E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: వల్లి పై నర్మదకు అనుమానం.. ధీరజ్ పై సాగర్ సీరియస్.. భాగ్యం మాస్టర్ ప్లాన్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లి పై నర్మదకు అనుమానం.. ధీరజ్ పై సాగర్ సీరియస్.. భాగ్యం మాస్టర్ ప్లాన్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode May 14th: ప్రేమ గదిలోకి వెళ్తుంటే ధీరజ్ ఆపుతాడు.. ఏంట్రా గదిలోకి వెళ్ళనివ్వకుండా ఆపుతున్నవ్ ఏంటి ఏం జరిగింది నీకు అని ప్రేమ అడుగుతుంది.. ఇందులోకి వెళ్లి ఏం చేస్తావు అని అడుగుతాడు.. లోపలికి వెళ్ళగానే తలుపేస్తావు ఆ తర్వాత నడుము గిల్లుతావు ఆ తర్వాత ఇంకా ఏదో చేస్తావు అని ధీరజ్ ప్రేమతో అంటాడు.. నువ్వు రాత్రంతా ఇదే చేసింది అని ధీరజ్ చెప్తున్నా  సరే ప్రేమ మాత్రం అస్సలు నమ్మదు.. వీళ్లిద్దరి సయ్యాట ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది..

స్కానింగ్ రిపోర్ట్స్ ను కొట్టేసిన సుక్కు..

ప్రేమ ధీరధులు ఇద్దరూ రొమాంటిక్ గా మాట్లాడుకుంటూ ఉండగా నర్మదా పొద్దు పొద్దున్నే మీ రొమాన్స్ మొదలు పెట్టేసారా నాకు అర్థం అయిపోయింది అని అంటుంది. ప్రేమని పక్కకు తీసుకొని వెళ్లి నర్మదా రాత్రి తాగిన పాలల్లో ఆ సుకన్య ఏదో మందు కలిపిందంట.. అందుకే మనం రాత్రి అలా ప్రవర్తించాము అని నర్మదా ప్రేమతో అంటుంది.. అయితే అవునక్కా ఆల్రెడీ మళ్ళీ కడుపుతో ఉంది కదా ఇప్పుడు వాళ్ళిద్దర్నీ కలపడం ఏంటి అని ప్రేgమ అడుగుతుంది.. అదే నేను అడిగితే వాళ్ళిద్దరూ ఒకసారి రకంగా కలవలేదు.. వాళ్ళని కలపడానికి ఇదంతా ప్లాన్ చేశాను అని ఆ సుకన్య ఏదో తడబడుతూ చెప్పింది నాకు అక్కడే అనుమానం మొదలైంది అని నర్మదా అంటుంది. స్కానింగ్ రిపోర్టు నా దగ్గరే ఉన్నాయి అక్క వాటిని ఒకసారి మనం చూద్దాం అని ప్రేమ ఎంత వెతికినా రిపోర్ట్లు కనిపించవు.

వల్లి కడుపు పై అనుమానం..

Advertisement

రాత్రి సుకన్య ఏదో కలిపి వాళ్ళిద్దరిని దగ్గర చేయాలని చూసింది. ఇప్పుడు స్కానింగ్ రిపోర్ట్ లు కనిపించకపోవడంతో నాకు ఏదో అనుమానంగా ఉంది అని నర్మదా అంటుంది. నిజంగానే వల్లి కడుపుతో ఉందా లేదా అన్నది నాకు డౌట్ గా ఉంది అని నర్మదా అనగానే వల్లి దిమ్మ తిరిగిపోయేలా షాక్ అవుతుంది.. నేను కడుపుతో లేనన్న సంగతి నర్మదకు అనుమానం కలిగినట్లు ఉంది అని అనుకుంటుంది. వీళ్ళు మాట్లాడుకుంటుండగా అక్కడికి వచ్చిన ధీరజ్ ఎందుకంత కంగారు పడుతున్నారు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపిస్తే సరిపోతుంది కదా అని అనగానే వల్లి సుకన్య ఫ్యుజులు ఎగిరిపోతాయి. మంచి ప్లాన్ ధీరజ్ సాయంత్రమే మేము బల్లి అక్కని బయటికి తీసుకుని వెళ్తాము అని నర్మద అంటుంది..

ధీరజ్ కు షాకిచ్చిన సాగర్..

సాగర్ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. అది చూసిన ధీరజ్ సాగర్ దగ్గరికి వెళ్లి మాట్లాడాలి అని అనుకుంటాడు. సాగర్ మాత్రం వాళ్ళ మామయ్య ధీరజ్ గురించి చెప్పిన విషయాలను గుర్తుచేసుకొని నిజంగానే నా తమ్ముడు నాపై ఇలాంటి కక్ష పెంచుకున్నాడు అని ఆలోచిస్తూ కోపంగా ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ధీరజ్ కాఫీ తీసుకొని వచ్చి సాగర్ చేతికి ఇస్తాడు. నువ్వు మీ నాన్న అన్నట్లే నాకు డబ్బులు ఇచ్చి వెళ్ళమని అన్నావు. రెండు మూడు రోజుల్లో ఆ డబ్బులు మీ మొహానికి కొట్టేసి నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని సాగర్ అంటాడు. ధీరజ్ఎం తగా చెప్తున్నా సరే సాగర్ మాత్రం అసలు వినకుండా ధీరజ్ పై సీరియస్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు..

భాగ్యం మాస్టర్ ప్లాన్..

Advertisement

శ్రీవల్లి కడుపు బండి ఎందుకు రాత్రి సుకన్య ఏదో ప్లాన్ చేసింది. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అయిందో అర్థం కావడం లేదు కదా ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను అని భాగ్యం అనుకుంటుంది. అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా శ్రీవల్లి కట్ చేయడంతో నా ఫోనే కట్ చేస్తున్న దీని సంగతి నేను చెప్తాను అని భాగ్యం అంటుంది.. అప్పుడే శ్రీవల్లి అలాగే సుకన్య అక్కడికి వస్తారు. రాత్రి దీని ప్లాను బెడ్స్ కొట్టింది అని చెప్పగానే భాగ్యము ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తర్వాత నర్మదా నన్ను వేరే హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాను అని చెప్పింది అని అనగానే ఆ నర్మదని శాశ్వతంగా దూరం చేసే ప్లాన్ చేస్తాను అని భాగ్యం అంటుంది.. ఏంటమ్మా నువ్వు అనేది అని శ్రీవల్లి షాక్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో వల్లి బండారం బయటపడుతుందా? ఏం జరుగుతుందో మిస్ అవ్వకుండా చూడాలి..

Also Read :శ్రీలక్ష్మి రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×