E-Paper
Advertisement

Illu Illaalu Pillalu Amulya : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ అమూల్య బ్యాగ్రౌండ్ తెలిస్తే ఔరా అన్నాల్సిందే..

Illu Illaalu Pillalu Amulya : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ అమూల్య బ్యాగ్రౌండ్ తెలిస్తే ఔరా అన్నాల్సిందే..
Advertisement

Illu Illaalu Pillalu Amulya : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న టాప్ సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి.. ప్రముఖ తెలుగు చానల్స్ స్టార్ మా లో ఈ సీరియల్ ప్రచారం అవుతుంది. మధ్య తరగతి కుటుంబం లోని ఓ వ్యక్తి తన పిల్లలందరూ కూడా కలిసి ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. అనాధగా ఉన్న అతను తన కుటుంబాన్ని ఎవరు దూరం చేయకుండా చూసుకోవాలని పరితపిస్తూ ఉంటాడు.. తన పిల్లలు ఇద్దరు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు అని ఎవరు ఎన్ని విధాలుగా బాధపెట్టిన సరే.. తన పిల్లలు తనతోనే ఉన్నారని సంతోషంగా ఉంటాడు ఆ కుటుంబ పెద్ద రామరాజు. ఆయన కొడుకులు మాత్రమే కాదు చిన్న కూతురు కూడా లేచిపోయి పెళ్లి చేసుకోవడంతో అతను ఇంకాస్త కుంగిపోతుంటాడు. రామరాజు చిన్న కూతురు పాత్రలో నటించింది అమూల్య.. ఈ ముద్దుగుమ్మ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఈమె గురించి ఈ బ్యాగ్రౌండ్ గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

అమూల్య రియల్ లైఫ్.. 

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో రామరాజు మూడో కూతురు పాత్రలో నటించింది అమూల్య.. ఈమె గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈమధ్య తెలుగు సీరియల్స్లలో ఎక్కువగా కన్నడ ముద్దుగుమ్మలు హీరోయిన్గా నటిస్తున్నారు. లేదంటే తమిళ యాక్టర్స్ పలు కీలక పాత్రలో నటిస్తూ ఇక్కడ మంచి క్రేజ్ ని సంపాదించుకుంటున్నారు. తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చి తెలుగులో బాగా పాపులర్ అయిన యాక్టర్స్ లలో అమూల్య కూడా ఒకరు.. అమూల్య అసలు పేరు బిందు కృష్ణ. ఈమె తమిళ నటి.. తెలుగులో పలు సీరియస్లలో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. ఈమెకు ఒక సీరియల్ లో నటించిన దుకాణం ఒక రోజుకి దాదాపు 25 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. సీరియల్స్ అంటే దాదాపు 25 రోజుల వరకు షూటింగ్ ఉండడంతో ప్రతి నెల వీళ్ళ రెమ్యూనరేషన్లక్షల్లో ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈమె సోషల్ మీడియాలో కూడా హైపర్ ఆక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలని షేర్ చేస్తూ వస్తుంది. ఆమె ఫోటోలకి ఫాన్స్ కూడా ఉన్నారన్న విషయం తెలిసిందే.

బిందు కృష్ణ ఆస్తులు..

Advertisement

తమిళనాడులో పలు సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన ఎంతో మంది సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు తెలుగులో కూడా వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీ అయ్యారు.. కొంతమంది ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా సరే.. ఇండస్ట్రీలో రాణించాలన్న ఒకే ఒక కోరికతో ఇండస్ట్రీలోకి వచ్చి కష్టపడి సక్సెస్ అవుతున్నారు.. మరికొందరు మాత్రం ఆస్తులు బాగానే ఉన్నా కూడా నటనపై ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు.. ఈ అమూల్య కూడా అలానే. మంచి ఆస్తులు, తండ్రికి వ్యాపారాలు కూడా ఉన్నాయి అని సోషల్ మీడియాలో తెలుస్తుంది.. అయితే ఈమెకి మోడలింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో ఇలా ఇండస్ట్రీలోకి వచ్చినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read :ఇంట్లోంచి వెళ్లిన శృతి.. రవి, శృతి కాపురంలో ప్రభా చిచ్చు.. ప్రభావతికి మీనా స్ట్రాంగ్ కౌంటర్..

సీరియల్ స్టోరీ విషయానికొస్తే…

Advertisement

స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ సీరియస్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి.. ఈ సీరియల్ ప్రస్తుతం ప్రేక్షకులను కాస్త బోరింగ్ కలిగిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అమూల్య లేచిపోయి పెళ్లి చేసుకోవడంతో రామరాజు చాలా కృంగిపోతాడు.. అంతేకాకుండా ఆయన చిన్న కొడుకు డబ్బులు పెట్టి ఉద్యోగాన్ని తెచ్చుకోవడంతో ఇంకాస్త బాధలు పడిపోతుంటాడు. ఇదే అధునుగా చూసుకున్న భద్రావతి రామరాజుని దారుణంగా అవమానిస్తుంది.. ఇకపోతే అమూల్య విశ్వం నిజస్వరూపం బయటపడడంతో అతని ఎలాగైనా సరే టార్చర్ చేయాలని కంకణం కట్టుకుంటుంది. ఆ తర్వాత ప్రస్తుతం ధీరజ్ ప్రేమల మధ్య ప్రేమ చిగురిస్తుంది.. ఇకముందు వీళ్ళిద్దరి రొమాన్స్ తో సీరియల్ ఇంకాస్త ఆసక్తిగా మారే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఏమైనా సరే ఈ సీరియల్ ని అస్సలు మిస్ అవ్వకుండా ప్రతి ఎపిసోడ్ చూడాల్సిందే…

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×