E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పిల్లలు కనేందుకు భరత్ ప్లాన్.. ఫస్ట్ డే రాజేశ్వరి ప్లాన్ సక్సెస్.. దిమ్మతిరిగే షాకిచ్చిన శ్రీయ..

Intinti Ramayanam Today Episode: పిల్లలు కనేందుకు భరత్ ప్లాన్.. ఫస్ట్ డే రాజేశ్వరి ప్లాన్ సక్సెస్.. దిమ్మతిరిగే షాకిచ్చిన శ్రీయ..
Advertisement

Intinti Ramayanam Today Episode April 18th: శ్రేయ ఇక ఇంటికి రాదు శ్రీకర్ని కూడా రాదనివ్వదు అని పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీ నాన్న మంచాన పడ్డ కూడా నేను ధైర్యంగా ఉన్నాను అంటే మీ ముగ్గురు కలిసి ఉన్నారన్న సంతోషమే నాకు మిగిలింది. ఇప్పుడు ఆ సంతోషం కూడా లేకుండా పోతుంది స్వీకరింట్లోంచి వెళ్లిపోతే నా పరిస్థితి ఏంటి అని బాధ పడిపోతూ ఉంటుంది.. అక్షయ్ నువ్వేం బాధపడకు అమ్మ మేమందరం వెళ్లి నచ్చచెప్పి తీసుకొని వస్తాము అని అంటాడు. భరత్ అంత పెద్ద కార్లో ఆఫీస్ కి వెళ్తూ ఉండగా ప్రణతికి ఫోన్ చేసి మాట్లాడుతాడు. నాకు ఒక మంచి జాబ్ వస్తే కచ్చితంగా పిల్లల్ని కనీ ప్లాన్ చేద్దామని అన్నావు కదా ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది ఇప్పుడైనా నేను పిల్లల్ని కనడానికి ప్లాన్ చేయొచ్చు కదా అని భరత్ ప్రేమగా ప్రణతిని అడుగుతాడు. ప్రణతి నీ ఇష్టమే నా ఇష్టం అని అంటుంది.

భరత్ కు ఫస్ట్ డేనే షాక్..

భరత్ ఎంతో సంతోషంగా ఆఫీసులోకి అడుగు పెడతాడు.. అందరూ తనని గౌరవించడం చూసి చాలా సంతోషపడతాడు. ఇంత స్థానంలోకి నేను వస్తానని అస్సలు అనుకోలేదు అని భరత్ అనుకుంటూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్న ఒక అమ్మాయి తనని తన క్యాబ్ కి పంపిస్తుంది. ఆ సీట్ల కూర్చో ఒక తలిగే ఒక వ్యక్తి వచ్చి నీ వల్లే నా ఉద్యోగం పోయింది అని పెద్ద రచ్చ చేస్తాడు.. భరత్ నేనేం చేశాను అని అంటున్న సరే అతను మాత్రం పెద్ద గొడవే చేస్తాడు. రాజేశ్వరి వచ్చి నిన్ను జాబ్ నుంచి తీసేసాను అతను నా కొడుకు లాంటివాడు కాబట్టి ఇక్కడ జాబ్ లో పెట్టాను అని చెప్పగానే భరత్ కాస్త కరుగుతాడు.

రాజేశ్వరి ప్లాన్ సక్సెస్..

Advertisement

ఆ మేనేజ్ ని కొట్టి రాజేశ్వరి పంపిస్తుంది. భరత్ ని నీ పని చేసుకో వెళ్లి అని అంటుంది.. ఎక్కడున్నా స్టాఫ్ లో భారత్ కి నాకిచ్చినంత గౌరవం ఇవ్వాలి అని చెప్తుంది అది విన్న భరత్ రాజేశ్వరిపై గౌరవాన్ని పెంచుకుంటాడు.. లోపలికి వెళ్ళిన రాజేశ్వరి మనం చేసిన ప్లాను వర్కౌట్ అయినట్టే ఉంది అని అనుకుంటూ ఉంటది. తన ఎంప్లాయ్ ఒకరు వచ్చి భరత్ గారు మీరు చెప్పినట్లే వింటున్నారు అని అంటుంది. ఇక వెళ్ళిపోయిన మేనేజరు ఫోన్ చేస్తాడు.. మేడం చాలా బాగా నటించానా అని అంటాడు. నువ్వు చాలా బాగా నటించావు నీకు రావాల్సిన దానికంటే ఎక్కువే డబ్బులు ఇచ్చాను చెక్ చేసుకొని రాజేశ్వరి అంటుంది..

శ్రీయ కోసం వెళ్లిన పార్వతి కుటుంబం..

శ్రేయాన్ని తీసుకురావడానికి వెళ్ళిన శ్రీకర్ కూడా ఇంటికి రాకపోవడంతో అందరూ అక్కడికి కంగారు పడిపోతూ వెళ్తారు. అయితే అక్కడ శ్రీకర్ని ఏంట్రా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తవు స్విచాఫ్ చేశావు. నీకోసం ఎంత కంగారు పడ్డామో తెలుసా అని అందరూ అంటారు. ఇంతకీ శ్రీయ ఎక్కడరా? ఎక్కడుంది చెప్పు అని అందరు అడుగుతారు.. అప్పుడే శ్రేయ ఇంట్లోంచి బయటకు వస్తుంది. ఏంటమ్మా శ్రేయ ఇలా చేసావ్ కనీసం మంచి మర్యాద అని కూడా ఆలోచించకుండా ఇలా చేయాలా అని అడుగుతుంది.. నేను ఎందుకు రావాలి ఆ ఇంటికి నాకు ఆ ఇంట్లో మర్యాద లేదు అని శ్రేయ పెద్ద రచ్చ చేస్తుంది..

అక్షయ్ సీరియస్ వార్నింగ్.. 

Advertisement

శ్రీయని ఎంత పిలిచినా సరే నేను రాను అని అంటారు.. మీ ఇంటికి నేను ఎందుకు రావాలి నాకు అక్కడ గౌరవం తగ్గింది. నన్ను ఎంతగా తీసి పడేస్తున్నారో మీకు అర్థం కావడం లేదు అని అంటుంది.. కొడుకు తినకపోతే అదేంటి శ్రేయ అలా మాట్లాడతావు అని పార్వతి కూడా ఎంతగా నచ్చచెప్పిన సరే.. మీ అవ్వని వల్లే నేను ఇక్కడ ఉండాల్సి వచ్చింది అని శ్రియ అనగానే అక్షయ్ రెచ్చిపోతాడు.. తనకి సీరియస్ గా వార్నింగ్ కూడా ఇస్తాడు. అయితే నా భార్యని అనే రైట్ నీకు ఎవరు ఇచ్చారు అని ఎంత చెప్తున్న సరే శ్రేయ మాత్రం వినకుండా ఇంకాస్త ఎక్కువగా మాట్లాడుతుంది.

అవని స్ట్రాంగ్ వార్నింగ్.. 

శ్రీయ శ్రీకర్ని మట్టిబుర్రని అక్షయతో కలిపి తిడుతుంది. మట్టిబుర్రని అంటావేంటి అన్నదమ్ములు అందరూ కలిసి బిజినెస్ చేసుకుంటూ చాలా బిజీగా ఉండాలని అనుకుంటారు.. వాళ్లు పైకి వెళ్లడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.. అవని శ్రీయని తిడుతున్నా కూడా శ్రీకర్ మౌనంగా ఉండడంతో తను చూసారా అత్తయ్య నేను బయట ఉన్న సరే నన్ను ఇంతగా పెట్టనుంచి ఎలా ఇస్తుంది మీ పెద్ద కోడలు. ఇప్పుడు మీరు ఇలా మాట్లాడుతున్నారు కొంచమైనా మీరు ఆలోచించరా అని శ్రియ అడుగుతుంది. ఇందులో పల్లవి కూడా ఏదో ఒకటి అనడంతో పార్వతీ సీరియస్ అవుతుంది.. శ్రీయ మాత్రం నేను ఎక్కడికి రాను అని గట్టిగా తెగేసి చెప్తుంది దాంతో అందరూ షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : తెలుగు ఇండస్ట్రీకి కావ్య గుడ్ బై.. కారణం అదేనా..?

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×