E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: అరుణ్ కు మైండ్ బ్లాక్.. మీనా పై ప్రశంసలు.. కన్నీళ్లు తెప్పించాడు భయ్యా..

Gundeninda GudiGantalu Today episode: అరుణ్ కు మైండ్ బ్లాక్.. మీనా పై ప్రశంసలు.. కన్నీళ్లు తెప్పించాడు భయ్యా..
Advertisement

Gundeninda GudiGantalu Today episode October 23rd : కారు కోసమని బాలు పోలీస్ స్టేషన్ కి వెళ్లాలని అనుకుంటాడు. అయితే బాలు పోలీస్ స్టేషన్ కి వెళ్లేందుకు మీనా ఇద్దరు కలిసి వెళ్లాలని అనుకుంటారు. అక్కడ బాలు తన కారును చూసి చాలా ఎమోషనల్ అయిపోతాడు. కారుని కడుగుతూ తనకోసం ఆరాట పడిపోతూ ఉంటాడు. అది చూసిన మీనా మీకు కార్ అంటే ఎంత ఇష్టమో నాకు ఇప్పుడు అర్థమైంది అండి అని అంటుంది. అయితే అప్పుడే ఒక ఆవిడ కింద పడిపోతూ ఉండగా చూసిన మీనా ఆవిడని పట్టుకుంటుంది. ఏమైంది ఎందుకు మీరలా కింద పడిపోతున్నారు ఎవరి కోసం వచ్చారు అని నేను అడుగుతుంది. అతను నా భర్త కారుని తీసుకొని వచ్చారని చాలా బాధపడిపోతున్నారు అతని కోసమే నేను ఇక్కడికి వచ్చాను అని మీనా చెప్తుంది. ఇక ఎస్సై రాదని మీనా పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తుంది.

అరుణ్ కు మైండ్ బ్లాక్..

అరుణ్ ఎస్ఐ గారు రాగానే బాలు అక్కడికి వస్తాడని తెలిసి ముందే ఎస్ఐకి తన గురించి చెప్తూ ఉంటాడు.. వీడికి నేనంటే కోపం సార్ ఎప్పుడు ఎక్కడ కనిపించినా నాకు ఏదో ఒక నష్టం చేస్తూనే ఉన్నాడు.. ఇప్పుడు కూడా కావాలని చేశాడు అని అరుణ్ చెప్పగానే అప్పుడు అక్కడికి వచ్చిన కానిస్టేబుల్ నిజం చెప్పాలని అనుకుంటాడు.. కానీ అరుణ్ వద్దని అంటాడు. ఇక ఆ కానిస్టేబుల్ కూతురు వచ్చి అసలు నిజం చెప్పగానే బాలు గ్రేట్ అని అందరూ అనుకుంటారు ఇక బాలు కారునివ్వడంతో పాటుగా తన లైసెన్స్ కూడా ఇచ్చేస్తారు. అరుణ్ కి మాత్రం ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. అంతేకాదు అక్కడున్న ఎస్ఐ బాలు కి సపోర్ట్ గా మాట్లాడి అరుణ్ కి వార్నింగ్ ఇస్తాడు. నువ్వు నీ పర్సనల్ కోపాల వల్ల ఇలా నీ ఉద్యోగానికే ద్రోహం చేయాలని చూస్తావా అసలు నువ్వు ఏం చేస్తున్నావ్ అరుణ్ణి అతను వార్నింగ్ ఇస్తాడు.

మీనా పై ప్రశంసలు..

Advertisement

మీనా గొప్పతనమే తన కారు తనకొచ్చేలా చేసింది అని బాలు చాలా సంతోషంగా ఉంటాడు. నువ్వు చాలా గ్రేట్ మీనా నీ వల్లే నా కారు నాకు వచ్చేసింది అని ఎమోషనల్ అయిపోతాడు బాలు. అయితే మీనా మాత్రం మీ మంచితనమే మీ కారును మీకు వచ్చేలా చేసింది అంతేకానీ ఇక్కడ కొత్తగా నేను చేసింది ఏమీ లేదు అని మీనా కూడా బాలు బై ప్రశంసలు కురిపిస్తుంది. ఇక బాలు తన కారుని చూసుకుంటూ ఎమోషనల్ అయిపోతాడు. మీనా నీ వల్లే నా కార్ వచ్చింది కాబట్టి నువ్వు కూడా ఇప్పుడు కార్ లోనే రావాలి అని బాలు అంటాడు. ఇద్దరు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్లి పోతారు..

బాలు పై ప్రభా సెటైర్..

బాలు ఇంటికి రాదని ఏంట్రా ఏమైంది అని అడుగుతుంది ప్రభావతి. కారు కీస్ లైసెన్సు ఇచ్చేసారు మావయ్య అని మీనా అనగానే ఎంత ఖర్చు చేశారు అని ప్రభావతి అంటుంది. నువ్వు కారు తోలిన డబ్బులు ఇది పూల మీద డబ్బులు ఇచ్చి కారును తెచ్చుకున్నారా అని ప్రభావతి కారు కూతలకు వస్తుంది. అయితే ఆ పోలీస్ ఏ ఇతని మీద కక్ష పెట్టి అలా చేశారు అని నేను అంటుంది. ఆ పోలీస్ స్టోరీ కి ఎందుకు వెళ్లావు రా వాడు అన్నంత పని చేశాడు కదా అని ప్రభావతి, కారు వచ్చిన ఆనందం కన్నా సెటైర్లతో తిట్టేస్తుంటుంది. ప్రభావతి మాటకు మాట సమాధానం చెబుతూ మీనా కౌంటర్లు వేస్తూ ఉంటుంది. కారు కేసులు లైసెన్సు వచ్చాయని తెలీకనే రోహిణి మొహంలో రంగులు మారతాయి. మొత్తానికి బాలు కి కారు కేసు అవి వచ్చేసాయని అందరూ చాలా సంతోషంగా ఉంటారు.. మొత్తానికి బాలు ప్రభావతీలా సెటైర్లు ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తాయి.

బ్రేక్ ఫెయిల్ అయ్యిందా..?

Advertisement

కారు తీసుకెళ్లడం మాత్రమే కాదు అయితే ఎవరో ఆ కారులోని బ్రేక్ వైర్ ను కట్ చేసారు అని బాలు చెప్పగానే అందరికీ అనుమానం వస్తుంది. ఎవరో ఇంటి ముందరే కారుని బ్రేక్ ఫెయిల్ ఎలా చేశారు.. అందుకే ఇంటి ముందరే పెట్రోల్ లీక్ అయింది అని బాలు అనుమానం వ్యక్తం చేస్తాడు. అయితే శృతి బయట వాళ్ళకి తాళాలు వెల్లాయి అంటే ఇంట్లోని వల్లే ఎవరో ఇలా చేశారని అనుమానం వ్యక్తం చేస్తుంది. మొత్తానికి రోహిణికి మాత్రం టెన్షన్ మొదలైపోతుంది. మరి నెక్స్ట్ రోహిణి దొరికిపోతుందా లేదా అన్నది సస్పెన్స్కు మారింది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : కన్నాకు మహా వార్నింగ్.. మహా నిజం చెప్తుందా..? మాధవ్ కన్నీళ్లు..

Related News

Illu Illaalu Pillalu : సీరియల్లో మరో ట్విస్ట్.. ఆ క్యారక్టర్ అవుట్..

Podarillu Today Episode : కన్నాకు మహా వార్నింగ్.. మహా నిజం చెప్తుందా..? మాధవ్ కన్నీళ్లు..

Karthika Deepam 2 Serial Today Episode October 23rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: తనను కిడ్నాప్ చేశారని జ్యోత్స్న ఎవరిని చూపిస్తుంది  

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమకు దిమ్మతిరిగే షాక్.. చందు మాటతో వల్లి కన్నీళ్లు.. భాగ్యం కు మైండ్ బ్లాక్..

Intinti Ramayanam Today Episode: అవనికి నిజం తెలుస్తుందా..? కమల్ లైఫ్ లోకి కొత్త అమ్మాయి.. అసలు ట్విస్ట్ ఇదే..

Brahmamudi Serial Today Episode October 23rd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖ, భ్రమరాంబ కలిసి సుభాష్‌ను చంపేస్తారా..?  

Telugu TV Serials : ఈ వారం టీఆర్పీ రేటింగ్.. ఆ మూడు అవుట్..

Big Stories

Advertisement
×