BigTV English

Illu Illalu Pillalu Today Episode: రామరాజును మోసం చేసిన వేదవతి..శ్రీవల్లి బండారం బయటపడుతుందా..?

Illu Illalu Pillalu Today Episode: రామరాజును మోసం చేసిన వేదవతి..శ్రీవల్లి బండారం బయటపడుతుందా..?

Illu Illalu Pillalu Today Episode june 30th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ నేను మాత్రమే కాదు నువ్వు ఇంకా అదృష్టవంతురాలివి అని సాగర్ నిర్ణయం గురించి అంటుంది. ఆ మాట వినగానే నర్మదా నవ్వుతుంది. ఆయనకు రైస్ మిల్ లే మొదటి పెళ్ళాం అలాంటిది జాబ్ చేస్తాడా అని అడుగుతుంది. ఉదయం మీ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళావంట కదా అక్కడ మీ నాన్న వాళ్ళు నిన్ను బాధ పెట్టారంట కదా దానికి బావగారు బాధపడిపోయారట. జాబ్ చేయాలని నిర్ణయించుకున్నాడట అని ప్రేమ అంటుంది.. భార్య కోసం బావ అలాంటి పని చేయడం నిజంగా గ్రేట్ కదా కానీ ప్రేమ అంటుంది. మాట వినగానే నర్మదా సాగర్ పై ప్రేమతో సంతోషం ఉరకలు వేస్తూ పొంగిపోతుంది.. ఒక్కక్షణం తనని తానే మర్చిపోయి సాగర్ కోసం వెతుకుతుంది. ప్రేమ అక్క అని పిలుస్తూ ఉన్నా కూడా నర్మదా సాగర్ ని వెతుకుతూ గాల్లో తేలుతూ ఉంటుంది. ఎదురుగా సాగర్ కనిపించడంతో అస్సలు ఆగకుండా వెనక నుండి వచ్చి గట్టిగా హగ్ చేసుకుంటుంది.. ఇంట్లోనే అందరు తమ భర్తలను హగ్ చేసుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఊళ్లో దొంగలు పడి ఇళ్లని దోచేయడంతో ఇంట్లో ఉన్న బంగారం, డబ్బుని బ్యాంక్ లాకర్‌లో పెట్టేయమని వేదవతితో చెప్తాడు రామారాజు. ఆ మాటతో శ్రీవల్లి గుండెల్లో రాయి పడిపోతుంది. తన దగ్గర ఉన్న నగల్ని బ్యాంక్ లాకర్‌లో పెడితే.. అవి గిల్టు నగలు అని తెలిసిపోతుందని భయపడిచస్తుంది. హగ్ చేసుకొని మ్యానేజ్ చేసుకుంది. అలాగే తర్వాత రోజు వేదవతి నగల కోసం కోడళ్ళను అరుస్తుంది. నర్మద, ప్రేమలకు నగలను తీసుకొచ్చి ఇవ్వమని చెప్తుంది..

శ్రీవల్లి చేతులు నలుపుకుంటూ వస్తుంది. ఏంటి అత్తయ్య గారూ పిలిచారా? అని అడుగుతుంది శ్రీవల్లి. ‘ఏం లేదమ్మా.. ఊరిలో దొంగలు పడ్డారంట.. మనందరి నగలు లాకర్‌లో పెట్టమని మీ మామయ్య గారు చెప్పారు. మీరు వెళ్లి మీ నగల్ని తీసుకుని రండి అని అంటుంది వేదవతి. ఇద్దరు కోడళ్లు వెళ్తారు కానీ.. శ్రీవల్లి మాత్రం అతితెలివి ప్రదర్శించి.. నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అత్తయ్య కానీ వేదవతి మీ మామయ్య అస్సలు వినడు. నన్ను అరుస్తాడు అని అంటుంది. శ్రీవల్లి వెళ్లి భాగ్యంకు ఫోన్ చేస్తుంది. ఇక్కడ దొంగలు పడ్డారట..


ఇంట్లో చాలా నగలు ఉన్నాయి కాబట్టి మావయ్య గారు అత్తయ్యని నగలన్నిటిని లాకర్లు పెట్టమని చెప్పారట అన్ని నగల్ని తీసుకొని రమ్మని చెప్పారు. నాకు మాత్రం బాబాయ్ టెన్షన్ ఏస్తుందే అమ్మ అని శ్రీవల్లి అంటుంది.. ఒకవేళ ఇది గిల్టు నగలను తెలిస్తే నా పరిస్థితి ఏంటమ్మా అని టెన్షన్ పడుతుంది.. నా కాపురం నిలువుగా కూలిపోతుంది. ఆయనంటే నాకు చచ్చేంత ప్రేమే.. ఆయన దూరం అయితే నేను బతకలేనే’ అని అంటుంది శ్రీవల్లి.. కానీ నగలను ఇచ్చేయ్యమని అంటుంది.. టెన్షన్ పడుతున్నట్టు నగలని తాకట్టు పెట్టాలంటే చెక్ చేస్తారు కానీ లాకర్లో పెట్టాలంటే చెక్ చేయరు అని భాగం చెప్పగానే శ్రీవల్లి ఊపిరి పీల్చుకుంటుంది. ఆ నగలను చెక్ చేయకుండా చూసుకొని వాళ్ళకి ఇచ్చేసేయ్ అని అంటుంది.

Also Read : రాజేశ్వరికి పార్వతి స్ట్రాంగ్ వార్నింగ్.. దొంగలా కమల్.. చక్రధర్ కు షాక్..

ఇక వెధవతి నగలను తీసుకురమ్మని వల్లికి చెప్పడంతో వల్లి భయపడుతూ ఆ నగలను తీసుకొని వస్తుంది. వాటిని చెక్ చేయకుండా టెన్షన్ పడుతూ బ్యాగులో పెట్టేసి ఇస్తుంది.. ఇప్పటివరకు ఇంకా ఇంటికి రాలేదు . సాగర్ కోసం నర్మదా బుక్స్ ని తీసుకొని వస్తుంది. శ్రీవల్లి మాత్రం అందులో ఏదో ఉంది తెలుసుకోవాలి అని నర్మదను ఆపుతుంది. కానీ నర్మద మాత్రం శ్రీవల్లికి దొరికితే అంత తెలిసిపోతుందని అక్కడి నుంచి మెల్లగా తప్పించుకొని జారుకుంటుంది. ఇక రాత్రి అందరూ భోజనం చేయడానికి కూర్చుంటారు. ఇంకా ధీరజ్ రాలేదని వెయిట్ చేస్తూ ఉంటుంది. రామరాజు సార్ గారు ఇంకా రాలేదా ఏంటి అని అడుగుతాడు. మరి మా నాన్న వాడు ఏదో ఒక జాబ్ చేసుకుంటాను అని అన్నారు కదా మీకు ఎందుకండి మధ్యలో అని వేదవతి అంటుంది. చందు ఫోన్ చేసి ధీరజ్ ని అడుగుతాడు.. చందు ధీరజ్ ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ధీరజ్ క్యాబ్ డ్రైవింగ్ గురించి తెలిసిపోతుంది ఏమో చూడాలి..

Related News

Mahesh Babu -Sandra: ఘనంగా బుల్లితెర నటుడు మహేష్ బాబు నిశ్చితార్థం..ఫోటో వైరల్!

Anasuya: వారందరికీ శాపాలు పెట్టిన అనసూయా.. చాలా బాధగా ఉందంటూ?

Sreemukhi: శ్రీముఖికి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన బాలు.. నిజంగానే ప్రేమలో పడ్డాడా ఏంటీ?

Big Tv Kissik talks: ప్రాణ స్నేహితుడితో ఢీ డాన్సర్ పండుకి గొడవలు.. లైవ్ లోనే ఎమోషనల్.!

Intinti Ramayanam Today Episode: అక్షయ్ కు క్లాస్ పీకిన అవని.. అడ్డంగా బుక్కయిన చక్రధర్.. వ్రతం ఆపేందుకు ప్లాన్..

GudiGantalu Today episode: బాలు తప్పులేదని తెలుసుకున్న మీనా.. గుణకు చుక్కలే.. షాక్ లో ప్రభావతి..

Big Stories

×