Intinti Ramayanam Today Episode October 18th: నా భార్య నే నువ్వు కొడతావా అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నా భార్య నువ్వు కొడతావు అని అక్షయ్. ఎస్ ఐ కి అక్షయ్ దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తాడు. నీకు ఎంత ధైర్యం ఉంటే నా భార్యని కొడతావు నువ్వు అని అక్షయ్ అంటాడు. నా భార్య నువ్వు ఇంతగా కొట్టావు అంటే నీకు ఆ పల్లవి ఎంత డబ్బులు ఇచ్చిందో చెప్పు నాకు బాగా అర్థమైంది ఆ పల్లవి నీకు డబ్బులు ఇచ్చిందని నాకు అర్థం అయిపోయింది అని అక్షయ్ అంటాడు. నువ్వు ఆ పల్లవి దగ్గర ఇంత డబ్బులు తీసుకున్నామని నాకు బాగా అర్థమైంది. నిజంగా చెప్పు నా భార్య ని కొట్టడానికి నీకు ఆ పల్లవి ఎంత డబ్బులు ఇచ్చింది అని అక్షయ్ సీరియస్ అవుతాడు అక్షయ్ చూసి ఆ సీఐ పడిపోతుంది. ఇక కమల్ శ్రీకర్ కి జరిగిన విషయం అంత చెప్తాడు శ్రీకర్ నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. పల్లవి అంతు చూడాల్సింది ఈరోజు అని అంటాడు..
అవనికి జ్వరం తగ్గిందా ఎలా ఉంది అని చక్రధర అక్కడికి వస్తాడు అయితే అవని కొట్టించింది నీ ముద్దుల కూతురు పల్లవి అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. దెబ్బలతో ఉన్న అవనిని చూసిన చక్రధర్ పల్లవి ఇలాంటి దుర్మార్గానికి పాల్పడుతుందని నేను అస్సలు ఊహించలేదు అని అవని దగ్గరికి వెళ్లి అంటాడు అయితే మీనాక్షి ఏంటమ్మా అవని పోలీసుల కొట్టారు అని బాధ పడిపోతూ ఉంటుంది. అవని ఇంతగా కొట్టడానికి పల్లవిని పోలీసులకు డబ్బులు ఇచ్చి మరీ చేసింది అని అక్షయ్ కమల్ ఇద్దరు అంటారు. అయితే కమల్ మాటలు విన్న మీనాక్షి షాక్ అయిపోతుంది అసలు పల్లవిని ఇంట్లో నుంచి గెంటేయడం కాదు చంపేస్తుంటే ఒక పని అయిపోయేది అని అంటాడు అది చూసి మీనాక్షి భయపడిపోతుంది. పల్లవి మీద ఎలాగైనా కేసు పెట్టి తనని కూడా జైలుకు పంపించాలి అని అక్షయ్ అంటాడు అది విన్న మీనాక్షి షాక్ అవుతుంది.
అవని నీ కొట్టించడంతో ఒక్కసారిగా షాక్ అవుతారు కమల్ అలాగే అక్షయ్.. అప్పుడే అక్కడికి వచ్చిన చక్రధర్ మీనాక్షిలు అవని కొట్టారు అని తెలుసుకొని బాధ పడిపోతారు. పల్లవి ఎందుకింత మూర్ఖంగా చేస్తున్న అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ అక్షయ్ మాత్రం పల్లవిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు నా భార్యను పోలీసులతో కొట్టిస్తుందా..? పల్లవి పై కేసు పెట్టాల్సిందే అని తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉండగా మీనాక్షి అక్కడికి వస్తుంది. అయితే మీనాక్షి పల్లవి పైన కేసు పెట్టాలనుకోవడం తప్పు బాబు అని ఎంతగా చెప్పిన సరే మీకు అవని అంటే ఇష్టం లేదా అవని కోసం మీరు ఇంతేనా ఆలోచించేది అని ఒక్క మాటతో మీనాక్షి నోరు మూయిస్తాడు అక్షయ్. ఇక పల్లవి పై కేసు పెట్టాలి అని ఫిక్స్ అయిపోతాడు.. అక్షయ్తర మాట వినడం లేదు అని మీనాక్షి కూడా చాలా బాధపడిపోతూ ఉంటుంది.
ఇంటికి వచ్చిన మీనాక్షి పల్లవి దగ్గరికి వెళ్లి నీకు అక్కడ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. అవని నీకు కొట్టించడం మహా పాపం అంటూ మీనాక్షి మాట్లాడడంతో పల్లవి నీకు పెద్ద కూతురు అంటే చాలా ఇష్టం కదా మరి నాతో ఎందుకు వచ్చావు అక్కడే ఉండాల్సింది కదా అని అంటుంది. ఆ మాట విన్న మీనాక్షి నాకు నువ్వు వేరు అవని వేరు కాదు నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే కాబట్టి నీకోసం నేను వచ్చేసాను అని చెప్తుంది. అయితే పల్లవి నువ్వు కేసు వెనక్కి తీసుకోకపోతే నీ మీద అక్షయ్ కేసు పెడతానని అన్నాడు ఆ తర్వాత మీ నాన్న కానీ నీ భర్త గాని ఎవరు రారు అని అంటుంది. అయినా కూడా పల్లవి ఏమాత్రం భయపడకుండా ఏం జరిగినా పర్వాలేదు అవని మీద పెట్టిన కేసును వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు అని మొండిగా ఉంటుంది ఇక మీనాక్షి నీకు కష్టాలు నువ్వే కోరి తెచ్చుకుంటున్నావు అనుభవించు అంటూ వెళ్ళిపోతుంది.
ఇక కాసేపటి తర్వాత ఇంటికి పోలీసులు రావడంతో పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు మీకు నేను పంపిన గిఫ్ట్ బాగోలేదా అందిందా అసలు అని అంటుంది. ఆ మాట వినగానే పోలీసులు మీరు ఇచ్చిన గిఫ్ట్ కోసం రాలేదు మీతో మాట్లాడాలని వచ్చాము అని అంటారు. చెప్పండి అసలు మీకేం కావాలి టీ కాఫీ జ్యూస్ ఇలాంటివి ఏమైనా కావాలా అని అడుగుతుంది పల్లవి మేము మీ మర్యాదల కోసం ఇక్కడికి రాలేదు మీ మీద కేసు పెట్టారు కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్లడానికి వచ్చాము అని చెప్పగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నా మీద ఎవరు కేసు పెట్టారు నన్ను అరెస్ట్ చేస్తారా ఏం మాట్లాడుతున్నారు అని పల్లవి అంటుంది ఆ మాట వినగానే పోలీసులు మీ ఆయన నీ మీద కేసు పెట్టారు. నిన్ను అరెస్ట్ చేస్తున్న పద పోలీస్ స్టేషన్ కి అని అంటారు ఆ మాట వినగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. సోమవారం ఎపిసోడ్లు పల్లవిని అరెస్ట్ చేసి ఏం చేస్తారు అన్నది చూడాలి..