E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: నర్మదతో భాగ్యం ఛాలెంజ్.. ధీరజ్, ప్రేమల మధ్య పెరిగిన దూరం.. శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episode: నర్మదతో భాగ్యం ఛాలెంజ్.. ధీరజ్, ప్రేమల మధ్య పెరిగిన దూరం.. శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode April 5th: తన కాపురాన్ని నిలబెట్టుకోవడానికి ఎలాగైనా సరే నర్మదా ప్రేమలను వాడుకోవాలని అనుకుంటుంది. వాళ్ళిద్దరు నీ గుడికి రమ్మని చెప్తుంది వచ్చిన తర్వాత మొదట బెట్టు చూపించినా కూడా ఆ తర్వాత కాలభైరానికి రావడంతో నర్మదప్రేమలు వల్లి బాధని అర్థం చేసుకుంటూ ఉంటారు. వాళ్ల కాళ్లు పట్టుకోవడం చూసినా భాగ్యం నువ్వేంటే వాళ్ళ కాళ్లు పట్టుకున్నావ్ నీకు కొంచమైనా బుద్ధుందా నువ్వు ఈ భాగ్యం కూతురివి అలాంటి పనులు చేయకూడదు అని శ్రీవల్లిని బలవంతంగా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. ప్రేమ ధీరజ్ల మధ్య దూరం ఇంకాస్త దూరంగా మారుతుంది.

ప్రేమ పై ధీరజ్ సీరియస్.. 

ఇంట్లోని వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. ధీరజ్ నా పక్కన కూర్చుని పూజ చేశాడు. కాబట్టి నా మీద కోపం తగ్గినట్లు ఉంది అని ప్రేమ కూడా తనకు తానే అనుకుంటూ సంతోషంగా ఉంటుంది. ఎలాగైనా సరే ధీరజ్ మనసులో చోటు సంపాదించుకోవాలి అని అనుకుంటుంది. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న ధీరజ్ దగ్గరికి ఒక గిఫ్ట్ తీసుకొని వెళుతుంది ప్రేమ. ప్రేమ వచ్చి ధీరజ్ భుజాలపై పడుకొని నాకు చాలా సంతోషంగా ఉంది రా అని అంటుంది. నా మీద కోపాన్ని పూర్తిగా తగ్గించుకొని నా పక్కన కూర్చొని నువ్వు పూజ చేశావు అని అనగానే.. మా అమ్మ కోసం మాత్రమే చేశాను అని అంటాడు దాంతో ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది..

ప్రేమకు దిమ్మతిరిగే షాక్.. 

Advertisement

నువ్వు అనుకుంటున్నట్టు నేనేమీ తప్పు చేయలేదు రా ఇది నా కుటుంబం కాబట్టి.. నా కుటుంబం పరువు పోకుండా ఉండడానికే నేను అలా చేశాను అని ప్రేమ ఎంతగా నచ్చ చెప్పిన సరే.. ధీరజ్ మాత్రం తాను చెప్పిందే కరెక్ట్ అని తను అనుకున్నదే నిజం అని అనుకుంటాడు. అమ్ము నేను ప్రేమించమని మీ అన్నయ్యకు చెప్పావా లేదా అని ధీరజు ప్రేమని అపార్థం చేసుకుంటాడు. ప్రేమ ఏం చెప్పినా సరే ధీరజ్ వినకపోవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నువ్వు నాకు ప్రపోజ్ చేసినవు మళ్లీ పెళ్లి చేసుకుందాం అన్నావు నాకు చాలా సంతోషంగా ఉంది రా అని ప్రేమ తను జీవితంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ మాట్లాడుతుంది. కానీ ధీరజ్ మాత్రం నువ్వు నన్ను దారుణంగా మోసం చేశావు అని అనగానే ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటుంది.

శ్రీవల్లికి చందు విడాకుల నోటిస్.. 

తన భార్య మొన్నటి వరకు మంచిదని నమ్మిన చందు కి ఒక్కసారిగా తన భార్య బాగోతం బయటపడడంతో కృంగిపోతాడు. తాను ఏం చేస్తున్నాడు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి అయోమయంలో ఉండిపోతాడు. అయితే శ్రీవల్లి మళ్లీ ఇంటికి రాకుండా ఉండాలి అంటే నేను విడాకులు పంపించాలి అని ఫిక్స్ అవుతాడు. విడాకుల గురించి మాట్లాడ్డానికి లాయర్ ను కలవడానికి వెళ్తాడు. నన్ను మోసం చేసిన దాన్ని నా జీవితంలోకి మళ్లీ రానివ్వను అని చందు కఠినంగా ఉంటాడు.

Advertisement

Also Read :

చందుకు నిజాలు చెప్పిన నర్మద..

నర్మదా ప్రేమలో చందు దగ్గరికి వెళ్లి బావగారు మీతో మాట్లాడాలి అని ఉందని వల్లి అక్క మమ్మల్ని గుడికి రమ్మని పిలిచింది. మీకోసం తను చాలా బాధపడిపోతుంది అని చందుతో ఎంత చెప్పడానికి ప్రయత్నించినా సరే చందు మాత్రం అసలు వినకుండా మొహాన్ని పక్కకు తిప్పేసుకుంటాడు.. నేను ఆ వల్లి పేరు కూడా తీయొద్దని చెప్పాను మీరు ఎందుకు కలవడానికి వెళ్లారు అని చందు వాళ్ళ పై సీరియస్ అవుతాడు. తను ఇంట్లో ఎలా చేసినా కూడా మీరంటే తనకి చాలా ఇష్టం బావా అని నర్మదా అంటుంది. నన్ను మోసం చేసిన దాన్ని మళ్ళీ నా జీవితంలోకి ఎలా తీసుకొని వస్తాను అని చందు అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవి దెబ్బకు కమల్ ఫ్యూజుల్ అవుట్.. భరత్ ను తీసుకొచ్చిన అవని.. పల్లవికి నిజం చెప్పేస్తుందా..?

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×