E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి నర్మద స్ట్రాంగ్ వార్నింగ్..ప్రేమకు కన్నీళ్లు.. అమూల్య ఇంట్లోంచి వెళ్ళిపోతుందా..?

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి నర్మద స్ట్రాంగ్ వార్నింగ్..ప్రేమకు కన్నీళ్లు.. అమూల్య ఇంట్లోంచి వెళ్ళిపోతుందా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode January 4th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ ధీరజ్ తో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. కానీ ధీరజ్ మాత్రం నిన్ను చూస్తుంటే నాకు చాలా కోపంగా ఉంది నీ పక్కన నిలుచో వాలని అంటే అసహ్యం వేస్తుంది అని సీరియస్ అవుతాడు. మా వాళ్లని అంత బాధ పెడతావా నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళు అనేసి సీరియస్ అవుతాడు. ప్రేమ నా తప్పైపోయింది అని ఎంతగా ప్రాధే పడినా సరే ధీరజ్ మాత్రం కరగడు. నువ్వు వచ్చి నన్ను తీసుకొచ్చేంత వరకు నేను బయట చల్లోనే చచ్చిపోతాను అని ప్రేమ బయటకు వెళ్ళిపోతుంది. అమూల్యతో మాట్లాడాలని విశ్వం తనని పిలుస్తాడు..

నేను నిజంగానే ప్రేమించాను అని అంటాడు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ చలిలో ఉండడం చూసిన ధీరజ్ ఆమె కోసం మంటను వేసి దగ్గరకు తీసుకుంటాడు.. శ్రీవల్లి భాగ్యం ఆనందరావుని ఒక ఆట ఆడుకుంటుంది. మీరిద్దరూ నాకు కాపురాన్ని కూల్చే ప్రయత్నాలు చేస్తున్నారు అని వాళ్ళిద్దరు పైన రివెంజ్ తీర్చుకుంటుంది. మీ వల్లే ఆ విశ్వం గాడు నా మెడ చుట్టూ బిగిచ్చేసాడు అని వాళ్ళని ముప్పు తుప్పులు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది.. తర్వాత అమూల్య ప్రేమ విషయంలో తాను సహాయం చేసిన విషయం తెలిసిపోతుంది అని కంగారు పడిపోతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. అమూల్య అమాయాకురాలు ఎవరో సపోర్ట్ చేశారు విశ్వంను ప్రేమించమని ఎవరో చెప్పారు లేకుంటే తెలియదని ప్రేమ నర్మదా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా శ్రీవల్లి వీళ్లిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు అని దొంగ చాటుగా వింటుంది. అమూల్య ప్రేమించడానికి ఎవరో ఒకరు సాయం చేస్తుంటారు. అది ఎవరో తెలుసుకుంటే అమూల్య ప్రేమలో ఎలా పడిందో తెలుసుకోవచ్చు ఆ తర్వాత ఏం జరిగిందన్నది మనం కనిపెట్టొచ్చు అని ప్రేమ నర్మదా అంటారు. ఆ మాట వినగానే వల్లి వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి నిలబడుతుంది. ఇదంతా చేసింది శ్రీవల్లిని అని ప్రేమకు అనుమానం వస్తుంది.

మేము అమూల్యకు సాయం చేసిన వారి గురించి మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు ఈ టాపిక్ ని డైవర్ట్ చేస్తున్నావు అని ప్రేమ అంటుంది.. కొంపతీసి నువ్వే అమూల్యకు సాయం చేస్తావా అని అడుగుతుంది.. నేనెందుకు అలా చేస్తాను పోయి ఆ ఇంటి వాళ్ళతో ఎందుకు మాట్లాడతానని శ్రీవల్లి అంటుంది. ఈ టాపిక్ ని ఎందుకు నువ్వు డైవర్ట్ చేస్తున్నావో అర్థం కావట్లేదు అని ఇద్దరు తెలివిగా శ్రీవల్లిని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. అమాయకురాలైన నన్ను ఇన్ని మాటలు అంటారా అని శ్రీవల్లి అంటుంది.. ఏం చేస్తావో మాకు తెలియదు అమూల్య పెళ్లి గురించి అందరూ ఒప్పుకునేలా చేయాలని శ్రీవల్లిని నర్మదా అడుగుతుంది.

Advertisement

Also Read :అవని పై అంతా సీరియస్.. గుడ్ న్యూస్ చెప్పిన శ్రీయ.. అక్షయ్ ను తీసుకొచ్చిన అవని..

ఇప్పుడు ఇంట్లోని వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు కదా.. వారందరినీ మళ్లీ సంతోషంగా ఉండేలా చేయాలని అంటుంది. నర్మదా ఇలా చేయకపోతే కచ్చితంగా నీ బండారం బయటపడుతుంది అని అనగానే.. శ్రీవల్లి చేసేదేమీ లేదు అని ఇంట్లోనే వాళ్ళని పిలిచి అమూల్య పెళ్లి కదా అందరం సంతోషంగా ఉందామని అంటుంది. అమూల్యం కొద్ది రోజులు వెళ్ళిపోతుంది కదా మనం అందరితోపాటుగా సంతోషంగా ఉండాలి అని అంటుంది. మొదట వల్లి ఏమంటుందో అర్థం కాకపోయినా కానీ తర్వాత మాత్రం అందరూ వల్లి మాటే నిజమని అనుకుంటారు. ఇక రామరాజు కుడా శ్రీవల్లికి సపోర్ట్ చేస్తాడు. అమూల్య పెళ్లి అనగానే టెన్షన్ పడుతుంది.   అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×