E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమకు దిమ్మతిరిగే షాక్.. చందు మాటతో వల్లి కన్నీళ్లు.. భాగ్యం కు మైండ్ బ్లాక్..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమకు దిమ్మతిరిగే షాక్.. చందు మాటతో వల్లి కన్నీళ్లు.. భాగ్యం కు మైండ్ బ్లాక్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode October 23rd : వేలం పట్ల చాలామంది వచ్చి ఉండడంతో ప్రేమ టెన్షన్ పడిపోతుంది.. దీనికి ఒక 10 లక్షల కు మించి ఎక్కువ పెట్టకూడదు అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి వీళ్ళని ఒక ఆట ఆడుకుంటారు. వేలం పాట పాడాలి అంటే ఒక రేంజ్ ఉండాలి మీరు చిన్నపిల్లలు మీకు ఏమీ తెలియదు వెళ్లిపొండి అని ఎగతాళి చేసేలా మాట్లాడడంతో దీవించు ప్రేమ ఇద్దరు కూడా అతనికి దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇచ్చి వేలం పాటలో కూర్చుంటారు. అవతలి వాళ్ళు ఎంత చెప్పినా సరే అతను మాత్రం ఒక్క రూపాయి అంటూ అందరికీ టెన్షన్ పెట్టిస్తూ ఉంటాడు. అయితే ప్రేమ తీరదులు కూడా అతనికి దీటుగా నేను సమాధానం చెబుతూ వేలం పాట పాడుతారు. ఆల్రెడీ 14 లక్షలు అయిపోయింది కదా ఇంకా ఆపేద్దామని ప్రేమ అంటుంది. కానీ అప్పుడే భద్రావతి సడన్ గా ఎంట్రీ ఇచ్చి వేలం పాటను పెంచుతుంది దాంతో ప్రేమ షాక్ అవ్వడంతో పాటు టెన్షన్ పడిపోతూ ఉంటుంది.

ప్రేమను రెచ్చగొట్టిన భద్ర..

వేలం పాట పాడాలి అంటే ఒక రేంజ్ ఉండాలి.. నీకు నీ మొగుడికి అంత సీన్ లేదు పెళ్ళాం సంపాదన మీద బతికేవాడు. అలాంటి వాడి కోసం నువ్వు వేలంపాటికి వచ్చావా వీడికి అంత సీన్ లేదు అని ధీరజ్ ని అవమానించేలా మాట్లాడుతూనే ప్రేమను రెచ్చగొడుతుంది భద్ర. ప్రేమ ఇక చేసేది ఏమీ లేక భద్రతతో పోటీకి దిగాలి అని అక్కడ కూర్చుంటుంది. ఈరోజు వద్దు అని ఎంత చెప్పిన సరే ఇరవై ఒక్క లక్షలు అని ఒక్కసారిగా పెంచేస్తుంది. ఇక భద్రావతి 25 లక్షలు అని అనగానే ధీరజ్ ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఎలాగైనా సరే ప్రేమని ఆపాలి అని అనుకుంటాడు కానీ ప్రేమ మాత్రం ఆగకుండా పాటను పెంచుతూ వస్తుంది. దాంతో భద్రాది ఇంకా పెంచి దాన్ని 30 లక్షల ఒక్క రూపాయికి తీసుకొని వస్తుంది. ఇక మొత్తానికి ధీరజ్ ప్రేమలే ఆ వేలం పాటలో సొంతం చేసుకుంటారు. ధీరజ్ మాత్రం అంత డబ్బులు కట్టాలి అంటే ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు. తనకి భద్ర అనుకున్న ప్లాన్ అయితే సక్సెస్ అవుతుంది..

ప్రేమకు దిమ్మతిరిగే షాక్..

Advertisement

ప్రేమ భద్రత రెచ్చగొట్టడంతో ఇంకా రెచ్చిపోయి మరి వేలంపాటని పడేస్తుంది. 12 లక్షలు కూడా విలువ చేయని ఆ ట్రావెలైజెన్సీని 30 లక్షలకు పైగానే తీసుకునేలాగా చేస్తుంది భద్రావతి. అయితే ప్రేమ ఎలాగైనా సరే నేను గెలిచాను నా భర్తను గెలిపించాను అని సంతోషంగా ఉంటుంది.. అయితే భద్రావతి మాత్రం నవ్వుతూ కనిపించడంతో ఏమైంది ఎందుకు నవ్వుతున్నావ్ నా భర్తను గెలిపించాను చూసావా అని ప్రేమ అంటుంది.. కానీ భద్రావతి చూసావా నేనే గెలిచాను 12 లక్షలు కూడా విలువ చేయని ఈ ట్రావెల్ బిజినెస్ ని మీ చేత 30 లక్షలకు పాడించాను. ఇది నా టాలెంట్ ఆ డబ్బులు ఎక్కడ నుంచి కడతాడు వీడు వీడు తల తాకట్టు పెట్టిన కూడా అంత డబ్బులు రావు అని భద్రావతి అనగానే ప్రేమ ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే డబ్బులు కట్టాలి అని చెప్పగానే ప్రేమ కంగారు పడిపోతూ ఉంటుంది. కానీ ధీరజ్ ప్రేమను తీసుకొని ఇక్కడి నుంచి వచ్చేస్తాడు.

చందు మాటతో వల్లి షాక్..

రైస్ మిల్లు కి చందు ని కలవడానికి అని వల్లి వెళ్తుంది. అయితే అక్కడ చందు బల్లిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు అంతే కాదు కోపంతో రగిలిపోతాడు. అయితే వల్లి దగ్గరికి వచ్చి ఎందుకు వచ్చావు మళ్లీ నిన్ను నా దగ్గరకు గాని నాతో గాని మాట్లాడద్దు అని చెప్పాను కదా.. మళ్లీ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతాడు. మీరు కోపంలో భోజనం చేయరు కదా బావ అందుకే తీసుకొని వచ్చాను అని అడుగుతుంది. నువ్వు మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టావా నీ భోజనం వద్దు ఏమి వద్దు ఇక నుంచి వెళ్ళిపో అని చందు అంటాడు. ఆ మాట వినగానే మళ్లీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంతేకాదు వల్లిని గెంటేడ్ ఎంతో కింద పడిపోతుంది అప్పుడు అక్కడికి వచ్చిన రామరాజుకి నన్ను క్షమించండి మామయ్య గారు అని ఎంత చెప్తున్నా సరే అసలు వినకుండా రామరాజు ఇకనుంచి వెళ్లిపో అమ్మా అనేసి అంటాడు.

భాగ్యంకు ఎస్సై వార్నింగ్..

Advertisement

భాగ్యం బయట కూర్చుని ఆపిల్స్ తింటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఆనందరావు అమ్ముడు ఎక్కడ కనిపించడం లేదు అమ్మ కోసం ఫ్రెష్ కూరగాయలు తీసుకొని వచ్చాను అని అంటాడు. అయితే భాగ్యం ఎలా వెళ్లిందో ఎక్కడికి వెళ్లిందో నాకు తెలియదు అని చెప్తుంది. ఆనందరావు మాత్రం కంగారు పడిపోతూ ఉంటాడు.. అయితే లోపలికి వెళ్లి చెక్ చేసిన ఎస్ఐ అక్కడ వల్లిలేదని తెలుసుకొని ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది. అయితే తిరుపతి వల్లిని తన ఇంటి దగ్గర వదిలి పెట్టేసి వస్తాడు. వల్లి ఎంత బాధ పడుతున్నా సరే తిరుపతి మాత్రం నేనేం చేయలేనమ్మ అప్పుడప్పుడు నర్మస దగ్గరికి వెళ్లి అడుగు తను ఏదో ఒకటి చేస్తుంది అని చెప్తాడు ఇక మళ్ళీ రాడంతో ఆ ఎస్సై ఆనందరావుకి భాగ్యంకి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది.

ప్రేమను బయటకు పంపించిన ధీరజ్..

ప్రేమని ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని ధీరజ్ తన బ్యాగు ని తీసుకొని బయటికి తీసుకెళ్తూ ఉంటాడు. అయితే అప్పుడే సుకన్య అక్కడికి వచ్చి ఇంటికి కోడల్ని బయటకు పంపించే ఆచారం ఉందా ఏంటి నిన్నవల్లిని ఈరోజు ప్రేమని రేపు నర్మదని ఆ తర్వాత నన్ను కూడా పంపించేస్తారని అనడంతో అప్పుడే అక్కడికి వచ్చిన వేదవతి తింగరి మొహం వేసుకొని ఏది పడితే అది అనద్దు అని అంటుంది. అయితే ప్రేమ అసలు నిజం చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లు ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: అవనికి నిజం తెలుస్తుందా..? కమల్ లైఫ్ లోకి కొత్త అమ్మాయి.. అసలు ట్విస్ట్ ఇదే..

Related News

Podarillu Today Episode : కన్నాకు మహా వార్నింగ్.. మహా నిజం చెప్తుందా..? మాధవ్ కన్నీళ్లు..

Karthika Deepam 2 Serial Today Episode October 23rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: తనను కిడ్నాప్ చేశారని జ్యోత్స్న ఎవరిని చూపిస్తుంది  

Intinti Ramayanam Today Episode: అవనికి నిజం తెలుస్తుందా..? కమల్ లైఫ్ లోకి కొత్త అమ్మాయి.. అసలు ట్విస్ట్ ఇదే..

Brahmamudi Serial Today Episode October 23rd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖ, భ్రమరాంబ కలిసి సుభాష్‌ను చంపేస్తారా..?  

Telugu TV Serials : ఈ వారం టీఆర్పీ రేటింగ్.. ఆ మూడు అవుట్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 23rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  పార్థు బతికే ఉన్నాడా..?  వైజయంతి మాటల్లో నిజమెంత..?  

Godavari Janu : జాను నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Big Stories

Advertisement
×