E-Paper
Advertisement

Illu  Illalu Pillalu Today Episode: ప్రేమను చూసి ధీరజ్ ప్లాట్.. అమూల్య లేదని తెలిసిపోతుందా..? శ్రీవల్లికి కొత్త టెన్షన్..

Illu  Illalu Pillalu Today Episode: ప్రేమను చూసి ధీరజ్ ప్లాట్.. అమూల్య లేదని తెలిసిపోతుందా..? శ్రీవల్లికి కొత్త టెన్షన్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode January 29th: నిన్నటి ఎపిసోడ్ లో..శ్రీవల్లి మాత్రం ఇవాళ రాత్రికి ఎలాగైనా సరే అమూల్యని తీసుకొని వెళ్లి వాడి దగ్గరికి అప్పగించాలి. ఏదో ఒకటి చేయాలని భాగ్యం శ్రీవల్లి రాత్రి కరెంటు పోయేలా ప్లాన్ చేస్తారు. అమూల్యను విశ్వం నీతో మాట్లాడాలి అంటున్నాడు వాడి పీడ విరగడం ఎలా చేసుకో అని అంటుంది. అయితే కరెంటు తీసేసిన తర్వాత అమూల్యని ఎలాగైనా సరే బయటకు తీసుకెళ్లి వాడికి అప్పగించాలి అని అనుకుంటారు తల్లి కూతుర్లు.. అయితే ఇంట్లో తిరుపతి లేవడంతో అమూల్య దగ్గరికి వెళ్లడం కుదరలేదు అని అనుకుంటారు. తిరుపతి వాళ్ళిద్దరితో ఒక ఆట ఆడుకుంటాడు. ఇక పిల్ల అరుస్తుంది అని దాన్ని కొడతాడు అయితే అదొచ్చి భాగ్యంకు తగలగానే స్పృహ తప్పి పడిపోతుంది.. మొత్తానికి శ్రీవల్లి అమూల్యను తీసుకెళ్లి విశ్వం చేతిలో పెడుతుంది. అమూల్యని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. విశ్వం దగ్గరికి వెళ్లిన అమూల్య నాన్న నీ బాధ పెట్టేలా ఏ పని చేయను అని అంటుంది.. మరి నా సంగతేంటే నీ విశ్వం అడుగుతాడు.. మనమేమీ పెళ్లి వరకు వెళ్లలేదు కదా ఇక్కడితో ఈ విషయాన్ని మర్చిపోమని అమూల్య అంటుంది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు పో అంటే పోవడానికి రా అంటే రావడానికి నేను ఏమన్నా ఇదనుకున్నావా? భద్ర మేనల్లుడిని అని విశ్వం అంటాడు..ఇదంతా చూసినా భాగ్యం శ్రీవల్లి ఇద్దరు కూడా అమూల్యను తీసుకెళ్లకుండా ఆపై ప్రయత్నం చేస్తారు. విశ్వం మాత్రం అమూల్యని బలవంతంగా కారులో తీసుకొని వెళ్ళిపోతాడు.. శ్రీవల్లి ఎందుకు టెన్షన్ పడుతుందని అనుకుంటుంది.. అయింది అని అడిగితే ఏం కాలేదు అత్తయ్య వాటర్ కోసం వచ్చాను అని అంటుంది.. తీసుకెళ్లిన విశ్వం తాళి కట్టేందుకు ప్రయత్నం చేస్తాడు. విశ్వం నిజస్వరూపం తెలుసుకుని అమూల్య షాక్ అవుతుంది..

Advertisement

ధీరజ్ ప్రేమ రెడీ అయి రావడం చూసి తన అందానికి ఫ్లాట్ అయిపోతాడు.. ప్రేమ రావడం చూసిన ధీరజ్ అలానే చూస్తూ ఉండిపోతాడు.. వచ్చిన ప్రేమ నా అందాన్ని చూసి ఆస్వాదించరా.. ఎంత అందంగా ఉన్నానో నువ్వు ఇచ్చిన పువ్వులను పెట్టుకున్నాను చూశావా అని అడుగుతుంది.. అవును చాలా అందంగా ఉన్నావు అని ధీరజ్ అంటాడు.. ప్రేమ ఇద్దరు కూడా కాసేపు సరదాగా ఉంటారు.. ఇద్దరు ఎపిసోడ్కి ఇదే హైలెట్ అవుతుంది.. ఆ తర్వాత అమూల్యను తీసుకెళ్లిన విశ్వం తన ప్రేమ గురించి అసలు నిజాన్ని బయటపెడతాడు.. ఎక్కడుందో ఈ తాళి నీ మెడలో పడితే మీ నాన్న పరువు నిలబడుతుంది.

ఇదే తాళి నేను కడితే మీ నాన్న పరువు పోతుంది అని అమూల్యని విశ్వం బెదిరిస్తాడు. అయితే అమూల్య నన్ను వదిలై నేను వెళ్ళిపోతాను అని అంటాడు.. నువ్వు ఈ రోజంతా ఇక్కడే ఉండాలి రేపు మనం బయటికి వెళ్తాం ఒక రాత్రంతా నాతో ఉంటే మీ నాన్న పరువు పోతుంది అని అమూల్యతో అంటాడు. కామాక్షి అమూల్యం రెడీ చేయడానికి వెళ్తే అక్కడ అమూల్య కనిపించదు.. ఈ విషయం నర్మదా ప్రేమలకు తెలిసిపోతుంది.. కలిసి అమూల్య ఎక్కడుందో వెతుకుతారు. కానీ అమూల్య కనిపించకపోవడంతో షాక్ అవుతారు.. తిరుపతి పెళ్లి ఇంట్లో సందడి ఎలా ఉండాలో తెలుసా అని అంటాడు.. తన పాటలతో ఇంట్లోని వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తాడు.

Advertisement

Also Read :మీనాపై రోహిణి రివేంజ్ స్టార్ట్.. దెయ్యంగా మారిన ప్రభావతి.. శోభా దెబ్బకు షాక్..

అప్పుడే అక్కడికి వచ్చిన ధీరజ్ చందుసాగర్లు మామ మామూలుగా లేడు కదా అని ముగ్గురు మాట్లాడుకుంటారు.. శ్రీవల్లి భాగ్యమాత్రం అమూల్య ఇంట్లో లేదన్న విషయం తెలిస్తే మనం దొరికిపోతామేమో అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. అమూల్య లేదన్న విషయం తెలిసిపోయింది ఇక నాకు పాడి కట్టేస్తారు అని కంగారు పడిపోతూ ఉంటుంది. నర్మదా ప్రేమ ఇద్దరు కూడా ఏదో టెన్షన్ పడుతూ వెతుకుతున్నట్లు కనిపిస్తారు. అది చూసిన సాగర్ అలాగే ధీరజ్ అమూల్య కనిపించలేదని చెప్తారు.. ఈ విషయాన్ని చెప్పి అందరూ కలిసి విశ్వం అమూల్యని ఏదో చేసి ఉంటాడని వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ రచ్చ రచ్చ చేస్తారు. భద్ర మీ చెల్లెలు ఎవరితో లేచిపోయిందో ఎక్కడికి పోయిందో వెతుక్కోండి అని అంటుంది దాంతో భద్రం కొట్టడానికి ముగ్గురు అన్నదమ్ములు ముందుకొస్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×