E-Paper
Advertisement

Illu  Illalu Pillalu Today Episode: కూతురు కోసం తల్లడిల్లిన రామరాజు.. సేన ఇంట్లోకి అడుగుపెట్టిన అమూల్య.. అయ్యో రామరాజా..!

Illu  Illalu Pillalu Today Episode: కూతురు కోసం తల్లడిల్లిన రామరాజు.. సేన ఇంట్లోకి అడుగుపెట్టిన అమూల్య.. అయ్యో రామరాజా..!
Advertisement

Illu Illalu Pillalu Today Episode February 2nd: నిన్నటి ఎపిసోడ్ లో.. విశ్వం కారులో ఎంట్రీ ఇస్తాడు.. అమూల్యతో రాత్రంతా నేను గడిపాను అని చెప్పి అందరికీ షాక్ ఇస్తాడు. ఆ మాట వినగానే ఇంట్లోని వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు.. మా చెల్లెలు గురించి ఏం మాట్లాడుతున్నావో తెలుసా అని అంటాడు అమూల్య అన్నలు. కానీ అమూల్య కార్ల నుంచి దిగి రావడం చూసి అందరూ షాక్ అవుతారు.. రామరాజు నా పరువు అంతా తీసేసింది అని బాధపడిపోతూ ఉంటాడు. రాత్రంతా నాతో గడిపింది అని అనగానే ఇంట్లోని వాళ్ళందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు.. నా చెల్లెలు గురించి ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు అని అమూల్య ముగ్గురు అన్నలు కూడా విశ్వం నీ కొట్టబోతారు.. నన్ను కొట్టే ముందు అసలు నిజానికి తెలుసుకొని ఆ తర్వాత కొట్టడం మేలు కదా అని విశ్వం అంటాడు.. విశ్వం రాత్రంతా మేము గణితం అని చెప్పిన కూడా అమూల్య మాత్రం మేము పెళ్లి చేసుకుని వచ్చాము అని చెప్పడంతో షాక్ అవుతాడు. నా కూతురు తప్పు చేయదు అని రామరాజు తల్లడిల్లిపోతాడు. ఇక అమూల్యని లోపలికి తీసుకొని వెళ్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. వేదవతి అమూల్య ఇలాంటి తప్పు చేస్తుందని నేను అసలు ఊహించలేదు. మా పరువు తీసేసింది అంటూ కంగారు పడిపోతూ ఇంట్లో వస్తువులన్నిటిని కింద పడేస్తుంది.. నా కడుపున చెడ పుట్టింది మా ఇంటి పరువుని తీసేసింది.. అయితే ఇలాంటి కనకపోయినా బాగుండేది అని వేదవతి భయపడిపోతూ ఉంటుంది. నర్మదా ప్రేమ ఇద్దరు కూడా ఎంతగా ఆపాలని ప్రయత్నం చేసిన కూడా పేదవతి మాత్రం కన్నీళ్లు పెట్టుకొని బాధపడిపోతూ ఉంటుంది.. రామారాజు నా కూతురు ఎలా ఉంది ఎక్కడుంది అని ఆలోచిస్తూ అడుగుతాడు.. నా కూతురు ఎక్కడుంది వాడు నా కూతుర్ని చంపేస్తాడు అని బాధపడిపోతూ ఉంటాడు. ఇక రామరాజు కంట్రోల్ అవ్వకపోవడంతో పాటుగా హార్ట్ స్ట్రోక్ వచ్చి కింద పడిపోతాడు..

Advertisement

రామరాజు కింద పడిపోగానే ఇంట్లోని వాళ్ళందరూ హుటాహుటిన ఆసుపత్రికి తీసుకొని వెళ్తారు. అయితే ఇంట్లోని వాళ్ళందరూ కూడా రామరాజు కోసం హాస్పిటల్ కి వెళ్తారు. అమూల్య తన తండ్రి తనని ఒప్పుకోవడం లేదు అని బాధ పడిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.. నేను ఇలా చేస్తానని నాన్న అసలు ఊహించలేదు ఎంత బాధ పడిపోతున్నాడు అని అమూల్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రేవతి ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి పడదని తెలుసు కదా మరి వీన్ని ఎందుకు ప్రేమించావు. వీళ్లెందుకు పెళ్లి చేసుకున్నవో చెప్పమ్మా ఏం జరిగిందో అని పదేపదే అడుగుతుంది..

అప్పుడే అక్కడికి వచ్చిన భద్ర పెద్దమ్మ అదేం తప్పు చేసిందని నువ్వు అంతగా అడుగుతున్నావు.. దేవుడు అలా రాసి పెట్టారు కాబట్టి అది ఇలా పెళ్లి చేసుకొని రావాల్సి వచ్చింది అని అంటుంది.. ఆ రెండు కుటుంబాలు కలవడానికి ఈ పెళ్లే సాక్ష్యం అనుకుంటాను అని ఆమె అంటుంది. అసలు నువ్వు ఏమీ బాధపడకు ఏం జరగాలో అది జరుగుతుంది ఆ దేవుడి మీద భారం వేద్దామని ఆమె అంటుంది.. ఇక డాక్టరు రామరాజుకి తీవ్రమైన గుండె నొప్పి వచ్చింది అని అనగానే ఇంట్లోని వాళ్ళందరూ షాక్ అవుతారు.. అయ్యో ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ గారు ఇలా జరగడం ఏంటి అని అంటారు..

Advertisement

వేదవతి మాత్రం మా ఆయన చాలా గట్టి మనిషి ఉక్కు లాంటి మనిషి ఏదో చిన్న బాధ వల్ల అలా అయ్యాడు. అంతే అని ఎంత చెప్తున్నా సరే డాక్టర్ మాత్రం అతనికి గుండెపోటు వచ్చింది అని అంటాడు.. అయితే డాక్టర్ ఎంత చెప్తున్నారు సరే వాళ్ళు వినరు.. ఈమధ్య అతనికి ఏదైనా తీవ్రమైన బాధ కలిగించే విషయమేదైనా జరిగిందా అని డాక్టర్ అడుగుతాడు.. అయితే భాగ్యం మాత్రం తన కూతురు లేచిపోయి తన శత్రువుల బిడ్డని పెళ్లి చేసుకుంది అని అంటుంది.. ఆ విషయం చెప్పగానే అందరూ భాగ్యంపై సీరియస్ అవుతారు. ఏది ఏమైనా సరే అతనికి తీవ్రమైన గుండె నొప్పి వచ్చింది ఇది మీరు నమ్మాలి అంటారు.

Also Read : క్రిటికల్ గా రాజేంద్ర.. పల్లవి కొత్త డ్రామా.. అవనిని ఇరికించిన పల్లవి..

అసలు ఏం చెప్తున్నాడే డాక్టరు నాకు అర్థం కావట్లేదు మీ మావయ్య గారికి గుండెపోటు రావడం ఏంటి అని వేదవతి ఉంటుంది. తనకి ఇష్టమైన కూతురు తన గుండెల మీద తల్లి పోయిందని ఇంత బాధ పడతారా ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అరె చిన్నోడా మీ నాన్నని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది రా తట్టుకోలేకపోతున్నాను అని భేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. వేదవతి మాటలతో ఇంట్లోని వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు. ఈ ఎపిసోడ్ ఈ సీన్ ఎమోషనల్ గా ఉంటుంది. ఆడియన్స్ నీ గుండెలు పిండేసి ఎలా ఉంటుంది. భద్ర విశ్వం ని నువ్వు చేసింది ఏం బాగోలేదు రా.. అప్పుడు అక్కడికి వచ్చినా వాళ్ళ పెద్దమ్మ మీరు అంతగా నవ్వుతున్నారు ఏంటి అని అడుగుతుంది. ఆ రామరాజు కూతురు మన ఇంట్లో పనిమనిషి అయింది అందుకే ఇంత ఆనందంగా ఉంది అని అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×