E-Paper
Advertisement

GudiGantalu Today episode: మనోజ్ కు మైండ్ బ్లాక్.. రూమ్ కోసం బాలు రచ్చ.. ప్రభావతి పై రెచ్చిపోయిన రోహిణి..

GudiGantalu Today episode: మనోజ్ కు మైండ్ బ్లాక్.. రూమ్ కోసం బాలు రచ్చ.. ప్రభావతి పై రెచ్చిపోయిన రోహిణి..
Advertisement

Gundeninda GudiGantalu Today episode September 14th : నిన్నటి ఎపిసోడ్ లో.. రాత్రి అవ్వగానే శృతి మీనాకు టెంట్ ఇస్తుంది. ఒకప్పుడు గది లేదని మేము ఈ టెంట్లో పడుకున్నాను తెలుసా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది మీకు ఉపయోగపడుతుంది ఎందుకు ఏంటి అని అడక్కుండా తీసుకెళ్ళు అని అంటుంది. ఆ మాట విన్న మీనా సిగ్గుపడుతుంది ఈ సిగ్గు అంతా ఏదో బాలు దగ్గర పడితే బాగుంటుంది కదా అని శృతి అంటుంది.. ఇక బాలు మీనా ఆ టెంట్ లోపల పడుకుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ రొమాన్స్ మొదలు పెడతారు. పెళ్లిరోజు చాలా సరదాగా మరువలేని రోజుగా మార్చుకుంటారు. తర్వాత రోజు ఉదయం సత్యం పైన గది వేయడం గురించి ఇంట్లో వాళ్ళ అందరితో చెప్తాడు.

అయితే అందరూ ఒప్పుకున్న సరే ప్రభావతి మాత్రం నాన్చుతూ ఉంటుంది.. అన్ని డబ్బులు పోసి ఇప్పుడు గది కట్టాలంటే ఎక్కడి నుంచి వస్తాయి అని అడుగుతుంది.. అందరి ఎందుకు వేయాలి వాడి గది కోసం మేమెందుకు వేయాలి అని మనోజ్ అంటాడు. ఇదంతా ఎవ్వరు వద్దు నాన్న నేనే వేసుకుంటాను అని బాలు అంటాడు. గది వెయ్యడం ఇబ్బంది కదా.. ఒక్కోవారం హాల్లో ఒక్కో జంట పడుకోవాలి అని సుశీల కండీషన్ పెడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. సుశీల మీన దగ్గరికి వెళ్లి నువ్వు ఎక్కడుంటావో వెతకవలసిన అవసరం లేదు వంట గదిలో ఉంటావని నాకు అర్థం అయిపోతుంది అని అంటుంది. మీ అమ్మ నిన్ను ఈ ఇంటికి కోడలుగా పంపించిందో వంటింట్లో కుందేలుగా పంపించిందో అర్థం కావట్లేదు.. మిగతా ఇద్దరు కోడలు ఉన్నారు. మీ అత్త ఉంది కదా అన్ని నువ్వే చేస్తే ఎలా అని అరుస్తుంది. నాకు ఈ పనిలేని ఇబ్బంది లేదు అమ్మమ్మ అని నేను అంటుంది. సరే ఇక నేను వెళ్లి వస్తాను అని సుశీల అంటుంది. అదేంటమ్మా ఇంకొక నాలుగు రోజులు ఇక్కడ ఉండొచ్చు కదా అని అడుగుతుంది. అర్జెంటుగా ఫోన్ వచ్చింది వెళ్ళాలి అక్కడ చాలా పనులు ఉన్నాయి.

మీ పెళ్లి రోజు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను అని సుశీలా అంటుంది. రాత్రి గది కోసం బాలు పెద్ద రనరంగమే చేస్తాడు. మనోజ్ ను రోహిణి బయటికెళ్ళి పడుకోవాలి లేదంటే ఆ బాలు వస్తే మనల్ని చంపేస్తాడు అని అంటుంది. రోహిణి మనోజ్ కు క్లాస్ పీకుతుంది. నువ్వు బయటికి రాకుంటే బాలు లోపలికి వచ్చి తలుపు బద్దలు కొట్టేస్తాడు. అందుకే బయటకు వెళ్దాం పద అని రోహిణి చెబుతుంది. బాలు తలుపు బద్దలు కొడతాను అని అరుస్తాడు. దానికి బయపడి రోహిణి బాలును తీసుకొని బయటకు వస్తుంది. ఏం జరిగింది అని ప్రభావతి సత్యం కంగారుగా కిందకు వస్తారు.

Advertisement

రోహిణి ఏంటి ఆంటీ ఇంట్లో ఉండాలా వద్దా.. మీకు అరుపులు వినిపించలేదా..? రూం నుంచి బయటకు వచ్చేవరకు బాలు ఎలా గోల చేశాడో.. అసలు వీడికి రూమ్ ఎందుకు ఇవ్వాలి అని మనోజ్ అంటాడు.. దానికి సత్యం వాడు ఇన్నిరోజులు బయట పడుకోలేదా.. అందరు సమానంగా ఉండాలి. అమ్మ చెప్పినట్లే నేను చేస్తున్న నువ్వు కంగారు పడకు.. లేదంటే గది వేయించడానికి డబ్బులు ఇవ్వండి అంటాడు.

Also Read : అత్తింటికి వల్లి దూరం.. భద్రతో భాగ్యం చేతులు కలుపుతుందా?.. మరో ట్విస్ట్ రెడీ..

ఇక మొత్తానికి బాలు, మీనాలు గదిలో వెళ్లి పడుకుంటారు. ఇది వాళ్ల గది బెడ్ మీద పడుకొను అని మీనా అంటుంది. బాలు కూడా మీనాతో నువ్వు ఎక్కడ పడుకుంటే నేను అక్కడే పడుకుంటాను. నా గుండెల మీద పడుకో అని అంటాడు. వీరిద్దరి రొమాన్స్ మొదలవుతుంది. ఉదయం మనోజ్ పార్క్ ఫ్రెండ్ షాప్ కు వచ్చి మాట్లాడతాడు. విజ్జి రోహిణికి సెటైర్లు వేస్తుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×