E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: హమ్మయ్య శ్రీవల్లి ప్లాన్ సక్సెస్.. ప్రేమ అనుమానమే నిజమా..? అమూల్య పరిస్థితి ఏంటి…?

Illu Illalu Pillalu Today Episode: హమ్మయ్య శ్రీవల్లి ప్లాన్ సక్సెస్.. ప్రేమ అనుమానమే నిజమా..? అమూల్య పరిస్థితి ఏంటి…?
Advertisement

Illu Illalu Pillalu Today Episode December 14th: నిన్నటి ఎపిసోడ్ లో.. వేదవతి మా ఆయన తీసుకుని ఇప్పుడే బయటికి వెళ్తాను..? ఈ టైంలో పార్కులు ఉండవేమో? సెకండ్ షో సినిమాకి వెళ్తాను అని వేదవతి వెళ్లి రామరాజు దగ్గరికి వెళ్తారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఏ రోజైనా భార్యని బయటికి తీసుకెళదామని మీకు ఉందా..? ఎంతసేపు రైస్ మిల్లు పిల్లలు అనే తప్ప ఏ రోజైన భార్యను పట్టించుకున్నారా సరదాగా ఉన్నారా అని వేదవతి అడుగుతుంది.. నన్ను ఇప్పుడు సినిమాకు తీసుకుని వెళ్తారా లేదా అని వేదవతి అడుగుతుంది.. ఇప్పుడు వద్దు మన వయసు ఏంటి మనం చేసే పనులేంటి రేపు వెళ్దాంలే అని రామ రాజు అంటాడు. మీరు నన్ను బయటికి తీసుకెళ్ళి పోతే నేను అలిగిపోతాను..

నన్ను ఇప్పుడు తీసుకెళ్తారా లేదా అని వేదవతి పట్టుబట్టి మరి రామరాజు ని ఒప్పిస్తుంది.. వేదవతి మా ఆయన నన్ను బయటికి తీసుకుని వెళుతున్నాడు అని సంతోషంగా చెప్తుంది. మా ఆయన నేను ఇద్దరం కలిసి సినిమాకు వెళ్తున్నాము.. వినిపించిందా అని వేదవతి అనగానే రామరాజు ఎవరికి చెప్తున్నావు బుజమ్మని అటు ఇటు చూస్తాడు..నువ్వు అన్నది నిజమే అక్క అత్తయ్య సాధించేసింది. అతని ముఖంలో సంతోషాన్ని చూసాను.. నిజంగా అత్తయ్య సంతోషంగా ఉంటే చాలా బాగుంది కదా అక్క అనేసి ఇద్దరు మాట్లాడుకుంటూ అలా వెళ్తారు.. శ్రీవల్లి బయట టెన్షన్ పడుతూ కనిపించడం చూసిన నర్మదా ప్రేమలో ఏంటబ్బా ఏదో ప్లాన్ చేస్తున్నట్లుంది అనేసి అనుమాన పడతారు.. మొత్తానికి ఏదో ఒక నాటకం ఆడి శ్రీవల్లి చందు ని ఆపేస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. పార్కులో అమూల్యను విశ్వంతో చూసిన చందు ఇంట్లో చెప్పాలని ఆవేశంగా వస్తాడు. ఈ విషయం గురించి నేను మా నాన్నతో చెప్పకపోతే చాలా గొడవలు జరుగుతాయి అని చెప్పడానికి వెళ్తాడు. ఒకవేళ చందు రామరాజుకి నిజం చెప్తే శ్రీవల్లి వాళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నించినట్లు తెలిసిపోతుందని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే ఆయన్ని మావయ్యతో ఈ విషయం చెప్పకుండా ఆపాలి అని అనుకుంటుంది.. భాగ్యం చెప్పిన ప్లాన్ ప్రకారం చందు ను ఈ విషయం చెప్పకుండా ఆపేందుకు శ్రీవల్లి నాన్న ప్రయత్నాలు చేస్తుంది.. ఈ క్రమంలో కాలుజారి కింద పడినట్లు నాటకం ఆడుతుంది. అందరూ నిజంగానే పడిందేమో అనుకొని కంగారు పడుతుంటారు. నర్మదా ప్రేమ మాత్రం ఇదేదో నాటకం లాగా ఉంది అని శ్రీవల్లి పై అనుమాన పడతారు..

కాళ్ళునొప్పి అని నాటకం ఆడి లోపలికి తీసుకొని వెళ్తుంది శ్రీవల్లి.. హమ్మయ్య ఇప్పటికైతే నేను తప్పించుకున్నాను. ఈ విషయం గురించి బావ పూర్తిగా మర్చిపోయేలా చేయాలి అని అనుకుంటుంది. బావ ఏ విషయం గురించి నువ్వు మీ నాన్నతో చెప్పాలని అనుకున్నావు అని శ్రీవల్లి అడుగుతుంది. ఈ విషయం నీకు చెప్పేది కాదు నాన్నకే చెప్పాలి అని చందు అంటాడు. ఏ విషయం అయినా భర్తలు ముందుగా భార్యతో చెప్పాలి అని అంటారు కానీ నువ్వేంటి బావ నేను ఎంతగా అడుగుతున్నా సరే చెప్పకుండా ఉంటున్నావ్ అంత చెప్పకూడని విషయమా ఏంటి అని శ్రీవల్లి కావాలని చందునీ రెచ్చగొడుతుంది.. చందు టెన్షన్ పడిపోతూ ఇది నాన్నకే చెప్పాలి అని అంటాడు. నాతో చెప్పు బావా విషయం ఏంటో నేను కూడా వింటాను అని శ్రీవల్లి అంటుంది..

Advertisement

నిన్న పార్కులో ఆ విశ్వం గాడితో అమూల్యని చూశాను అని చందు అంటాడు. ఆ మాట వినగానే శ్రీవల్లి ఏంటి ఆ బండ సచ్చినోడితో అమూల్య ఉందా అని నాటకం మొదలు పెడుతుంది.. ఆ సచ్చినోడును అమూల్య లవ్ చేసిందా ఏంటి..? ఆ విషయం గురించి ఒక క్లారిటీ రావాలంటే ఈ విషయాన్ని నాన్నకు ముందుగా చెప్పాల్సిందే అని చందు అంటాడు. ఈ విషయాన్ని నువ్వు మీ నాన్నకు చెప్పగానే మీ నాన్న గుండె ఆగిపోతుంది.. అది నీకు ఇష్టమా అని శ్రీవల్లి అడుగుతుంది. అదేంటి మా నాన్న ఎందుకు చచ్చిపోతాడు అని చందు అడుగుతాడు.. తను ప్రాణంగా ప్రాణంగా పెంచుకున్న కూతురు తనని మోసం చేసి శత్రువుతో తిరుగుతుంది అంటే ఆయనకు అవమానమే కదా. నువ్వు ఈ విషయం గురించి మీ నాన్నతో చెప్తే ఇద్దరి ప్రాణాలను తీసిన వాడివి అవుతావు ఆలోచించుకొనని శ్రీవల్లి అంటుంది..

Also Read: మీనా కోరికను తీర్చిన బాలు.. సుశీల ఎంట్రీతో ప్రభావతికి షాక్.. సత్యం ఎమోషనల్..

ఈ విషయాన్ని మీ నాన్న వరకి తీసుకెళ్ళకుండా మనమే సాల్వ్ చేద్దాము అమూల్యకు నేను నాకు చెప్తాను ఆ ఎదవను ప్రేమించవద్దు అని నేను అర్థం అయ్యేలా చెప్తాను అని శ్రీవల్లి అంటుంది. అయితే మొత్తానికి శ్రీవల్లి చెప్పిన మాట విని చందు కూల్ అవుతాడు. వీళ్ళ కూర్చో బావ నేను వెళ్లి కాఫీ తీసుకొని వస్తానని శ్రీవల్లి వెళ్తుంది. బయటికి రాగానే శ్రీవల్లి నేను బతికిపోయాను అని డాన్స్ చేస్తుంది. చూసావా అక్క నేను చెప్పానా దానికి కాళ్ళు నొప్పి లేదు ఏమి లేదు అని ఖచ్చితంగా ఏదో చేస్తుంది అని ప్రేమ నర్మదా అనుకుంటారు.. ప్రేమ ఇది కచ్చితంగా ఏదో నాటకం మొదలు పెట్టింది అని అనుకుంటుంది. శ్రీవల్లి డాన్స్ వేస్తుండగా చూసి ప్రేమ ఏంటి ఏం చేస్తున్నావని అడుగుతుంది. దీనికిలో అడ్డంగా దొరికిపోయిన ఏంట్రా దేవుడు అని శ్రీవల్లి అనుకుంటుంది అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో అమూల్య ప్రేమ గురించి బయట పడుతుందా లేదా చూడాలి..

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×