Intinti Ramayanam Today Episode October 20th: పల్లవిని మీనాక్షి తీసుకొని పోలీస్ స్టేషన్ కి వస్తుంది. పల్లవి రావడం చూసి కమల్ ఒక్కసారిగా రెచ్చిపోతాడు. మా వదిన మీదే కేసు పెడతావా అని పల్లవి మెయిల్ కి కొట్టడానికి వస్తాడు. అయితే అప్పుడే అప్పుడున్న భరత్ కమల్ ని కొట్టడానికి ముందుకు వస్తాడు ఇద్దరు కాసేపు గొడవపడతారు. అయితే వాళ్ళిద్దర్నీ ఆపడానికి ఎంతగా ప్రయత్నించిన సరే ఆగకపోవడంతో ఇద్దరి మీద కేసులు పెట్టి లోపల వేస్తాను అని ఆ సీఐ అంటుంది. ఇక పల్లవి కేసుని వాపస్ తీసుకోవడానికి వచ్చాను అని చెప్పగానే అందరు ఒక్కసారిగా షాక్ అవుతారు. పల్లవి కేసు వెనక్కి తీసుకోవడంతో ఏమైంది ఎందుకు ఇంత మార్పు జరిగింది అని ఆలోచిస్తూ ఉంటారు. పల్లవి బయటికి రాగానే అవని వెళ్లి బాధ పడిపోతూ నువ్వు ఎంత తప్పు చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని వార్నింగ్ ఇస్తుంది.
పల్లవి అవనీని కొట్టించింది అని తెలుసుకున్న పార్వతి పల్లవికి ఫోన్ చేస్తుంది. నువ్వు ఎన్ని తప్పులు చేసినా అవని నిన్ను వెనకేసుకొని వచ్చింది. నీ గురించి ఎవరికీ చెప్పనివ్వకుండా నన్ను అడ్డుపడింది మీ మావయ్య గారిని చంపాలని చూసింది.నువ్వే కాబట్టి నీ గురించి ఒక్క మాట చెప్తే నా కొడుకులు నేను ఎక్కడున్నా వెతికి మరీ చంపేస్తారు. కానీ అవని మాట విని నేను చెప్పకుండా ఆగను మళ్ళీ నువ్వు ఇంకా తప్పులు మీద తప్పులు చేస్తున్నావు. ఇక నువ్వు ఎప్పటికీ మారవా అని వార్నింగ్ ఇస్తుంది.
చక్రధర్ తన ఇద్దరు కూతుర్ల గురించి ఆలోచిస్తూ బాధ పడిపోతూ ఉంటారు.. పల్లవి అవని పై ఇంకా రివెంజ్ తీర్చుకోవడానికి ఏదేదో చేసేలా ఉంది.. అవని నీ ఏదో ఒకటి చేసేలా ఉంది కాబట్టే నాకు చాలా టెన్షన్ గా ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మీనాక్షి తో కూడా ఇదే విషయాన్ని చెప్తాడు. పల్లవి అలాగే అవని ఇద్దరూ ఒకరంటే ఒకరికి పడదు అన్నట్లే ఉన్నారు. మరి వాళ్ల గురించి ఆలోచించి మనసు ఏదోలా ఉంది. ఇద్దరు కూతుర్లని ఎలా కాపాడుకోవాలి అర్థం కావడం లేదు చేరోక వైపు ఉన్నారు కాబట్టి ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదని చక్రధర్ అంటాడు.
అవని అన్ని దెబ్బలు తిని అలాగే జ్వరంతో ఉంది అని డాక్టర్ని పిలుస్తారు ఇంట్లోని వాళ్ళందరూ.. అవినీకి ఎటువంటి సమస్య లేదు అని అందరూ డాక్టర్ చెప్పిన మాట విని సంతోష్ పడిపోతూ ఉంటారు. అయితే డాక్టర్ రెస్టు తీసుకుంటే అవి నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పగానే అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. అయితే అవని అలా ఉండడానికి కారణం పల్లవి అని అందరూ బాధపడిపోతూ ఉంటారు. అటు కమల్ మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను అని మందు తాగుతూ ఉంటాడు అది చూసిన తన ఇద్దరు అన్నలు కూడా షాక్ అవుతారు.. పల్లవి నా జీవితంలోకి నుంచి వెళ్ళిపోయినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. కానీ వదినకి అలా అవడం చాలా బాధగా ఉంది. నువ్వు ఏమి కంగారు పడకుండా ఉండు అన్నయ్య నేను చాలా సంతోషంగా ఉన్నాను.
శ్రేయ అవనీ కోసం కాఫీ తీసుకొని వస్తుంది. అక్క లేచావా నువ్వు లేస్తావని ఇప్పటికి రెండుసార్లు కాఫీ తీసుకొని వచ్చాను కానీ నువ్వు లేవలేదు అందుకే మళ్ళీ చేసుకొని వచ్చాను అని చెప్పగానే నాకోసం నువ్వు ఎందుకు శ్రేయ కష్టపడి పోతున్నావు అని అవని అంటుంది. నాకోసం నువ్వు అన్ని చేస్తున్నావ్ కదా అక్క నీకోసం నేను ఈ మాత్రం కూడా చెయ్యకపోతే ఏం బాగోదు అని ఏ అంటుంది అటు ఆరాధ్య కూడా అన్ని నేను చేసుకుంటాను అమ్మ అని అంటుంది. నువ్వు వెంటనే స్నానం చేసి వస్తే.. కదా అంటున్నాను నేను నీకు జడ వేస్తాను లేదంటే మాత్రం నిన్ను తమ్ముడుతో ఆడుకొని ఇవ్వను అని ఆ మాట అనగానే నేను తమ్ముడు చూసి వస్తాను నువ్వే రెడీ చేయిపిని అని అంటుంది..
ఉదయం లేచిన తర్వాత పల్లవి చక్రధర్ కాఫీ తాగుతుంటే అక్కడికి వచ్చి కాఫీ కావాలి ప్రమితి అని అడుగుతుంది. అయితే ఇదంతా మానేస్తే మంచిది అని చక్రధర్ అంటాడు. ఇప్పటికైనా నువ్వు మారిపోతే మంచిది అని చక్రధర్ అంటాడు. అసలు నిన్న రాత్రి అయితే నా వల్లే అంతా ఇంట్లో జరుగుతుంది అని అంటున్నాడు కదా నేనే ఏదో ఒకటి చేస్తే మంచిది అని చక్రధర్ వార్నింగ్ ఇచ్చిన కూడా అసలు పట్టించుకోకుండా పల్లవి ఆరాధ్యను చేయించాలని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.