E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: అత్తను పొగిడేసిన విశ్వ.. భాగ్యం పై వల్లికి అనుమానం.. ప్రేమ కోసం ధీరజ్ టెన్షన్..

Illu Illalu Pillalu Today Episodes: అత్తను పొగిడేసిన విశ్వ.. భాగ్యం పై వల్లికి అనుమానం.. ప్రేమ కోసం ధీరజ్ టెన్షన్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode August 22nd :సుకన్య కొసరి కొసరి తిరుపతికి వడ్డిస్తుంది.. సుకన్య వడ్డిస్తూ ఉంటే తిరుపతి తో పాటు చందు కూడా చాలా బాగుంది అని తినేస్తాడు.. కానీ చందుకి ఎక్కడో అనుమానం అనేది ఉంటుంది.. అయినా కూడా అసలు వినకుండా చందు తినడంతో ఇక సుకన్యతో రొమాన్స్ చేస్తూ తిరుపతి కూడా తినడంతో చందుకి అనుమానం మొదలవుతుంది.. సుకన్య వీళ్ళకు వడ్డిస్తూ ఉండగా అక్కడ ఉన్న డబ్బులని ఒక్కొక్కటిగా కట్టలు తీసి భాగ్యం కొట్టేస్తుంది. ఇక మనం వచ్చిన పని అయిపోయింది. కదా మనం వెళ్ళిపోదామని అంటారు అయినా కూడా చందు ఏదో అనుమానంగా ఉంది అని అనుకుంటాడు. అక్కడినుంచి వెంటనే ఉడాయించేస్తారు ఆ దొంగ బ్యాచ్..

అత్తను పొగిడేసిన విశ్వ..

వేదవతి ఒక్కటే సరుకులు మోసుకొని కష్టపడి పోతూ ఇంటికి వెళుతూ ఉంటుంది. నర్మదా నన్ను బస్ స్టాప్ లో వదిలేసి వెళ్ళిపోతుందని కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక తను కష్టపడుతూ మోసుకు రావడం చూసిన విశ్వం.. అత్త నేనున్నాను కదా తీసుకుని వస్తాను అని ఎంత చెప్పినా సరే వేదవది మాత్రం బండ సచ్చినోడా నువ్వేం నాకొద్దు అనేసి అంటుంది. మొత్తానికి విశ్వం వేదవతి లగేజ్ను తీసుకొని ఇంటి వరకు పరిగెత్తుకుంటూ వస్తాడు.. ఇంట్లోకి రాగానే సరుకులు తీసుకుని వచ్చాను అని అమూల్యతో చెప్పడంతో అమూల్య విశ్వంపై సెటైర్ల వర్షం కురిపిస్తుంది. కానీ ఆ గోరింటాకు ఎవరు పెట్టారు అని విశ్వం తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు.

భాగ్యం పై వల్లికి అనుమానం..

Advertisement

భాగ్యం ఆనందరావు సుకన్య ముగ్గురు కలిసి శ్రీవల్లికి కళ్ళకు గంతులు కట్టి తీసుకొని వెళ్తూ ఉంటారు. అయితే వల్లి నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు నాకు అర్థం కావడం లేదు ఏంటి మీరు అని ఆలోచిస్తూ ఉంటుంది.. చూడబోతు రుచి ఎందుకు అని ఆనందరావు శ్రీవల్లితో కౌంటర్లు వేస్తాడు. అసలు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని శ్రీవల్లి టెన్షన్ పడిపోతూ అడుగుతుంది.. కానీ శ్రీవల్లి ఎందుకు నాకు ఇలా గంతలు కట్టారు అని అడిగితే అది సర్ప్రైజ్ అని భాగ్యం అంటుంది. ఆ తర్వాత కళ్ళకు గంటలకి తీసి ఒక టవల్ లో డబ్బులని వేస్తుంది భాగ్యం. ఏంటి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతుంది కానీ ఆనందరావు కష్టపడి తీసుకొచ్చిన డబ్బులు అని అంటాడు.

చింతామణికి డబ్బులు ఇచ్చేస్తారు..

ఇక భాగ్యంకి డబ్బులు ఇచ్చినా చింతామణి అక్కడికి వచ్చి డబ్బులు ఇవ్వాలి అని అడగగానే ఈ క్యారెక్టర్ ని ఎక్కడో చూసానే అని శ్రీవల్లి అనుకుంటుంది. అయితే ఆ డబ్బులు ని ఆమెకి ఇచ్చేసిన శ్రీవల్లి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో నాకు అర్థం కావడం లేదు అని అడుగుతుంది.. నాకు డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత ఎక్కడినుంచి వచ్చాయి అని ఎంతగా అడుగుతున్నా సరే ఏదో ఒకటి చేసి తీసుకుని వచ్చాము లే అని వాళ్ళు చెప్తారు కానీ శ్రీవల్లికి మాత్రం వాళ్లపై ఎక్కడో అనుమానం ఉంటుంది. మరి రైస్ మిల్లులో కొట్టేస్తున్న డబ్బులు ఇవే అని తెలిస్తే శ్రీవల్లి పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు.. అసలు నిజంగానే శ్రీవల్లి ఏం చేసిందో చూడాలి.

ధీరజ్ కోసం ప్రేమ ఫీల్..

Advertisement

ప్రేమ ధీరజ్ నాకోసం ఎన్నో కష్టాలను అనుభవించాడు కాబట్టి నేను తనకోసం ఏదైనా చేయాలి అని అనుకుంటుంది. ఇక ధీరజ్ తనకోసం ఎంతైనా చేస్తాడు అని ఆలోచించిన ప్రేమ తన మీద ప్రేమతో తనకోసం వెయిట్ చేయాలని అనుకుంటుంది. నర్మద వాళ్ళు చెప్పిన మాట విన్న ప్రేమ ధీరజ్ని మళ్లీ ప్రేమించాలి అన్న ఆలోచనతో ఉంటుంది. ఇక క్లాస్ లో ఉన్న ప్రేమ ధీరజ్ కారుని బుక్ చేసుకుంటుంది అయితే.. ధీరజ్ మళ్లీమళ్లీ క్యాన్సిల్ చేయడంతో ప్రేమ ఫోన్ చేస్తుంది కానీ ధీరజ్ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు.

ప్రేమ కోసం వెళ్లిన ధీరజ్..

ప్రేమ కోచింగ్ సెంటర్ దగ్గరే వంటరిగా ఉంటుంది.. విశ్వం ఇంకా ప్రేమ రాలేదేంటి అని ఆలోచిస్తూ టెన్షన్ పడిపోతూ బయట అటు ఇటు తిరుగుతూ ఉంటాడు.. అప్పుడే అక్కడికి వచ్చినా భద్రావతి ఏంట్రా ప్రేమ ఇంకా ఇంటికి రాలేదా అని అడుగుతుంది.. ప్రేమ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినత నేనే వదిలిపెట్టేసి వచ్చాను. మళ్లీ ప్రేమ వస్తాను అంటే నేనే వెళ్లి తీసుకుని వస్తాను. నువ్వేం టెన్షన్ పడకు లోపలికి వెళ్ళు అని చెప్తాడు కానీ ప్రేమ మాత్రం కోచింగ్ సెంటర్ దగ్గర ఒక్కటే ఉండి వెయిట్ చేస్తూ ఉంటుంది. అసలు ప్రేమ ఇంకా రాలేదేంటి అని ధీరజ్ కూడా అక్కడికి వెళ్లి చూడాలని అనుకుంటాడు. కానీ ప్రేమ దగ్గరికి వెళ్లి ఏంటి టైమెంతయింది అనుకుంటున్నావు నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా అని తిడతాడు ఇద్దరూ కాసేపు గొడవపడతారు ఎపిసోడ్కి ఇదే హైలైట్ గా నిలుస్తుంది. ఇక అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవిని చూసి అవని హ్యాపీ.. భానుమతి కక్కుర్తి..పల్లవికి షాకివ్వబోతున్న అశ్విన్..

Related News

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

Big Stories

Advertisement
×