E-Paper
Advertisement

Intinti Ramayanam: కమల్ కు కొత్త గర్ల్ ఫ్రెండ్.. ఆమె బ్యాగ్రౌండ్ ఇదే..?

Intinti Ramayanam: కమల్ కు కొత్త గర్ల్ ఫ్రెండ్.. ఆమె బ్యాగ్రౌండ్ ఇదే..?
Advertisement

Intinti Ramayanam: తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. ఇటీవల కాలంలో వస్తున్న సీరియల్స్ అన్నీ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి.. ముఖ్యంగా తెలుగు ఛానల్ అయిన స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్ అయితే మంచి రేటింగ్ ని నమోదు చేసుకుంటూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తుంది. పల్లవి కుట్రలు బయటపడడంతో ఈ సీరియల్ లో కమల్ పరిస్థితి ఏంటి అని చాలామంది ఆలోచనలో పడ్డారు. అయితే ఇప్పుడు కమల్ కి మరొక తోడు దొరక పోతుంది అని ఓ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. కమల్ కోసం మరొక హీరోయిన్ ని సీరియల్ యూనిట్ దించినట్లు తెలుస్తుంది. కమల్ గుడిలో అమ్మాయిని కలిసిన తర్వాత నవ్వుతూ ఉంటాడు అయితే త్వరలోనే వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఏర్పడుతుంది అని తెలుస్తుంది. మరి ఆ కొత్తగా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆమె గతంలో చేసిన సీరియల్స్ గురించి ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

కమల్ గర్ల్ ఫ్రెండ్ బ్యాగ్రౌండ్..?

ఇంటింటి రామాయణం సీరియల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న కుటుంబ కథా సీరియల్స్లలో ఒకటి. ఎన్నో ఏళ్లుగా ప్రసారమవుతున్న ఈ సీరియల్ ఒకప్పుడు జనాలని బాగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు పల్లవి ఆ ఇంట్లోంచి వెళ్లిపోయిన తర్వాత స్టోరీ కాస్త డల్ అవడంతో టిఆర్పి రేటింగ్ కూడా కాస్త తగ్గినట్లు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ సీరియల్లో మరొక హీరోయిన్ ఎంట్రీ ఇచ్చేసింది. కమల్ పల్లవికి విడాకులు ఇవ్వాలని అనుకుంటాడు కాబట్టి ఆ అమ్మాయితో ప్రేమలో పడతాడా అన్న అనుమానాలు కూడా జనాల్లో కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా కూడా కమల్ ఆ అమ్మాయి ఇద్దరు జంట బాగుంది అని అప్పుడే ప్రశంసలు కూడా అందుకుంటుంది ఈ సీరియల్. ఈ సీరియల్ లో నటిస్తున్న ఆ అమ్మాయి అసలు పేరు తులసి కృష్ణ. గతంలో అనేక సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చింది. అయితే ఇప్పటివరకు పాజిటివ్ రోల్స్ లో నటిస్తూ వచ్చిన ఈ ముద్దుగుమ్మ కమల్కి జోడిగా ఎలా నటిస్తుందో అన్న ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి.. మరి వీళ్ళిద్దరూ కలుస్తారా? లేదా అన్న ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీ అంశంగా మారాయి..

తులసి కృష్ణ బ్యాగ్రౌండ్..?

Advertisement

తులసి కృష్ణ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గతంలో అనేక సీరియస్లలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో ఎన్నో సీరియల్స్లలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఒకప్పుడు ఎమోషనల్ సీన్లలో నటించి ఆకట్టుకున్న ఈ అమ్మడు గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో నెగిటివ్ రోల్ లో నటించి మరోసారి తనలోని మరో క్యారెక్టర్ అని బయటపెట్టి అందరిని ఆకట్టుకుంది. తులసి కృష్ణ ఈ మధ్య సీరియల్స్ వాళ్ళు పెద్దగా కనిపించలేదు కానీ ఇప్పుడు మళ్లీ ఇంటింటి రామాయణం సీరియల్ తో రియల్ ట్రీ ఇచ్చేసింది. ఈ సీరియల్ లో కమల్ కి రెండు భార్యగా ఈమెను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.. త్వరలోనే వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ కూడా మొదలయ్యే అవకాశం కూడా ఉందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. తెలుగులో ఇప్పటికే పలు సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలతో కుర్ర కారు మతిపోగోడుతుంది. ప్రస్తుతం ఈ సీరియల్లో నటిస్తున్నందుకుగాను ఒక్క రోజుకి 30 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: అయ్యో ప్రేమ.. ధీరజ్ పరిస్థితి దారుణం.. షాకిచ్చిన సేటు..

Related News

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో ప్రేమ.. ధీరజ్ పరిస్థితి దారుణం.. షాకిచ్చిన సేటు..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతి పై అనుమానం.. రోహిణి ఇరుక్కుంటుందా..?చివర్లో షాకింగ్ ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి విడాకులు ఇస్తున్న కమల్.. శ్రీకర్ కు టెన్షన్.. అవని సూపర్ ప్లాన్..

Brahmamudi Serial Today Episode October 24th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రేఖ ప్లాన్ అట్టర్ ప్లాప్ – సుభాష్ సేఫ్

Podarillu Today Episode : అడ్డంగా దొరికిపోయిన జమున.. గుండె బద్దలు కొట్టే నిజం.. నారాయణ ఇచ్చిన ట్విస్ట్..

Podarillu Maha: మహాకు బంఫర్ ఆఫర్.. ఇది అస్సలు ఊహించిఉండరు..

Saturday Movies : సినిమాల జాతర.. శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు..

Big Stories

Advertisement
×