E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతి పై అనుమానం.. రోహిణి ఇరుక్కుంటుందా..?చివర్లో షాకింగ్ ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతి పై అనుమానం.. రోహిణి ఇరుక్కుంటుందా..?చివర్లో షాకింగ్ ట్విస్ట్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode October 24th : బాలు ఇంటికి రాదని ఏంట్రా ఏమైంది అని అడుగుతుంది ప్రభావతి. కారు కీస్ లైసెన్సు ఇచ్చేసారు మావయ్య అని మీనా అనగానే ఎంత ఖర్చు చేశారు అని ప్రభావతి అంటుంది. నువ్వు కారు తోలిన డబ్బులు ఇది పూల మీద డబ్బులు ఇచ్చి కారును తెచ్చుకున్నారా అని ప్రభావతి కారు కూతలకు వస్తుంది. అయితే ఆ పోలీస్ ఏ ఇతని మీద కక్ష పెట్టి అలా చేశారు అని నేను అంటుంది. ఆ పోలీస్ స్టోరీ కి ఎందుకు వెళ్లావు రా వాడు అన్నంత పని చేశాడు కదా అని ప్రభావతి, కారు వచ్చిన ఆనందం కన్నా సెటైర్లతో తిట్టేస్తుంటుంది. ప్రభావతి మాటకు మాట సమాధానం చెబుతూ మీనా కౌంటర్లు వేస్తూ ఉంటుంది. కారు కేసులు లైసెన్సు వచ్చాయని తెలీకనే రోహిణి మొహంలో రంగులు మారతాయి. మొత్తానికి బాలు కి కారు కేసు అవి వచ్చేసాయని అందరూ చాలా సంతోషంగా ఉంటారు.. మొత్తానికి బాలు ప్రభావతీలా సెటైర్లు ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తాయి.

బ్రేక్ ఫెయిల్ అయ్యిందా..?

కారు తీసుకెళ్లడం మాత్రమే కాదు అయితే ఎవరో ఆ కారులోని బ్రేక్ వైర్ ను కట్ చేసారు అని బాలు చెప్పగానే అందరికీ అనుమానం వస్తుంది. ఎవరో ఇంటి ముందరే కారుని బ్రేక్ ఫెయిల్ ఎలా చేశారు.. అందుకే ఇంటి ముందరే పెట్రోల్ లీక్ అయింది అని బాలు అనుమానం వ్యక్తం చేస్తాడు. అయితే శృతి బయట వాళ్ళకి తాళాలు వెల్లాయి అంటే ఇంట్లోని వల్లే ఎవరో ఇలా చేశారని అనుమానం వ్యక్తం చేస్తుంది. మొత్తానికి రోహిణికి మాత్రం టెన్షన్ మొదలైపోతుంది. మరి నెక్స్ట్ రోహిణి దొరికిపోతుందా లేదా అన్నది సస్పెన్స్కు మారింది.

ఇంట్లో వాళ్లపై అనుమానం..

Advertisement

బాలు తన బ్రేక్ ఫెయిల్ అయ్యేలా చేసి తనని చంపాలని చూసింది ఎవరో తెలుసుకోవాలని అనుకుంటాడు. ఎలాగైనా సరే ఆ వ్యక్తిని నేను కనిపెట్టి అంతు తేలుస్తాను అని బాలు అనగానే రోహిణి ఒక్కసారిగా నీళ్లు నవ్వుతూ కంగారు పడిపోతూ కనిపిస్తుంది. అయితే శృతి ఇలాంటి దుర్మార్గులు ఎవరు ఉంటారు ఖచ్చితంగా వాళ్లెవరు దొరకాలి వాళ్ళ అంతు చూస్తాను అని రెచ్చిపోతుంది. శృతి మాటలు విన్న ప్రభావతి నువ్వు నోరు మూసుకో అమ్మ తల్లి అన్న దండం పెడుతుంది. అయితే బాలు మనోజ్ దగ్గరికి వెళ్లి నువ్వు ఏమైనా నామీద కక్షతో ఇలాంటి పని చేసేవా అని అడుగుతాడు. నీ మీద నాకు ఎందుకు కక్ష ఉంటుంది ఏం మాట్లాడుతున్నావ్ అని మనోజ్ అంటాడు నేను మరీ అంత చీప్ మైండ్ కాదు అని మనోజ్ చెప్తాడు..

శృతి మాటతో దొరికిన రోహిణి..

శృతి ఇక ఇంకెవరున్నారు రోహిణి ఉంది కదా.. తనే నువ్వు తన బండారం బయటపెట్టావని నీ మీద కక్ష పెట్టి ఇలాంటివి చేసిందేమో అని అనగానే ఒక్కసారిగా రోహిణి కంగారు పడిపోతుంది. అసలు నాకేం పని నేను మరీ ఇంత శాడిస్ ని కాదు అబద్దాలైతే చెప్పానుగాని ఇలాంటి మాటలు నేనెప్పుడూ అనలేదు. ఇలాంటి పనులు నేనెప్పుడూ చేయలేదు మనిషి ప్రాణాలు తీయాలని నేను అస్సలు అనలేదు అనుకోలేదు అని రోహిణి అంటుంది. అసలు బాలుని చంపేస్తే నాకేం వస్తుంది.ఎందుకు నా మీద అనుమానంగా ఉంటావు. ఎప్పుడు ఏదో ఒకటి నన్నే అంటావా అని రోహిణి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ మాటతో మీనా ఊరికే అనింది లే రోహిణి నువ్వు ఏమి కంగారు పడదు అని అంటుంది.

బాలుకు అనుమానం పెరిగిందా..?

Advertisement

ప్రభావతి దగ్గరికి వెళ్లిన బాలు అమ్మవతి నువ్వే నన్ను చంపాలని చూసావా.. నేనంటే నీకు ఇష్టం లేదు కదా అయితే నువ్వు ఆ చింతామణి లాగా ఆలోచించి ఇలా చేసావా అని అడగగానే ప్రభావతి నాకిం సంబంధం లేదు నేను మరీ అంత దుర్మార్గురాల్ని కాదు అని ప్రభావతి అంటుంది. ఏంటి ప్రభ నిజం చెప్పు నువ్వే ఇదంతా చేసావా అని సత్యం అడగ్గానే.. ఏవండీ వీడు అంటే నాకు ఇష్టం లేదు సరే వీడిని నేనే కన్నాను కదా ఎలా అండి నా కొడుకు నేను చంపుకుంటాను అని ప్రభావతి అనగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి ప్రభావతి వైపు చూస్తారు. అక్కడి నుంచి ప్రభావతి వెళ్ళిపోతుంది అప్పుడే రోహిణి వెళ్లి వాటర్ తాగాలని అనుకుంటుంది. రోహిణి ఎక్కడ దొరికిపోతాను అని కంగారు పడిపోతూ ఉంటుంది. మరి బాలు కి రోహిణి ఇదంతా చేసింది అని అనుకుంటాడా లేదా ఇంకేదేనా ట్విస్ట్ ఎదురవుతుందా అన్నది ఇకముందు ఎపిసోడ్లలో చూడాల్సిందే. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో గుణపై బాలుకి అనుమానం వస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుంది చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవికి విడాకులు ఇస్తున్న కమల్.. శ్రీకర్ కు టెన్షన్.. అవని సూపర్ ప్లాన్..

Related News

Intinti Ramayanam: కమల్ కు కొత్త గర్ల్ ఫ్రెండ్.. ఆమె బ్యాగ్రౌండ్ ఇదే..?

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో ప్రేమ.. ధీరజ్ పరిస్థితి దారుణం.. షాకిచ్చిన సేటు..

Intinti Ramayanam Today Episode: పల్లవికి విడాకులు ఇస్తున్న కమల్.. శ్రీకర్ కు టెన్షన్.. అవని సూపర్ ప్లాన్..

Brahmamudi Serial Today Episode October 24th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రేఖ ప్లాన్ అట్టర్ ప్లాప్ – సుభాష్ సేఫ్

Podarillu Today Episode : అడ్డంగా దొరికిపోయిన జమున.. గుండె బద్దలు కొట్టే నిజం.. నారాయణ ఇచ్చిన ట్విస్ట్..

Podarillu Maha: మహాకు బంఫర్ ఆఫర్.. ఇది అస్సలు ఊహించిఉండరు..

Saturday Movies : సినిమాల జాతర.. శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు..

Big Stories

Advertisement
×