Illu Illalu Pillalu Today Episode September 7th: ధీరజ్ బయట తోరణాలు కడుతూ ఉండగా ఆటోలో నుంచి ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది అది ఎవరో అని ప్రేమ చూస్తుంది అయితే ధీరజ్ అంటూ అమ్మాయి పరిగెత్తడం చూసిన ప్రేమ ఆ ముగ్దను వ్రతానికి కూడా పిలిచాడు అని చాలా తిట్టేసుకుంటూ ఉంటుంది.. ముద్ద రాగానే ధీరజ్ని కౌగిలించుకొని ఉండటం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. రామరాజు ఫ్యామిలీ అంతా బయటకు వచ్చి అసలు ఏం జరిగింది.. ఎవరు ఈ అమ్మాయి అని అందరికీ అనుమానం వస్తుంది. ధీరజ్ మాత్రం వదిన వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పగానే ఇక నర్మదా కూడా తప్ప లేక ఒప్పుకుంటుంది.. ఇక అందరూ కలిసి వ్రతం చేసుకోలేని లోపలికి వెళ్తారు పంతులుగారు రావడంతో వ్రతాన్ని మొదలుపెడతారు.. ప్రేమ మాత్రం టెన్షన్ పడుతూ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది..
రామరాజు ఇంట్లో వరలక్ష్మీ వ్రతం పూజ కోసమని అంత సిద్ధం చేస్తారు.. అయితే అందరూ పూజలు కూర్చొని చాలా సంతోషంగా పూజను పూర్తి చేస్తారు . తమ భర్తలతో ఆశీర్వాదం తీసుకోవాలని మూడు జంటలు అనుకుంటారు.. ముందుగా నర్మదా సాగర్ ఇద్దరూ కూడా వ్రతం పూర్తి చేసాం కదా అని సంతోషంగా ఉంటారు ఇక నర్మదా సాగర్ ఆశీర్వాదం తీసుకుంటుంది.. శ్రీవల్లి చందు ఆశీర్వాదం తీసుకోవాలని అనుకుంటుంది కానీ చందు మాత్రం తనని ఆశీర్వదించడానికి ఒప్పుకోడు. ఇక రామరాజు మాట విని చందు తనని ఆశీర్వదించడానికి ఒప్పుకుంటాడు.. చివరికి వేదవతి ఆశీర్వదించండి అని అడిగితే నా కొడుకు కోడలు సంతోషంగా ఉన్న రోజు నీతో మాట్లాడతాను నేను ఆశిర్వదిస్తాను అని అంటాడు. ఆ మాట వినగానే వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నా భర్త నాకు దూరం అయిపోయాడు అని బాధ పడిపోతూ ఉంటుంది.
ఈ ఇంట్లో నా కొడుకు కోడలు సంతోషంగా ఉన్న రోజు నేను కూడా నీతో సంతోషంగా ఉంటాను అని రామరాజు అంటాడు ఆ మాట వినగానే వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. చూసావా మీ మామయ్య గారు ఎలా అంటున్నారు ధీరజ్ ప్రేమ విడిపోవడానికి నేనే కారణం అని అంటున్నారు. అసలు నేను చేసిన తప్పేంటి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం నాతో పాటు వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. నేను అన్న మాటలు మాత్రమే మీరు పట్టించుకుంటున్నారు ఆ మాటలు వెనుకున్న అర్థాన్ని మాత్రం మీరు పట్టించుకోవడం లేదు అని రామరాజు అన్న మాట గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నర్మదా.. ముందు నర్మదా ప్రేమకు ధీరజ్ అక్షింతలు వేసేలా చేద్దాము వాళ్లిద్దరిని కలిపేస్తే ఆ తర్వాత మీ ఆయన మీతో బాగుంటాడు ఈ విషయాన్ని కూడా మీరు గ్రహించలేకపోతే ఎలా అని వేదవతిని ధీరజ్ని తీసుకొని ప్రేమ దగ్గరికి వెళ్తుంది..
ముగ్దను పట్టుకొని ప్రేమ నీవు వాడి పిలిస్తే వచ్చావు కదా… చెప్పవే వాడు పిలిస్తేనే వచ్చావు కదా అని అడుగుతుంది.. నేను ఊరికే బాయినం కోసం వచ్చానండి నాకు వాళ్ళ ఇల్లు అని తెలియదు అని ఎంత చెప్తున్నా సరే వినదో కానీ ప్రేమ మాత్రం తనని బెదిరిస్తూ భయపెట్టేస్తూ ఉంటుంది.. అప్పుడు అక్కడికి వెళ్లిన నర్మదా అలాగే వేదవతి ధీరజులు ప్రేమ ప్రవర్తన చూసి కాస్త భయపడతారు.. తను వేరే వాళ్ళు పిలిస్తేనే వచ్చింది అని నర్మద చెప్పగానే ప్రేమ కూల్ అవుతుంది.. ఇక ధీరజ్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని ప్రేమకు చెప్తే మొదట వద్దని చెప్పినా కూడా ఆ తర్వాత మాత్రం మాట విని ఆశీర్వాదం తీసుకుంటుంది.. ఆ తర్వాత ధీరజ్ అన్న మాట తనని ఇంకాస్త కోపంగా మార్చేస్తుంది..వీళ్ళిద్దరూ ఇలానే కలిసిపోతే బాగుంటుంది అని ఇద్దరు సంతోషంగా అనుకుంటారు అయితే ఇదంతా చూసిన భద్రావతి మాత్రం చాలా సీరియస్ అవుతుంది
భద్రావతి చాలా కోపంగా వల్లి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వల్లి ఏంటండీ సీక్రెట్ గా మాట్లాడాలి రమ్మన్నారు అంత అర్జెంట్గా మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఏమైంది అని అడుగుతుంది. ఆ మాట వినగానే భద్రావతి ఒక్కసారిగా వల్లిని కొడుతుంది. అసలు ఎందుకు కొడుతున్నారో చెప్పి కొట్టండి నేనేం తప్పు చేశానని నన్ను కొడుతున్నారు అని మళ్లీ ఎంతగా అడుగుతున్నా సరే భద్రావతి మాత్రం చెప్పకుండానే చెంప వాయించేస్తుంది.. రామరాజు కుటుంబాన్ని నాశనం చేయడానికి నువ్వు నాకు హెల్ప్ చేశావు.. ఈరోజు ప్రేమలని విడగొట్టడానికి కూడా నువ్వు నాకు హెల్ప్ చేసావు కాబట్టే నీతో ఇంత మర్యాదగా మాట్లాడుతున్నాను అని భద్రావతి అంటుంది..
అసలు ఏం జరిగిందో చెప్పకుండా మీరు నన్ను ఎందుకు తిడుతున్నారు అర్థం కావడం లేదు. నేను మీకు ఎన్ని సార్లు హెల్ప్ చేస్తాను అని శ్రీవల్లి అంటుంది.. తిరుపతి సుకన్యను ప్రేమిస్తున్న విషయాన్ని నాకు చెప్పాడు వాడికి అంత ధైర్యం లేదు ఎవరు రెచ్చగొట్టి వాడిని నా దగ్గరికి పంపించారు అని చెప్తుంది. నాకు నిజంగా విషయం గురించి తెలియదండి మీరు నన్ను అడుగుతున్నారు. ఏంటి అని శ్రీవల్లి ఎంత చెప్తున్నా సరే భద్రావతి మాత్రం నువ్వే ఇదంతా జరగడానికి కారణం అని అంటుంది. ఒకవేళ నువ్వే ఇదంతా వినకండి నడిపిస్తున్నావు అని నాకు తెలిస్తే మాత్రం అస్సలు కనికరం లేకుండా నేను చంపేస్తాను అని వల్లికి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…
Also Read :Intinti Ramayanam Today Episode: శ్రీయ ఎమోషనల్.. మీనాక్షి పై అనుమానం.. కన్నీళ్లు పెట్టించే సీన్..