E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి మాయలో పడిన కమల్.. ఫ్రెండ్స్ తో శ్రీకర్ పార్టీ.. అవని సీరియస్ వార్నింగ్..

Intinti Ramayanam Today Episode: పల్లవి మాయలో పడిన కమల్.. ఫ్రెండ్స్ తో శ్రీకర్ పార్టీ.. అవని సీరియస్ వార్నింగ్..
Advertisement

Intinti Ramayanam Today Episode December 5th: నిన్నటి ఎపిసోడ్ లో.. చీర ఒకటి కనిపించలేదు. అందుకే అవని ఒక గదిలోకి వెళ్లి వెతికాను. దానికే అవని అక్క నన్ను చాలా దారుణంగా మాట్లాడింది అని పల్లవి ఏడుస్తుంది.. ఇప్పటివరకు అవని ఒకలా ఉంది ఇప్పుడు వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత మారిపోయింది అని భానుమతి అంటుంది. ఇక అవని పోలీస్ స్టేషన్కు వెళ్లి తన తండ్రి దగ్గర నిజం తెలుసుకోవాలని అనుకుంటుంది. అవని చక్రధర్కలవడానికి పోలీస్ స్టేషన్కు వెళ్తుంది.. ఏంటి నువ్వొచ్చావ్ పోలీస్ స్టేషన్లో పెట్టడానికి కారణమే నువ్వు కదా.. మళ్లీ వచ్చావ్ ఏంటి అని చక్రధర్ అడుగుతాడు.. మా అమ్మ నీకోసం బాధపడుతుంది నువ్వే తన భర్తని చెప్పు నీకు ఒక అవకాశం ఇస్తాను అని అంటుంది.. కానీ చక్రధర్ మాత్రం నేను ఎందుకు చెప్తాను మీ అమ్మ నాతో అక్రమంగా పిల్లల్ని కనింది అని అందరికీ అర్థమవుతుంది అని గోరంగా మాట్లాడుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అవని వచ్చిన విషయాన్ని చక్రధర్ పల్లవితో చెబుతాడు. అవని ఏదో ఒకటి చేస్తాను అని అంటుంది.. అనుమతి మాత్రం పల్లవి ఇంకా రాలేదని టెన్షన్ పడుతూ ఉంటుంది.. ఇంటికి రాగానే పల్లవి తో మాట్లాడుతుంది.. మీ నాన్నని బయటకు తీసుకురావడానికి మరొకరు సాయం చేస్తారు అనేసి పల్లవికి భానుమతి సలహా ఇస్తుంది. ఇంకొకరా మా నాన్న అంటే పడని వల్లే ఉన్నారు. అలాంటిది ఇప్పుడు మా నాన్నని బయట తిసుకునడానికి ఎవరు సాయం చేస్తారు అని పల్లవి అడుగుతుంది. అదే నీ మొగుడు.. నీ మొగుడికి మీ నాన్న అంటే ఆవేశం కోపం.. అవని ఏం చెప్తే అది చేస్తాడు. కానీ అవని కూడా నీ మొగుడు ఏం చెప్తే అదే వింటుంది. నీ మొగుణ్ణి మచ్చగా చేసుకొని వాడిచేతే మీ నాన్నని బయటకు తీసుకురావాలి అనేసి సలహా ఇస్తుంది. పల్లవి ఇదేదో బాగుంది అని అనుకుంటుంది..

Advertisement

కమల్ కోసం పల్లవి ఫోన్ చేసి ఎప్పుడొస్తావు అని ప్రేమగా మాట్లాడుతుంది.. పల్లవి ఫోన్ చేసి నన్ను ఇంతగా రమ్మని పిలుస్తుంది ఏమైతుంది అని కమల్ ఆలోచిస్తూ ఇంటికి వెళ్లిపోతాడు.. ఇంటికి వెళ్ళగానే పల్లవిని ఏంటి రమ్మని ఫోన్ చేసావ్ ఏమైనా చేస్తావా ఏంటి అని కమల్ అడుగుతాడు. నేను మన బిడ్డని పోగొట్టుకొని తప్పు చేశాను. మళ్లీ నాకు అమ్మని అవ్వాలని ఉంది. నాకు అమ్మ వాళ్ళని ఉంది బావ నా కోరిక తీర్చవా అని ప్రేమగా అడుగుతుంది పల్లవి. పల్లవిని అలా చూసి కమల్ టెంప్ట్ అయిపోతాడు..

నీ దగ్గర ఆయిల్ వాసన వస్తుంది నువ్వు వెళ్లి స్నానం చేసి రా బావ అని అడుగుతుంది. నీకు నాన్న కావాలని లేదా ఏంటి. అయితే ముందు వెళ్లి స్నానం చేసి రా ఆ తర్వాత మనం ఏం చేయాలో చేద్దామనేసి సిగ్గుపడుతుంది.. నాకు స్నానం నువ్వే చేయించొచ్చు కదా అని కమల్ అడుగుతాడు. అమ్మవ్వాలి అంటే అలాంటివి చేయాలి అని కమల్ అనగానే పల్లవి సరే బావ చేయిస్తాను అని అంటుంది. పల్లవి కమల్ కి స్నానం చేయిస్తుంది.. ఇద్దరూ కలిసి ఆ రాత్రిని శోభన రాత్రి గా మార్చుకుంటారు..

Advertisement

పార్వతి రాజేంద్రప్రసాద్ హాస్పిటల్ కి వెళ్లి ఇంటికి లేటుగా వస్తారు.. భానుమతి ఏమైంది అని అడుగుతుంది.. చాలామంది ఉన్నారు కదా అందుకే లేట్ అయిందని చెప్తారు.. అయితే మీరు వెళ్లి రెస్ట్ తీసుకోండి అని భానుమతి అంటుంది.. అవని వంట చేస్తుంటే కమల్ అక్కడికొచ్చి ఏం కూర చేస్తున్నావ్ వదినా అనేసి అంటాడు.. అత్తయ్య మామయ్య వాళ్ళ కోసం టమోటా పప్పు.. నీకోసం చికెన్ కూర వండుతున్న కన్నయ్యా అని అంటుంది. శ్రేయ తన ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకొని వచ్చి మందు పార్టీ చేసుకుంటారు.. టీవీలో పెద్ద సౌండ్ పెట్టి ఎంజాయ్ చేస్తూ మందు తాగుతూ ఉంటారు..

వీళ్ళకి రోజురోజుకీ ఎక్కువవుతుంది మనం ఇలానే వదిలేస్తే ఇంకా ఎక్కువ చేస్తారు అని అంటాడు.. మా టీవీ మా ఇష్టం అని అంటారు నువ్వు ఆగు కన్నయ్య అనేసి అవని అంటుంది.. ఇంకేదో వాసన వస్తుంది అని అనగానే మందు వాసన లాగా ఉంది అని కమల్ అంటాడు.. ఇంట్లో మందు తాగుతున్నారా ఆగు నేను వెళ్లి అడుగుతాను అని అవని వెళ్తుంది. కొంచమైన బుద్ధుందా ఇంట్లో ఏం చేస్తున్నారో అర్థం అవుతుందా అని అవని అడుగుతుంది.. మా గురించి అడగడానికి నువ్వు ఎవరు అని శ్రేయ అంటుంది.

నీకేం హక్కు ఉందని మమ్మల్ని అడుగుతున్నావు ఇంట్లో పార్టీ చేసుకోవడం తప్ప నీకు అసలు పార్టీ కల్చర్ తెలుసా అని శ్రియ దారుణంగా మాట్లాడుతుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ అరుపులకి బయటికి వస్తారు.. ఏం జరిగింది అని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు.. ఇంట్లో మందు పార్టీ చేసుకుంటూ పార్టీ కల్చర్ని అడిగిన వారిపై దబాయిస్తున్నారు నాన్న అని కమల్ అంటాడు. బుద్ధి లేకుండా ఇలా మారావ్ ఏంట్రా అని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు. ఇక వచ్చిన ఫ్రెండ్స్ కూడా శ్రేయ కి సపోర్ట్ గా నిలుస్తారు.

Also Read : మనోజ్ కు షాకిచ్చిన బాలు.. మాటిచ్చిన రోహిణి.. ప్రభావతిని క్షమించని సత్యం..

అప్పుడే ఇంట్లోకి వచ్చిన అక్షయ్ వీళ్ళ గొడవని వింటాడు.. ముందే చెప్పాను కదా మీ ఇంట్లో ఏదైనా గొడవ జరుగుతుందేమో అని.. నువ్వే మా ఇంటికి వెళ్దాం అని తీసుకొని వచ్చావని శ్రియ ఫ్రెండు అంటుంది.. పూర్తిగా పార్టికల్చర్ తెలియని వాళ్ళతో ఇంట్లో ఎలా ఉంటున్నారు అని అనడంతో అవని రెచ్చిపోయి ఆమెను కొడుతుంది.. పార్టీ కల్చర్ అనేది మాకు తెలీదా.. మీ ఇంట్లో వాళ్ళు ఇలాంటివి నేర్పించి ఉంటే ఇలా వేరే వాళ్ళ ఇంటి మీద పడి తాగే దానివి కాదు అని అంటుంది.. శ్రీయ శ్రీకర్ ఇంట్లో పెద్ద రచ్చ చేస్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×