E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అవనికి నిజం తెలుస్తుందా..? కమల్ లైఫ్ లోకి కొత్త అమ్మాయి.. అసలు ట్విస్ట్ ఇదే..

Intinti Ramayanam Today Episode: అవనికి నిజం తెలుస్తుందా..? కమల్ లైఫ్ లోకి కొత్త అమ్మాయి.. అసలు ట్విస్ట్ ఇదే..
Advertisement

Intinti Ramayanam Today Episode October 23rd : ఇంటికొచ్చిన అవని తన కూతుర్ని చూసి చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఆరాధ్య నువ్వు వచ్చేసావా అసలు మన కారు కాకుండా వేరే వాళ్ళ కారు ఎందుకు ఎక్కావు అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అవని కంగారు పడిపోతుంది.. అయితే రాత్రి అవ్వగానే ఆరోగ్య హోమ్ వర్క్ చేస్తూ ఉండగా అవని అక్కడికి వస్తుంది ఆ హోమ్ వర్క్ అంతా తప్పులు తప్పులు చేశావు మళ్లీ రాయు నీకు వచ్చినదా ఎందుకు నువ్వు తప్పు చేస్తున్నావు అని అంటుంది. ఆ మాట వినగానే ఆరోగ్యం మళ్లీ రాస్తుంది కానీ మళ్ళీ కూడా తప్పులు చేయడంతో ఎందుకు నువ్వు ఇలానే చేస్తున్నావు అని అంటుంది.. మరి నువ్వు ఎవరి కారులో ఎక్కావు వాళ్లు ఫ్రెండ్ ఎవరు వాళ్ళ నాన్న ఎవరు అని అవని అన్ని ఎంక్వైరీ చేస్తుంది. ఆరాధ్య ఒక రౌడీలు నన్ను కిడ్నాప్ చేశారు వదిలిపెట్టేటప్పుడు ఎవరికైనా చెప్తే మళ్ళీ నేను తీసుకెళ్తాము అని చెప్పారు అందుకే నేను నిజం చెప్పలేదు అమ్మ అని చెప్పగానే ఇదంతా పల్లవి పని అని అవని అనుకుంటుంది.

భానుమతికి వార్నింగ్..

భానుమతి పల్లవికి ఫోన్ చేసి నువ్వు ఇంట్లోకి వస్తే బాగుంటుంది అని అంటుంది కానీ పల్లవి మాత్రం కమల్ ఏమనుకుంటున్నాడు కనుక్కోమని చెప్తుంది. అయితే హాల్లో పడుకుని ఉన్న కమల్ దగ్గరికి అవని వెళ్తుంది. అయితే కమల్ దగ్గరికి వచ్చిన అవని ఏంటి ఇక్కడ పడుకున్నావు అని చెప్పగానే అక్కడ దోమలు ఉన్నాయి వదినా అని ఏదో ఒకటి చెప్పి అబద్ధం చెప్పేస్తాడు. కానీ అప్పుడే అక్కడికి వచ్చిన భానుమతి గదిలో పల్లవి లేదని నువ్వు ఇలా పడుకున్నావా అని అనగానే కమల్ ఒక్కసారిగా రెచ్చిపోయి.. భానుమతికి వార్నింగ్ ఇస్తాడు. అని పేరును కూడా నా ముందు తీసుకురావడానికి వీల్లేదు అని కోప్పడతాడు ఒక్కసారిగా భానుమతి భయపడిపోతుంది..

అవనికి కొత్త టెన్షన్..

Advertisement

ఆరాధ్య అవనికి నిజం చెప్పగానే నీకు ఎవరైనా పేరు వినిపించిందా లేదా అని అడుగుతుంది. అయితే పల్లవి అని పేరు వినిపించింది. వాళ్ళు తీసుకొని వచ్చి మళ్ళీ కాసేపటి తర్వాత ఇంటి దగ్గర వదిలిపెట్టారు అని ఆరాధ్య చెప్పగానే సరే నువ్వు వెళ్లి పడుకో ఇంకా దాని గురించి వదిలేయని అవని అంటుంది. అయితే పల్లవి ఇలా చేయడం వల్ల తన ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది అవన్నీ.. అక్షయ్ దగ్గరికి వెళ్లి పల్లవి అవనీ ఇక మీదట కలుస్తారా లేదా అని అడుగుతుంది. తప్పులు మీద తప్పులు చేసింది కదా.. ఇప్పుడు ఈ ఇంట్లోకి వస్తుంది అని మళ్ళీ కమల్ తనని తన జీవితంలోకి రాణిస్తాడు అన్న విషయం మాత్రం చెప్పడం కష్టమే అని అక్షయ్ అనగానే అవని అవునండి అనుకోని పరిస్థితుల్లో వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది తప్ప నిజంగానే వాళ్ళిద్దరూ కలిసి ఉండాల్సిన వాళ్లు కాదు అని అంటుంది..

కొత్త హీరోయిన్ ఎంట్రీ..

సీరియల్ లో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిందని తెలుస్తుంది. ఉదయం గుడికి వెళ్లిన ఒక అమ్మాయి అక్కడ దేవుడి దగ్గర దండం పెట్టుకుంటుంది అయితే ఆ అమ్మాయిని చూపించి చూపించిన విధంగా మేకర్ మొత్తానికి రీవిల్ చేస్తారు. అయితే ఆ అమ్మాయి గుడికి వెళ్ళగానే అక్కడ ఉన్న పూజారి కల్యాణ గరియాలో దగ్గర పడ్డాయి అని దీవించడంతో ఆ అమ్మాయి కూడా సిగ్గు పడిపోతూ ఉంటుంది. అదే గుడికి కమల్ కూడా రావడం వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడడం ఇదంతా చూస్తూ ఉంటే పల్లవి క్యారెక్టర్ ఇకమీదట కనిపించదు అని అర్థమవుతుంది. మొత్తానికి కమల్ ఆ కొత్త మై మధ్య పరిచయమే ఎపిసోడ్కి నిలుస్తుంది. చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్య లవ్ పుట్టేలా కనిపిస్తుంది.

భానుమతి రచ్చ రచ్చ…

Advertisement

పార్వతి తన కొడుకు జీవితం ఎలా మారిపోయింది అని బాధపడిపోతూ కూర్చుంటుంది. అయితే అటుగా వెళుతున్న అవనీశ్రయ ఇద్దరు కూడా ఏంటి అత్తయ్య మీరు చాలా బాధపడుతున్నట్లు కనిపిస్తున్నారు ఏం జరిగింది చెప్పండి అని అంటుంది.. పల్లవి కమల గురించి నేను ఆలోచిస్తున్నాను అని చెప్పగానే వాళ్ళిద్దరూ ఇకమీదట కలుస్తారు అన్న నమ్మకం మాకు లేదు అని శ్రేయ అనగానే అవని షాక్ అవుతుంది. అదేవిధంగా పార్వతి కూడా వాళ్ళిద్దరూ కలుస్తారని నమ్మకం లేదు. ఈ ఇంటికి ఇక మీదట పల్లవి వస్తుందని నాకు అనిపించడం లేదు అని అనగానే.. భానుమతి వచ్చి పల్లవి గురించి అలా మాట్లాడుతున్నావే పల్లవి ఎప్పటికైనా ఏంటి బిడ్డ అంటూ నాన్న రచ్చ చేసి హంగామా చేస్తుంది.. అటు కమల్ పల్లవి తో ఎలాగైనా సరే విడాకులు తీసుకోవాలి అని లాయర్ ను కలుస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read:ఈ వారం టీఆర్పీ రేటింగ్.. ఆ మూడు అవుట్..

Related News

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమకు దిమ్మతిరిగే షాక్.. చందు మాటతో వల్లి కన్నీళ్లు.. భాగ్యం కు మైండ్ బ్లాక్..

Brahmamudi Serial Today Episode October 23rd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖ, భ్రమరాంబ కలిసి సుభాష్‌ను చంపేస్తారా..?  

Telugu TV Serials : ఈ వారం టీఆర్పీ రేటింగ్.. ఆ మూడు అవుట్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 23rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  పార్థు బతికే ఉన్నాడా..?  వైజయంతి మాటల్లో నిజమెంత..?  

Godavari Janu : జాను నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Friday Movies : శుక్రవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

తెలంగాణ యాంకర్ల పారితోషికం ఎంతో తెలుసా? ఒక్కొక్కరు ఎంత సంపాదిస్తున్నారంటే!

Big Stories

Advertisement
×