E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి విడాకులు ఇస్తున్న కమల్.. శ్రీకర్ కు టెన్షన్.. అవని సూపర్ ప్లాన్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి విడాకులు ఇస్తున్న కమల్.. శ్రీకర్ కు టెన్షన్.. అవని సూపర్ ప్లాన్..
Advertisement

Intinti Ramayanam Today Episode October 24th: సీరియల్ లో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిందని తెలుస్తుంది. ఉదయం గుడికి వెళ్లిన ఒక అమ్మాయి అక్కడ దేవుడి దగ్గర దండం పెట్టుకుంటుంది అయితే ఆ అమ్మాయిని చూపించి చూపించిన విధంగా మేకర్ మొత్తానికి రీవిల్ చేస్తారు. అయితే ఆ అమ్మాయి గుడికి వెళ్ళగానే అక్కడ ఉన్న పూజారి కల్యాణ గరియాలో దగ్గర పడ్డాయి అని దీవించడంతో ఆ అమ్మాయి కూడా సిగ్గు పడిపోతూ ఉంటుంది. అదే గుడికి కమల్ కూడా రావడం వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడడం ఇదంతా చూస్తూ ఉంటే పల్లవి క్యారెక్టర్ ఇకమీదట కనిపించదు అని అర్థమవుతుంది. మొత్తానికి కమల్ ఆ కొత్త మై మధ్య పరిచయమే ఎపిసోడ్కి నిలుస్తుంది. చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్య లవ్ పుట్టేలా కనిపిస్తుంది.

భానుమతి రచ్చ రచ్చ…

పార్వతి తన కొడుకు జీవితం ఎలా మారిపోయింది అని బాధపడిపోతూ కూర్చుంటుంది. అయితే అటుగా వెళుతున్న అవనీశ్రయ ఇద్దరు కూడా ఏంటి అత్తయ్య మీరు చాలా బాధపడుతున్నట్లు కనిపిస్తున్నారు ఏం జరిగింది చెప్పండి అని అంటుంది.. పల్లవి కమల గురించి నేను ఆలోచిస్తున్నాను అని చెప్పగానే వాళ్ళిద్దరూ ఇకమీదట కలుస్తారు అన్న నమ్మకం మాకు లేదు అని శ్రేయ అనగానే అవని షాక్ అవుతుంది. అదేవిధంగా పార్వతి కూడా వాళ్ళిద్దరూ కలుస్తారని నమ్మకం లేదు. ఈ ఇంటికి ఇక మీదట పల్లవి వస్తుందని నాకు అనిపించడం లేదు అని అనగానే.. భానుమతి వచ్చి పల్లవి గురించి అలా మాట్లాడుతున్నావే పల్లవి ఎప్పటికైనా ఏంటి బిడ్డ అంటూ నాన్న రచ్చ చేసి హంగామా చేస్తుంది.. అటు కమల్ పల్లవి తో ఎలాగైనా సరే విడాకులు తీసుకోవాలి అని లాయర్ ను కలుస్తారు.

కమల్ పల్లవికి విడాకులు..

Advertisement

కమల్ ఒక లాయర్ ని కలిసి పల్లవికి ఎలాగైనా సరే విడాకులు పంపించాలని అనుకుంటాడు. అయితే కమ్మలు తీసుకున్న నిర్ణయం అందరికీ బాధ కలిగిస్తుందని తెలిసినా కూడా ఆ బాధ నుంచి విముక్తి కలిగేలా చేసుకోవాలి అని కమల్ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. పల్లవి చేసిన మోసాలు దారుణాలు తెలుసుకున్న కమల్ ఎలాగైనా సరే తను నుంచి దూరంగా వెళ్లిపోవాలి తన జీవితంలోకి మళ్లీ పల్లవిని రానివ్వకూడదు అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే లాయర్కి విషయం చెప్పి ఫీస్ ఇస్తుండగా.. లాయరు మీ ఇంటికి నేను బాగా కావాల్సిన వ్యక్తులాగా ఉండేవాడిని మీ నాన్న ఎంత మంచి వారు తన కుటుంబంలో ఇలాంటి జరగడం నాకు అస్సలు ఇష్టం లేదు ఒకసారి ఆలోచించు అని ఎంత చెప్పినా సరే కమల్ మాత్రం అస్సలు వినడు మీకు తన గురించి తెలియదు లాయర్ గారు తను ఎలాంటి పని చేసిందో నేను చెప్తాను ఇప్పటికి మీరు విడాకులు తీసుకోవద్దంటే నేను తీసుకొని అని అంటాడు. ఇక కమల్ పల్లవి చేసిన మోసాలు దారుణాల గురించి లాయర్ కి చెప్పగానే లాయర్ కూడా ఒక్కసారిగా షాక్ అవుతాడు.

మీనాక్షి మాట వింటుందా..?

పల్లవి తన జీవితాన్ని తన చేతులారా తానే నాశనం చేసుకుంటుంది అని మీనాక్షి తెగ బాధ పడిపోతూ ఉంటుంది. నువ్వు తెలిసి చేస్తున్నావు తెలియక చేస్తున్నావో తెలియదు కానీ పగ ప్రతీకారం అంటూ నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు అని పల్లవికి పెద్ద క్లాస్ పీకుతుంది మీనాక్షి.. కానీ పల్లవి మాత్రం తాను చెప్పింది ఒక మాట కూడా వినదు.. నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావో చేసుకుంటున్నావు పగ తీర్చుకోవాలి అని అనుకుంటున్నావు కానీ అక్కడ నీకు నువ్వే ఇది అయిపోతున్నావు అన్న సంగతి నువ్వు గుర్తించట్లేదు అని మీనాక్షి అంటుంది. నీకు కమల్ కావాలి అనుకుంటే నువ్వు తనకి దగ్గర ప్రయత్నాలు చేయు నీకు ఆత్మ అభిమానం అడ్డువస్తే అందరి కాళ్లు పట్టుకొని అయినా సరే నీ కాపురాని నేను నిలబెడతానని మీనాక్షి మాట ఇస్తుంది.

శ్రీకర్ కు అవని ఐడియా..

Advertisement

శ్రీకర్ ఆ కమల కోసం ఊరంతా తిరుగుతూ ఉంటాడు. కనిపించిన వాళ్లందరినీ అడుగుతూ ఉంటాడు అయితే ఆమె ఇక్కడే ఉండేదని అనే వాళ్ళు కానీ ఆమె ఇప్పుడు వస్తుంది అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. దానితో శ్రీకర్ ఎలాగైనా సరే ఆమెను పట్టుకోవాలని తిరుగుతూ ఉంటారు. ఊర్లో ఉన్న కనిపించిన వాళ్లందరినీ అడిగి ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు కానీ ఆమె కనిపించకపోవడంతో నిరాశ పడతాడు. శ్రేయ ఫోన్ చేయగానే శ్రీకర్ తో నేను మాట్లాడతాను అని అవని మాట్లాడుతుంది. అయితే ఆవిడ దొరకలేదని తెలుసుకున్న అవన్నీ ఇన్సూరెన్స్ నుంచి వచ్చాము అని చెప్తే ఎవరైనా కచ్చితంగా వస్తారు. అప్పుడు ఆమెను పట్టుకోవచ్చు అని అవని చెప్పగానే.. శ్రీకరను గ్రేట్ వదినా అని అంటాడు మరి కమలా దొరుకుతుందా లేదా అన్నది ముందు ఎపిసోడ్ లలో చూడాలి.

షాకిచ్చిన కమల్..

కమల్ ఇంటికి రాదని బయట ఉన్న బకెట్లో నీళ్లు తెచ్చుకుని అందరినీ అరుస్తూ ఉంటాడు. అయితే ఇంట్లోనే వాళ్ళందరూ కూడా భానుమతి వెళ్లిపోయిందని బాధ పడిపోతూ ఉంటారు. కానీ కమల్ మాత్రం బయట నుంచి కేకలు వేసి లుంగీ డబల్ తీసుకు రమ్మని అరవగానే లుంగీ టవర్ ఎందుకు అడుగుతున్నారు ఈ టైంలోని అందరూ బయటకు వెళ్తారు కానీ అప్పటికే కమల్ తల మీద నీళ్లు పోసుకుంటూ కనిపిస్తాడు అది చూసినా ఇంట్లోని వాళ్ళందరూ కూడా.. టెన్షన్ పడుతూ ఏం అయింది? ఏం చేస్తున్నావ్ అని అందరూ అడుగుతారు అయితే కమల్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అక్కడితో ఎన్నిసార్లు పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : అడ్డంగా దొరికిపోయిన జమున.. గుండె బద్దలు కొట్టే నిజం.. నారాయణ ఇచ్చిన ట్విస్ట్..

Related News

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో ప్రేమ.. ధీరజ్ పరిస్థితి దారుణం.. షాకిచ్చిన సేటు..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతి పై అనుమానం.. రోహిణి ఇరుక్కుంటుందా..?చివర్లో షాకింగ్ ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 24th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రేఖ ప్లాన్ అట్టర్ ప్లాప్ – సుభాష్ సేఫ్

Podarillu Today Episode : అడ్డంగా దొరికిపోయిన జమున.. గుండె బద్దలు కొట్టే నిజం.. నారాయణ ఇచ్చిన ట్విస్ట్..

Podarillu Maha: మహాకు బంఫర్ ఆఫర్.. ఇది అస్సలు ఊహించిఉండరు..

Saturday Movies : సినిమాల జాతర.. శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు..

Nindu Noorella Saavasam Serial Today Episode October 24th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి ప్లాను అంజుకు ఎలా తెలిసింది..?   

Big Stories

Advertisement
×