E-Paper
Advertisement

Intinti Ramayanam Kamal : అయ్యో.. కమల్ అవుట్.. ఇదేం ట్విస్ట్ మామా..

Intinti Ramayanam Kamal : అయ్యో.. కమల్ అవుట్.. ఇదేం ట్విస్ట్ మామా..
Advertisement

Intinti Ramayanam Kamal : స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న సీరియల్స్లలో ఇంటింటి రామాయణం సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్లలో ఇదే ముందు వరుసలో ఉండడం విశేషం. ఇటీవల కాలంలో ఈ సీరియల్కు కాస్త రేటింగ్ తగ్గడంతో జనాలు చూడడం మానేశారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇటీవల ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ అమాంతం పడిపోయింది. పల్లవి బాగోతం మరోసారి బయటపడడంతో అందరూ కూడా తనని ఇంట్లో ఉంటే ఏదో ఒకటి చేస్తుంది అని బయటకు పంపించాలి అని అనుకుంటారు. ఇక కమల్ నా ఇంట్లో ఇంతగా గోతులు తవ్వుతున్న పల్లవిని నేను అస్సలు క్షమించను అని బయటికి పంపిస్తాడు. ఆ తర్వాత నుంచి సీరియల్ స్టోరీ ఇంకాస్త డల్ అయిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజుల క్రితం సీరియల్ కి శుభం కార్డు పడిపోతుంది అన్నీ కూడా ఓ వార్త ప్రచారంలో ఉండేది. మొత్తానికి ఇప్పుడు సీరియల్ నుంచి కమల్ తప్పుపోతున్నాడు అని మరో వార్త షికారు చేస్తుంది.

కమల్ అవుట్..

స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ ఇంటింటి రామాయణం సీరియల్ శుభం కార్డు వేసుకోబోతుంది అని ఓ వార్త ప్రస్తుతం నెట్ ఇంటా షికారు చేస్తూ వస్తుంది. గత కొన్ని రోజులుగా ఈ వార్తలు వినిపించడంతో సీరియల్ కి నిజంగానే శుభం కార్డు పడిపోతుందని అందరూ అనుకున్నారు. ప్రస్తుతం కమల్ ఈ సీరియల్ నుంచి తప్పుకుంటున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పల్లవి తనని హింసిస్తున్నాడు అని పోలీస్ కేసు పెట్టిన విషయం తెలిసిందే. అయితే వెంటనే కమల్ ఇకమీదట సీరియల్ నుండి తప్పుకోబోతున్నాడు అని ఇదే సిగ్నల్ అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. కమల్ ఇక మీదట కనిపించడు కాబట్టి సీరియల్ నుంచి తప్పుకుంటున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి మరి అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ఇదైతే ప్రస్తుతం చర్చనీ అంశంగా మారింది త్వరలోనే దీని గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

కమల్ రెమ్యూనరేషన్..

Advertisement

ఇంటింటి రామాయణం సీరియల్ లో కమలు పాత్రలో నటించినా నటుడు అసలు పేరు వరుణ్ రాజ్. తెలంగాణ కుర్రాడు వరుణ్ రాజ్ గతంలో పని సీరియస్లలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చాడు. ఇటీవల ఇంటింటి రామాయణం సీరియల్ ద్వారా మరోసారి దీక్షకులను పలకరిస్తూ వస్తున్నాడు. ఈ సిటీలో ఎంతో అమాయకంగా కనిపించే కుర్రాడి పాత్రలో నటిస్తూ ఉంటాడు. తన భార్య తప్పు చేస్తే ఎలా అసలు ఊరుకోడు అని తెలిసిందే.. కమల్ నటనకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఫిదా అవుతూనే ఉంటారు. అయితే ఈ కమల్ ఒక్క రోజుకి దాదాపు 30 వేలకు పైగా రెమ్యూనిరేషన్ తీసుకుంటూ నెలకు లక్షల్లోని సంపాదిస్తూ వస్తున్నాడు.. అటు సోషల్ మీడియాలో కూడా హైపర్ ఆకట్టుకుంటున్న వరుణ్ రాజ్ అక్కడ కూడా మంచిగా అనే సంపాదిస్తున్నాడని తెలుస్తుంది.

Also Read :సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మీనా చెల్లి అవుట్..

Related News

త్వరలో పెళ్లి చేసుకోబోతున్న జబర్దస్త్ కమెడియన్..!

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మీనా చెల్లి అవుట్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లిని ఇంట్లోంచి గేంటేసిన వేదవతి.. భాగ్యంకు నర్మదా స్ట్రాంగ్ వార్నింగ్.. పాపం శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవని పై భానుమతి సీరియస్.. అవనికి సీరియస్.. ప్రణతి కాపురంలో చిచ్చు..

Karthika Deepam 2 Serial Today Episode October 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ దెబ్బకు టిపిన్ బండి ఎత్తేసిన మాలిని           

Podarillu Today Episode : నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్.. మహా పై సీరియస్.. కన్నా కన్నీళ్లు..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ మాటతో ప్రభా షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రభా.. బాలు రచ్చ రచ్చ..

Big Stories

Advertisement
×