E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి స్ట్రాంగ్ వార్నింగ్.. బాధపడ్డ రామరాజు.. భద్రకు ధీరజ్ వార్నింగ్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి స్ట్రాంగ్ వార్నింగ్.. బాధపడ్డ రామరాజు.. భద్రకు ధీరజ్ వార్నింగ్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode October 16th: ఇవన్నీ జైల్లో ఉన్న తన మామయ్యకి అత్తయ్యకి అలాగే మొగుడికి అన్నం తీసుకుని వెళ్లి పెట్టాలని అనుకుంటుంది. అయితే భాగ్యం వచ్చేసి నిన్ను ఇంట్లో నుంచి గెంటేసిన వాళ్ళ కోసం నువ్వు భోజనం తెచ్చి పెట్టాలని అనుకుంటున్నావా..? ఎందుకు అలా చేస్తున్నావు. నీకు కొంచెం కూడా బుద్ధి లేదా అంటూ భాగ్యం గ్లాస్ పీకుతూ ఉంటుంది. వాళ్లని మనం ఎంత కఠినంగా ఉంచితే అప్పుడు వాళ్ళు అంత కాళ్ళ దగ్గరికి వస్తారు.. నువ్వు ఇలా సేవలు చేస్తే వాళ్ళు నిన్ను మళ్ళీ అసహ్యించుకుంటారు వాళ్లు మనకు అలా దగ్గరికి వచ్చేలా చేసుకోవాలి అని భాగ్యం శ్రీవల్లికి సలహాలు ఇస్తుంది.

శ్రీవల్లి మాటతో అంతా షాక్..

శ్రీవల్లి తో మాట్లాడి ఈ కేసును ఎలాగైనా సరే వాపస్ తీసుకునేలా చేయాలి అని నర్మద వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్తారు అయితే శ్రీవల్లి మాట విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. అటు ప్రేమ శ్రీవల్లిని చంపేసి నేను కూడా జైలుకు వెళ్తాను అని ఆవేశపడుతుంది. ధీరజ్ కూడా ఆనందరావు అని కొట్టి మరి సమాధానం చెప్తూ ఉంటాడు. దాంతో నర్మదా ఎలాగైనా సరే మామయ్య వాళ్ళని బయటకు తీసుకురావాలి. ఇప్పుడు శ్రీవల్లి మీ ఇంటికి తీసుకుని వెళ్తేనే ఆ కేసు వాపస్ తీసుకుంటామని వాళ్ళు చెప్పడంతో అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు.

వల్లి కండిషన్..

Advertisement

అత్తయ్య గారు మామయ్య గారు బావగారిని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకురావాలి నువ్వు వెళ్లి కేసు వెనక్కి తీసుకొని వల్లికి నర్మద ఎంత చెప్పిన కూడా అస్సలు వినదు. మా అమ్మాయిని తీసుకుని వెళ్లి ఆ ఇంట్లో లెగ్గు పెట్టిస్తే నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన తప్పయింది అని కేసు వాపస్ తీసుకుంటుంది అని భాగ్యం కూడా అనడంతో నర్మదా ఇప్పటికే మీకు చాలా అవకాశాలు ఇచ్చాము. ఆ అవకాశాలని మీరు ఉపయోగించుకోకుండా మీరు మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూ వచ్చారు. ఇక మేము ఏమీ చేయలేము అని నర్మదా అనగానే అయితే మేము కూడా ఈ కేసును వాపస్ తీసుకోమని భాగ్యం ఉంటుంది. ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు మీరు మనుషులేనా అంటూ వల్లిపై నర్మదా సీరియస్ అవుతుంది.

ధీరజ్ దెబ్బ అదుర్స్..

అటు ఆనంద్ రావు అలాగే భాగ్యం మీరందరూ కలిసి మా కాళ్లు పట్టుకోవాలి. అప్పుడే ఆనంద్ రావు ఇదిగో చిన్నల్లుడు నువ్వు ముందు నాలుగు పట్టుకో అనేసి అనగానే ధీరజ్ కోపంతో రగిలిపోవడంతో ఆనందరావుని చంపులు వాయించేస్తాడు. దాంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడే నా భాగ్యం వల్లితో వీడియో తీయమ్మడు. మనం వెళ్లి పోలీస్ స్టేషన్లో ఇద్దాం కోర్టులో కూడా ఈ వీడియో పనికి వస్తుంది అంటూ అనడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది నర్మదా.. ధీరజ్ ప్రేమ వదిలేయండి వీళ్ళ గురించి మనకెందుకు మనమేందైనా కూడా కోర్టులో తేల్చుకుందాం పదండి అని నర్మదా అంటుంది. ఇక నర్మద మాటలు విన్న శ్రీవల్లి వెళ్ళండి వెళ్ళండి ఏదైనా కూడా కోర్టులో తేల్చుకుందాం అని అంటారు.

కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు..

Advertisement

పోలీస్ స్టేషన్ కి సుకన్య అలాగే తిరుపతి వెళ్తారు. వాళ్ళిద్దరూ కూడా భోజనం తీసుకుని వచ్చాము కాస్త భోజనం చేయండి అక్క బావ అంటూ అనగానే ఎందుకు మామయ్య తీసుకొచ్చావు. మళ్ళీ చేసిన గాయం బాధ ఇంకా ఎక్కువవుతుంది తప్ప తగ్గలేదు ఆకలిగా లేదు అని చందు అంటాడు. అటు రామరాజు అన్నం తినాలన్న ఆకలి లేదురా నేను ఏరి కోరి తెచ్చుకున్న వాళ్లే నన్ను ఇంతగా మోసం చేస్తారని తెలిసి నా గుండె తరుక్కుపోతుంది ఇంకా ఆకలి ఎక్కడ ఉంటుంది అని రామరాజు కన్నీళ్లు పెట్టుకుంటాడు. అటు వేదవతి కూడా సుకన్యను చూసి ఒక్కసారిగా రెచ్చిపోతుంది. కానీ సుకన్య అలాంటి తప్పు ఏదైనా చేస్తే వెంటనే దాన్ని వదిలేస్తాను అని తిరుపతి అంటాడు.

భద్ర మాటతో షాక్..

రామరాజు వాళ్ళని కోర్టుకు తీసుకెళుతున్నంగా నర్మదా ఆ సాక్ష్యాన్ని తన ఫ్రెండుని ఇవ్వమని అడుగుతుంది. అయితే అందరూ బయలుదేరగానే ఎదురుగా భద్రం వచ్చి వాళ్లకి దిష్టి తీస్తూ కారు వెళ్ళకుండా ఆకు తిని చెంబులో నీళ్ళు పోసి కొబ్బరికాయ కొడుతుంది. ఆ రామరాజు గారిని వేదవతిని జైలుకు పంపించడానికి మీరు వెళ్తున్నారా అయితే నేను జైల్లో కలుస్తాను అని చెప్పండి అని భద్ర అంటుంది. ఇక భద్రకు దిమ్మ తిరిగిపోయేలా కౌంటర్లు ఇస్తాడు ధీరజ్. ఇక నర్మద వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్తారు అయితే అటు భాగ్యం వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లడానికి వెళ్తుండగా విశ్వం అడ్డుగా వస్తాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో అన్నది రేపటి ఎపిసోడ్లో చూడాలి…

Also Read : శుక్రవారం ఓటీటీ సినిమాలు.. ఒకేరోజు ఏకంగా 10 స్ట్రీమింగ్..!

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 16th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: తిరిగొచ్చిన జ్యోత్స్న – కొట్టబోయిన సూరజ్           

Intinti Ramayanam Today Episode: వదిన కోసం కమల్ కన్నీళ్లు.. భానుమతికి వార్నింగ్.. అవనికి షాక్..

Brahmamudi Serial Today Episode October 16th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణ రాసిన ఒక్క లవ్‌ లెటర్‌ దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తాన్ని ఏం చేసిందో తెలిసా..?  

Friday TV Movies : శుక్రవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 16th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి నాటకాన్ని వైజయంతి కనిపెట్టిందా..?  

బిగ్‌బాస్ విన్నర్ ఎవరో చెప్పేసిన మిథిలేష్.. నిజమవుతుందా?

బ్రేకప్ గురించి బయటపెట్టిన మిథిలేష్.. ఆ అమ్మాయికి నో చెప్పేశాడా?

Big Stories

Advertisement
×