి వెళ్లిన జమునని పట్టుకొని నిలదీస్తుంది కానీ జమున మాత్రం మహాలక్ష్మిని తోసేసి అక్కడి నుంచి పారిపోతుంది. అయితే మహాలక్ష్మి నారాయణ చెప్పింది ఇదేనా అందుకే వద్దని అన్నాడని బాధ పడిపోతూ ఉంటుంది.

జమున కోసం కన్నా టెన్షన్..

కన్నా ఉదయం లేవగానే తన తల్లి కోసం వెతుకుతూ ఉంటాడు. మహాలక్ష్మి వీళ్ళకి రాత్రి జరిగిన విషయం గురించి చెప్పాలా లేదా అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఎలాగైనా సరే వీళ్ళకి నిజం చెప్పాలని ఆలోచిస్తూ ఉండగా కన్నా తన తల్లి కోసం వెతుకుతూ కనిపించడం చూసి ఏమైంది. ఎక్కడికి వెళ్ళింది అని అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు.. కానీ మహాలక్ష్మి మాత్రం నిజం చెప్పాలా వద్దా అని కన్ఫ్యూజన్లో ఉంటుంది. మహాలక్ష్మి నిజం చెప్తుందా లేదా అన్నది చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: కేసు వెనక్కి తీసుకున్న వల్లి.. భాగ్యంకు షాక్.. చందు విడాకులు..?

Related News

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ఇంత మోసమా..? బాలు ఇరుక్కుంటాడా..? నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Illu Illalu Pillalu Today Episodes: కేసు వెనక్కి తీసుకున్న వల్లి.. భాగ్యంకు షాక్.. చందు విడాకులు..?

Intinti Ramayanam Today Episode: పల్లవికి కొత్త టెన్షన్.. కొట్టుకున్న భరత్, కమల్.. ఆరాధ్య కిడ్నాప్..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఆ సీరియల్ అవుట్..!

Brahmamudi Serial Today Episode October 19th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు పెట్టిన పోటీలో ఐశ్వర్య గెలుస్తుందా..?   

Monday TV Movies : సోమవారం టీవీ సినిమాలు.. డోంట్ మిస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 19th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని తీసుకెళ్లిన నన్స్ ఎవరు..? ఎవరు పంపిస్తే వచ్చారు..?

Big Stories

Advertisement
×