E-Paper
Advertisement

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మీనా చెల్లి అవుట్..

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మీనా చెల్లి అవుట్..
Advertisement

Gundeninda Gudigantalu : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రేటింగ్ సీరియస్లలో గుండెనిండా గుడి గంటలు సీరియల్ కూడా ఒకటి. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తుంది. ఇటీవల కాలంలో టాప్ రేటింగ్ సీరియల్స్ లో మొదటి వయసులో ఉన్న సీరియల్ ఇదే కావడం విశేషం. ఇటీవల కాలంలో ఈ సీరియల్ కి మించినట్టు ఏ సీరియల్ స్టోరీ లేకపోవడంతో ఇదే ముందంజలో ఉండడం ఫాన్స్ కి ఫుల్ ఖుషిని ఇస్తుంది. ఈ సీరియల్లో బాలు మే నెల క్యారెక్టర్లు ఎంతగా హైలైట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనా అక్కర్లేదు. మీ నాకు చెల్లెలుగా నటించిన సుమతి క్యారెక్టర్ ఈ సీరియల్లో బాగా హైలైట్ అవుతూ వచ్చింది అయితే ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఇకమీదట కనిపించకూడదు అంటూ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాని ఊపేస్తుంది.. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇది అయితే హాట్ టాపిక్ గా మారింది..

సుమతి అవుట్..

ఈ సీరియల్ లో మీనాకే చెల్లెలుగా నటించిన సుమతి క్యారెక్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఒకప్పుడు కేవలం మీనా క్యారెక్టర్ మాత్రమే హైలైట్ కనెల్సింది కానీ రాను రాను తన చెల్లెలు కూడా తనకంటే మంచిది అని నిరూపించి అందరినీ ఆకట్టుకుంటూ వచ్చింది. త్వరలోనే ఈమె పెళ్లి చేసుకోబోతుంది అని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ సీరియల్ ఇచ్చి తప్పుకు పోతుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ఇటీవల కొద్ది రోజుల క్రితం ఆమె చేసిన ఒక పోస్ట్ ఆ వార్తలు కి కారణం అని తెలుస్తుంది. మరో కొత్త ప్రాజెక్టులు ఆమె నటించబోతుంది అని చెప్పుకొచ్చింది అయితే ఇప్పుడు ఈ సీరియల్ నుంచి అందుకే తప్పకుండా అంటూ ప్రచారం జరుగుతుంది. మరి అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ఇదైతే హాట్ టాపిక్ గా మారుతూ వచ్చింది.. దీనిపై క్లారిటీ రావాలి అంటే త్వరలోనే ఆమె రియాక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..

అరుణ్ కు జోడీ ఎవరు..?

Advertisement

ఈ సీరియల్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ పాత్రకు సుమతికి కనెక్షన్ పెట్టిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరి లవ్ ట్రాక్ ఇప్పుడిప్పుడే ట్రాక్ లోకి వచ్చింది. అప్పుడే ఇలా సుమతి సీరియల్ నుంచి తప్పుకుంటే ఆమె పాత్రలోకి మరొకరు ఎవరు వస్తారు అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. ఇక సుమతి క్యారెక్టర్ లో మరో కొత్త క్యారెక్టర్ రాబోతుంది అంటూ మరో వార్త కూడా వినిపిస్తూనే ఉంది. ఇందులో నిజం ఎంత ఉందో అన్నది ప్రస్తుతం ప్రేక్షకులకు సస్పెన్స్ గా మారింది. మీనా చెల్లెలు సీరియల్ నుంచి తప్పుకుంటే కొత్త క్యారెక్టర్ వస్తుందా లేదంటే కావాలని కథని ఏం చేస్తున్నారు అన్నది మాత్రం తెలియాల్సింది. ప్రస్తుతం ఈ సీరియల్ స్టోరీ రోజుకో ట్విస్ట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది. మనోజ్ రోహిణి కి దగ్గరవడంతో పాటుగా ప్రభావతికి దూరం అవడంతో సస్పెన్స్ లకు కేరాఫ్ గా మారింది గుండె నిండా గుడి గంటలు సీరియల్. మరి ఇక ముందు ఈ సీరియల్ ఎలా ఉండబోతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: వల్లిని ఇంట్లోంచి గేంటేసిన వేదవతి.. భాగ్యంకు నర్మదా స్ట్రాంగ్ వార్నింగ్.. పాపం శ్రీవల్లి..

Related News

Illu Illalu Pillalu Today Episodes: వల్లిని ఇంట్లోంచి గేంటేసిన వేదవతి.. భాగ్యంకు నర్మదా స్ట్రాంగ్ వార్నింగ్.. పాపం శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవని పై భానుమతి సీరియస్.. అవనికి సీరియస్.. ప్రణతి కాపురంలో చిచ్చు..

Karthika Deepam 2 Serial Today Episode October 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ దెబ్బకు టిపిన్ బండి ఎత్తేసిన మాలిని           

Podarillu Today Episode : నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్.. మహా పై సీరియస్.. కన్నా కన్నీళ్లు..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ మాటతో ప్రభా షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రభా.. బాలు రచ్చ రచ్చ..

Ninnu kori Serial Today Episode October 10th ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎండింగ్ ఏపిసోడ్ ఇలా ముగుస్తుందనుకోలేదు

Saturday Tv Movies : శనివారం టీవీ సినిమా.. మూవీ లవర్స్ కు పండగే..

Big Stories

Advertisement
×