E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: మీనాక్షికి కోర్టులో షాక్.. పల్లవి ప్లాన్ సక్సెస్..అయ్యో సుబ్బారావు ఎంత పని చేశావ్..

Intinti Ramayanam Today Episode: మీనాక్షికి కోర్టులో షాక్.. పల్లవి ప్లాన్ సక్సెస్..అయ్యో సుబ్బారావు ఎంత పని చేశావ్..
Advertisement

Intinti Ramayanam Today Episode june 12th : భరత్ పల్లవి దగ్గరికి వచ్చి మా అమ్మని విడిపించాల్సింది మీరే సిస్టర్.. తనకి శిక్ష పడకుండా చేయండి అని రిక్వెస్ట్ చేయడానికి వస్తాడు.. కానీ పల్లవి మీ అమ్మని ఇరికించడానికి ఇదంతా చేస్తున్నాను అని మనసులో అనుకుంటుంది. తర్వాత రోజు కోర్టుకు వెళ్లిన అందరూ కూడా మీనాక్షికి శిక్ష పడకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. పోలీసులు మీనాక్షిని తీసుకుని రావడంతో అవని తన తల్లిని కౌగిలించుకొని ఎమోషనల్ అవుతుంది.. నువ్వేమీ భయపడకు అమ్మ నేను బయటకు తీసుకొచ్చే బాధ్యత నాకుంది నేను చూసుకుంటాను అని అవని మీనాక్షికి ధైర్యం చెప్పి లోపలికి పంపిస్తుంది. అయితే లోపలికి వెళ్లిన మీనాక్షిని బోన్ లో నిలిచి పెడతారు.. అది చూసిన అవని నా తల్లికి ఎంత కష్టం వచ్చింది అని బాధ పడిపోతూ ఉంటుంది.

కోర్టు బోనులో మీనాక్షి..

కోర్టులోకి అడుగుపెట్టగానే సాక్షులను ప్రవేశపెట్టడానికి పిలుస్తారు వాళ్లకి ఫోన్ చేసి రమ్మని చెప్పు అని అంటారు. ఒకసారి ఆ సుబ్బారావు ఎక్కడున్నాడు కనుక్కోరా నీ కమల్ ని అడగగానే.. మేము బయలుదేరుతున్నాము అని చెప్పగానే సరే అని కమలంటాడు.. వాళ్లు బయలుదేరుతున్నారు అంట అన్నయ్య దారిలోనే ఉన్నారంట వస్తారు అని కమల్ అక్షయ్ శ్రీకర్ అందరూ లోపలికి వెళ్లిపోతారు.. అయితే జడ్జ్ ఏ కేసు అని అడుగుతాడు.. మర్డర్ కేసు సార్ అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పగానే దానికి వాదనలు వినిపించమని జడ్జి చెప్తాడు.. అయితే మీనాక్షి తో పాటు పల్లవిని కూడా బోన్లో నిల్చబడతారు.. ఇక పల్లవి మీనాక్షిని ఎలాగైనా సరే వదిలేది లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది..

సాక్షులు మాయం..

Advertisement

మీనాక్షి మానసిక పరిస్థితి బాగోలేదు అని శ్రీకర్ వాదిస్తాడు.. ఆమె ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతోనే తన కూతురు మీద పోలీస్ కేస్ అయిందని ఆ కేసుని తన మీద వేసుకోవాలి అని అనుకుంది. అందుకే చెయ్యిని నేరని తనపై వేసుకుంది అని శ్రీకర్ మీనాక్షికి సపోర్టుగా వాదిస్తాడు.. అటు పల్లవి లాయర్ కూడా ఏమాత్రం తగ్గకుండా శ్రీకర్ కు దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తూ వాదిస్తాడు.. అయితే పల్లవి మీనాక్షిని వదిలితే లేదు అవని అంతు చూడాలంటే మీనాక్షిని జైలుకు పంపించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ప్రత్యక్ష సాక్షులు ఎక్కడ అని జడ్జిగారు అడుగుతారు. సాక్షులు ఎక్కడున్నారు అని అడగగానే వస్తున్నారు అని కాసేపు వెయిట్ చేస్తారు. అయితే పల్లవి సాక్షులు మాయమయ్యారు అని చాలా సంతోషంగా ఉంటుంది..

తల్లి కోసం అవని ఎమోషనల్..

సాక్షులు లేకపోవడంతో ఈ కేసుని మరో నాలుగు రోజులు వాయిదా వేస్తున్నట్లు జడ్జ్ గారు చెప్తారు. అయితే సాక్షులు ఏమయ్యారు అర్థం కావడం లేదు అని అవని కంగారు పడిపోతూ ఉంటుంది. అమ్మ జైలు నుంచి బయటకు విడుదల అవుతుంది అని అనుకున్నాను.. కానీ ఇప్పుడు సాక్షులు రాకపోవడంతో ఆమె మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అని అవని బాధపడిపోతూ ఉంటుంది. చక్రధర్ నువ్వేమీ బాధపడకు అమ్మ.. నేను ఉన్నాను కదా ఏమి కాదు అని అవని అంటూ ఉండగా.. మీనాక్షిని తీసుకుని బయటికి వస్తారు.. అమ్మ నువ్వేమీ భయపడకు నిన్ను తప్పకుండా నేను బయటకు తీసుకొస్తాను అని అవని అంటుంది. అయితే అవని మాట విన్న మీనాక్షి దేవుడి తీర్పు ఎలా ఉంటే అలానే జరుగుతుందమ్మా నువ్వేమీ బాధపడకు నేనేమీ బాధపడడం లేదు అని అంటుంది ఇక మీనాక్షిని తీసుకుని వెళ్లిపోతారు.

పల్లవి స్ట్రాంగ్ వార్నింగ్..

Advertisement

ఇక మీనాక్షిని బయటికి తీసుకురాలేకపోయాను అని చక్రధారితో చెప్పి బాధపడిపోతూ ఉంటుంది అవని.. అక్కడికి వచ్చిన పల్లవి భరత్ నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అని అవని దగ్గరికి వెళ్తుంది. ఏంటి సాక్షులు మాయమయ్యారు అని భయపడుతున్నావా? మీ అమ్మ ఇంకా రాదు అని బాధ పడుతున్నావా? నువ్వు నీ ప్రియమైన భక్తుడు కమల్ ఏం చేస్తున్నారో తెలుసుకోలేదని అనుకున్నావా అని పల్లవి అనగానే అవని మైండ్ బ్లాక్ అయిపోతుంది. సాక్షుల గురించి పల్లవికి ఎలా తెలిసి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ సాక్షులు సుబ్బారావుతో మాట్లాడటం నాకు తెలుసు. ఓటుకు బయలుదేరిన ఆ వ్యక్తి మధ్యలోనే మాయమైపోవడం ఏంటి అని అనుకుంటున్నారు కదా అదంతా నా ప్లానే అని పల్లవి అనగానే అవని షాక్ అవుతుంది. మీ అమ్మని శాశ్వతంగా జైలుకే పంపిస్తాను అని అవనితో పల్లవి ఛాలెంజ్ చేస్తుంది.

సుబ్బారావు మిస్సింగ్..

అసలు సుబ్బారావు కోర్టుకని బయలుదేరారు ఎక్కడికి వెళ్లారు అర్థం కావడం లేదు కదా ఒకసారి వెళ్లి మనం కనుక్కుందామని అక్షయ్ అలాగే కమలు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు. అక్కడ సుబ్బారావు ఇంటికి తాళం వేయడంతో ఈయన ఎక్కడికి వెళ్ళాడు కోటి కాని బయలుదేరాడు కదా అని కమల్ ఆలోచిస్తూ ఉంటాడు అయితే పక్కనే ఉన్నారు సరోజ ఇతని చూసి లోపలికి వెళ్ళిపోతుంది. నువ్వు ఆగు అన్నయ్య నేను వెళ్లి కనుక్కొని వస్తాను అని కమలంటాడు. అలా లోపలికి వెళ్ళిన కమల్ సరోజొక వీడియో చూపించి ఎక్కడికి వెళ్లినాడు సుబ్బారావు అని అడుగుతాడు. ఎక్కడికి వెళ్ళాడు నాకెలా తెలుస్తుంది అని మొదట అన్న కూడా ఆ తర్వాత కోర్టుకని బయలుదేరాడు. కానీ ఎక్కడికి వెళ్ళాడు ఏంటో అర్థం కావడం లేదు అని సరోజ చెప్పగానే కమల్ అక్షయ్ ఇద్దరు షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :శుక్రవారం ఓటీటీల్లో సినిమాల సందడి.. ఏకంగా 21 సినిమాలు స్ట్రీమింగ్..!

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode July 27th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ ను అనుమానించిన మిస్సమ్మ 

Gundeninda GudiGantalu Today episode: మీనాతో బాలు రొమాన్స్..మనోజ్ పై సీరియస్.. శోభా మాటకు నీతూ ఫ్యూజుల్ అవుట్..

Podarillu Today Episode : వరాలకు ఫ్యూజుల్ అవుట్.. శైలు రాకతో సీన్ రివర్స్.. గాయత్రి ఎంట్రీతో ట్విస్ట్ అదుర్స్..

Karthika Deepam 2 Serial Today Episode July 27th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప, దశరథ కూతురన్న నిజం తెలుసుకున్న శ్రీధర్‌ 

Illu Illalu Pillalu Today Episodes: వేదవతి పై నర్మద కౌంటర్స్.. రామారాజుకు ఘోర అవమానం.. భద్రకు ప్రేమ దొరుకుతుందా..?

Brahmamudi Serial Today Episode July 27th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు బిగ్ షాక్ ఇచ్చిన ఇందు 

Intinti Ramayanam Today Episode: కమల్ ను ఇరికించిన భానుమతి.. దొంగతనం చేసిన పల్లవి.. అవనికి నిజం తెలుస్తుందా..?

Brahmamudi Serial : సీరియల్ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. సీరియల్లో మరో ట్విస్ట్..!

Big Stories

Advertisement
×