
Rashi Singh ( Source / Instagram )
ఇటీవల కాలంలో హీరోయిన్లు సినిమాలు కన్నా సోషల్ మీడియాలో బిజీగా ఉంటున్నారు. తన లేటెస్ట్ ఫోటోలతో పాటుగా సినీ విశేషాలను కూడా పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ రాశిసింగ్ ఒకరు.

Rashi Singh ( Source / Instagram )
రాశి సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తన లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.. ఈమె ఎప్పటికప్పుడు తన ట్రెండీ వేర్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది..

Rashi Singh ( Source / Instagram )
శశి మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు..

Rashi Singh ( Source / Instagram )
హీరో రాజ్ తరుణ్ సరసన హీరోయిన్ పాంచ్ మీనార్ మూవీలో నటించింది.. ఈ మధ్య వరుస సినిమాలు చేస్తుంది.. అయితే ఇప్పటివరకు ఏమి చేసిన సినిమాలు అన్నీ కూడా పర్వాలేదని అనిపించాయి. కానీ మంచి టాక్ అయితే సొంతం చేసుకోలేకపోయాయి.

Rashi Singh ( Source / Instagram )
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ లుక్ ఫోటోలను షేర్ చేసింది. వైట్ కలర్ డ్రెస్ లో స్టైల్లిష్ లుక్ లో అందాలతో పిచ్చెక్కించింది. ట్రెండీ వేర్ లో మైండ్ బ్లాక్ చేస్తూ వస్తుంది. తాజాగా సముద్ర తీరానా బ్లూ డ్రెస్ లో మైండ్ బ్లాక్ అయ్యే పిక్స్ ను షేర్ చేసింది.

Rashi Singh ( Source / Instagram )
ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.. ప్రస్తుతం ఆ పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి. వాటిని చూసిన ఆమె అభిమానులు ఫీదా అవుతున్నారు.. మెంటలెక్కిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు...