E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అవనికి శ్రీయ వార్నింగ్.. రాజేశ్వరి దెబ్బకు షాక్.. ప్రణతి కాపురంలో చిచ్చు..

Intinti Ramayanam Today Episode: అవనికి శ్రీయ వార్నింగ్.. రాజేశ్వరి దెబ్బకు షాక్.. ప్రణతి కాపురంలో చిచ్చు..
Advertisement

Intinti Ramayanam Today Episode May 4th : శ్రీకర్ ఇంటికి బయలుదేరిన అవని అక్కడ శ్రీయాను చూసి షాక్ అవుతుంది. ఏమైంది ఎందుకు ఇలా సడన్గా నొప్పి వచ్చింది అని అడుగుతుంది. పొట్ట అంత గట్టిగా ఉంది కాసేపు అటు ఇటు నడిస్తే తగ్గిపోతుంది అని అవని అంటుంది. కానీ శ్రేయ మాత్రం నేను లేవలేను నడవలేను అని బాధపడుతూ ఉంటుంది. అయితే వంటగది ఎక్కడ అని శ్రీకర్ని అడిగిన అవని అక్కడికి వెళ్లి తనకోసం ఒక కషాయం చేసుకొని వస్తుంది. ఇది తాగితే నొప్పి వెంటనే తగ్గిపోతుంది అని అవని అంటుంది. శ్రేయ చేత బలవంతంగా కషాయాన్ని తాగిస్తారు. కొద్దిసేపటి తర్వాత నొప్పి తగ్గిపోతుంది. కడుపుతో ఉన్న వాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటే ఇలాంటి బాధలే పడాలి అందుకే అందరం కలిసి ఉంటాము అని అంటుంది అని క్లాస్ పీకుతుంది అవని..

శ్రీయ మాటకు అవని షాక్…

కడుపుతో ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. అందుకే అయిన వాళ్ళ మధ్యలో ఉంటే రేపు ఏం జరిగినా కూడా ఎవరో ఒకరు ఉండే దగ్గరుండి చూసుకుంటారు అని అవని అంటుంది. ఈ వంకతో నన్ను ఆ ఇంటికి తీసుకెళ్లాలని చూస్తున్నావా అని శ్రేయ అవనికి షాక్ ఇస్తుంది. నీకేమైందో అని కాసేపు కంగారు పడిపోయాను. మనం మన ఇంటికి వెళ్ళిపోదాం శ్రేయ అని శ్రీకర్ అంటున్న సరే తను మాత్రం అసలు ఎవరి మాట వినకుండా ఇది మన ఇల్లే అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.. శ్రియ కోపంగా ఉంది.. తన కోపం పూర్తిగా తగ్గిన తర్వాతే దీని గురించి ఆలోచిస్తుంది శ్రీకాంత్ అని అవని అంటుంది.

రాజేశ్వరి ప్లాన్ సక్సెస్..

Advertisement

భరత్ ని రాజేశ్వరి తన ఇంటికి తీసుకుని వెళుతుంది. భరత్ ఎంతగా వద్దని చెప్తున్న సరే రాజేశ్వరి మాత్రం వినకుండా నిన్ను ఏదో మాయ చేసాను నేను మీ వాళ్ళకి దూరం చేశాను అని అనుకుంటారు.. అందుకే నువ్వు వెళ్లాల్సిందే అని రాజేశ్వరి బలవంతంగా భరత్ ని లోపలికి తీసుకొని వెళుతుంది. లోపలికి వెళ్ళగానే భరత్ ని చూసిన మీనాక్షి కన్నీళ్లు పెట్టుకొని బోరున ఏడుస్తుంది. నువ్వు నా ప్రాణం రా నువ్వు దూరమైతే నేను తట్టుకోలేను అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. నీ ప్రాణం ఇప్పుడు నా చేతిలో ఉంది అని రాజేశ్వరి అనుకుంటుంది. నువ్వు నా భర్తని ఎలాగైతే దూరం చేస్తావో అలా నీ కొడుకు నేను దూరం చేయలేదు అని రాజేశ్వరి అక్కడి నుంచి వచ్చేస్తుంది.

ప్రణతి కాపురంలో పల్లవి చిచ్చు..

ఒంటరిగా కూర్చుని బాధపడుతున్న ప్రణతి దగ్గరికి పార్వతి వస్తుంది.. ప్రణతి మనము సర్దుకు పోతేనే కాపురం బాగుంటుంది అని నువ్వు ఆలోచించు అని అంటుంది.. అతను మంచిగా ఉంటే సర్దుకుపోవచ్చు. ఆత్మవి మనం దెబ్బతీసేలా ఉంటే ఎలా సర్దుకుపోవాలమ్మా అనేసి పార్వతితో ప్రణతి అంటుంది. భరతు వచ్చి నన్ను తీసుకొని వెళ్తే నేను వెళ్తాను అమ్మని ఒక్క మాటతో చెప్పేస్తుంది. ఇక ఆరాధ్య ప్రణతి మౌనంగా ఉంది అని బాధ పడిపోతూ ఉంటుంది. తనని ఎలాగైనా మార్చి సంతోషంగా ఉంచేలా చూసుకోవాలి అని అనుకుంటుంది. కమల్ ఆరాధ్య ప్రణతిలు చాలా సంతోషంగా గేమ్ ఆడుకుంటూ ఉండగా పల్లవి వీడియో తీసి భరత్ కి పంపిస్తుంది. నువ్వు లేకపోయినా నీ భార్య చాలా సంతోషంగా ఉంది. వచ్చి తీసుకుని వెళ్తేనే కాపురానికి వస్తుందంట లేదంటే ఇక్కడే ఉంటుందంట అని వాళ్ళ కాపురంలో చిచ్చు పెడుతుంది పల్లవి..

మీనాక్షి మాట వినని భరత్..

Advertisement

పల్లవి చెప్పిన విషయాన్ని భరత్ ఆలోచిస్తూ ఉంటాడు. భర్త అవసరం లేదని వెళ్ళిపోయింది. తనకోసం నేను ఇంత చేసిన సరే తను మాత్రం నన్ను వద్దనుకొని వెళ్ళిపోయింది అంటూ భరత్ తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మీనాక్షి చక్రధర్లు ప్రణతిని ఇంటికి తీసుకురమ్మని ఎంత చెప్తున్నా సరే భరత్ మాత్రం ఎవడి మాట వినడు. నాకు చెప్పడానికి మీరెవరు అన్నట్లుగా చక్రధర్ కు సమాధానం చెప్తాడు. అత్త వాళ్ళు ఎంత బాధ పెడితే తను పుట్టింటికి వెళ్ళింది అని అనుకుంటారు. మేము చెప్పిన మాట కొంచమైనా విను అని మీనాక్షి ఎంత చెప్తున్నా సరే భరత్ మాత్రం మాట వినడు.  అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి రేపటి ఎపిసోడ్లో ప్రణతి కోసం భరత్ వస్తాడా లేదా అన్నది చూడాలి..

Also Read : ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. పొదరిల్లు పరిస్థితి ఏంటి..?

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×