E-Paper
Advertisement

Today Movies in TV : మంగళవారం మూవీ మస్తీ.. మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలివే..

Today Movies in TV : మంగళవారం మూవీ మస్తీ.. మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలివే..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు కూడా టీవీ చానల్స్ లోకి బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. ఈమధ్య మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా థియేటర్లలో రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా టీవీలలోకి వచ్చేస్తున్నాయి.. ఒకప్పుడు సినిమా రిలీజ్ అయిన కొన్ని నెలలకు గాని టీవీలలోకి వచ్చేవి కాదు.. కానీ ఈ మధ్య రిలీజ్ అయిన కొన్ని రోజులలోనే వచ్చేస్తున్నాయి. వీటితో పాటుగా ప్రతిరోజు కూడా టీవీ చానల్స్ లలోకి బోలెడు సినిమాలు వస్తూ ఉంటాయి. ఈ మంగళవారం కూడా తెలుగు టీవీ చానల్స్ లలోకి చాలా సినిమాలు రాబోతున్నాయి.. మరి ఆలస్యం ఎందుకు ఏ సినిమాలు ఏ ఛానల్ లో ప్రసారం కాబోతున్నాయో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – పవిత్రబంధం

మధ్యాహ్నం 3.30 గంటలకు – దొంగోడు

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ఘని

ఉదయం 10 గంటలకు – సీతారత్నం గారి అబ్బాయి

మధ్యాహ్నం 1 గంటకు – భరణి

సాయంత్రం 4 గంటలకు – సీమశాస్త్రి

రాత్రి 7 గంటలకు – వంశోద్దారకుడు

రాత్రి 10 గంటలకు – నీకు నాకు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – స్కెచ్‌

ఉదయం 9 గంటలకు – నిర్మలా కాన్వెంట్

మధ్యాహ్నం 12 గంటలకు – డాకూ మహారాజ్

సాయంత్రం 3.30 గంటలకు – జనక అయితే గనక

సాయంత్రం 6 గంటలకు – నువ్వే నువ్వే

రాత్రి 9.30 గంటలకు – వీఐపీ2

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – డేవిడ్ బిల్లా

ఉదయం 8 గంటలకు – బద్రీనాథ్‌

ఉదయం 11 గంటలకు – దొంగాట

మధ్యాహ్నం 2 గంటలకు – అసాధ్యుడు

సాయంత్రం 5 గంటలకు – మారి 2

రాత్రి 8 గంటలకు – రక్త సంబంధం

రాత్రి 11 గంటలకు – బద్రీనాథ్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – తాండవ కృష్ణుడు

ఉదయం 10 గంటలకు – గూఢచారి 116

మధ్యాహ్నం 1 గంటకు – పిల్ల నచ్చింది

సాయంత్రం 4 గంటలకు – ముద్దుల మేనల్లుడు

రాత్రి 7 గంటలకు – కుటుంబ గౌరవం

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – భరత సింహారెడ్డి

రాత్రి 10 గంటలకు – మగ మహారాజు

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – భలే వాడివి బాసూ

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు –

సాయంత్రం 4.30 గంటలకు –

జీసినిమాలు..

ఉదయం 9 గంటలకు – విన్నర్

మధ్యాహ్నం 12 గంటలకు – క్షేమంగా వెళ్లి లాభంగా రండి

మధ్యాహ్నం 3 గంటలకు – స్టూడెంట్ నం1

సాయంత్రం 6 గంటలకు – మున్నా

రాత్రి 9 గంటలకు – ఐడెంటిటీ

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – శ్రీమన్నారాయణ

ఉదయం 9 గంటలకు – కృష్ణ

రాత్రి 11.30 గంటలకు – కృష్ణ

ఈ మంగళవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

Big Stories

Advertisement
×