E-Paper
Advertisement

బెస్ట్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లు..భారీ కెపాసిటీ,బెస్ట్ స్మార్ట్ ఫీచర్స్

బెస్ట్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లు..భారీ కెపాసిటీ,బెస్ట్ స్మార్ట్ ఫీచర్స్
Advertisement

Side by side refrigerators: ప్రస్తుత కాలంలో.. కిచెన్ అంటే కేవలం వంట చేసుకునే చోటు కాదు, ఇంటెలిజెంట్ హోమ్‌లో అదొక స్టైల్ స్టేట్‌మెంట్! ముఖ్యంగా పెద్ద ఫ్యామిలీస్ లేదా ఒకే సారి నెల సరుకులు అన్నీ స్టోర్ చేసుకునేవాళ్లకు సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లు పర్‌ఫెక్ట్ ఛాయిస్. ఒకప్పుడు లక్ష రూపాయల దాకా ఉన్న ఈ ప్రీమియం ఫ్రిడ్జ్‌లు ఇప్పుడు ఏకంగా రూ. 50,000లోపు బడ్జెట్‌లోనే దొరుకుతుండటం అసలైన గుడ్‌న్యూస్. అక్టోబర్ లేటెస్ట్ మార్కెట్ ట్రెండ్స్ ప్రకారం, తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్స్ ఇస్తున్న టాప్-5 మోడల్స్ ఇవే!

1. Candy 602 L Refrigerator:

Advertisement

మార్కెట్లో ఇప్పుడు యూత్ నుంచి ఫ్యామిలీస్ దాకా అందరూ ఎక్కువగా మాట్లాడుకుంటున్న మోడల్ ఇది. ఇది కంప్లీట్ 100% కన్వర్టెబుల్ ఫ్రిడ్జ్. అంటే.. మీ అవసరాన్ని బట్టి ఫ్రీజర్ పార్ట్‌ని కూడా నార్మల్ ఫ్రిడ్జ్‌లా మార్చుకోవచ్చు.
ఏకంగా 602 లీటర్ల భారీ స్పేస్, ఎక్స్‌పర్ట్ ఇన్వెర్టర్ కంప్రెసర్, పోర్టబుల్ ఐస్ మేకర్ దీని సొంతం. దీని ధర సుమారు రూ. 49,900 వరకు ఉంటుంది.

2. Midea 563 L Inverter Refrigerator:

Advertisement

తక్కువ బడ్జెట్‌లో పెద్ద సైజు ఫ్రిడ్జ్ కావాలనుకునే మిడిల్ క్లాస్ , మోడ్రన్ ఫ్యామిలీస్‌కు మిడియా అదిరిపోయే ఆప్షన్. బెస్ట్-ఇన్-క్లాస్ ఎనర్జీ సేవింగ్ ఇవ్వడంతో పాటు కరెంట్ బిల్లు గురించి టెన్షన్ లేకుండా ఉంటుంది.
563 లీటర్ల కెపాసిటీ, మల్టీ ఎయిర్ ఫ్లో టెక్నాలజీ, ఇంకా మోడ్రన్ డిజిటల్ డిస్‌ప్లే కంట్రోల్స్ దీనిలో ఉన్నాయి.దీని ధర సుమారు రూ. 44,990 నుంచి స్టార్ట్ అవుతుంది.

3. Haier 565 L Inverter Refrigerator:

హోమ్ అప్లయన్సెస్ రంగంలో మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అయిన హయర్ నుంచి వస్తున్న ఈ మోడల్ మీ కిచెన్‌ను నెక్స్ట్ లెవెల్ ప్రీమియం లుక్‌లోకి మారుస్తుంది.
ఇంటి దగ్గర వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నా ఇబ్బంది లేకుండా పనిచేసే.. స్టెబిలైజర్-ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ దీని ప్రత్యేకత. 565 లీటర్ల స్పేస్, టఫ్నెడ్ గ్లాస్ షెల్ఫ్‌లు హై-స్పీడ్ టర్బో ఐస్ ఫ్రీజింగ్ టెక్నాలజీ ఉన్నాయి. దీన ధర సుమారు రూ.49,900.

4. Hisense 564 L Side By Side Refrigerator:

టెక్నాలజీ, డిజైన్ పరంగా హైసెన్స్ ఫ్రిడ్జ్ లు ప్రస్తుతం మార్కెట్లో ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. మల్టీ ఎయిర్ ఫ్లో సిస్టమ్ ఉండటం వల్ల ఫ్రిడ్జ్ మూలమూలకు ఒకేలా కూలింగ్ అందుతుంది. ఆహారం తాజాగా ఉంటుంది.
564 లీటర్ల వైడ్ ఇంటీరియర్స్, స్లీక్ మెటాలిక్ ఫినిషింగ్, టచ్ కంట్రోల్ ప్యానెల్ దీని సొంతం. ధర సుమారు రూ.48,000 నుంచి రూ.50,000 మధ్యలో ఉంది.

5. Voltas Beko 563 L Refrigerator:

టాటా గ్రూప్‌నకు చెందిన వోల్టాస్ బెకో అంటేనే క్వాలిటీకి, లాంగ్ లాస్టింగ్ లైఫ్‌కి కేరాఫ్ అడ్రస్. ప్రో-స్మార్ట్ ఇన్వెర్టర్ టెక్నాలజీ వల్ల సౌండ్ చాలా తక్కువగా వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ లైఫ్ కూడా చాలా ఎక్కువ రోజులు వస్తుంది.
563 లీటర్ల హ్యూజ్ కెపాసిటీ, ఆటో డిఫ్రాస్ట్, ఈజీ-యాక్సెస్ డోర్ డిజైన్ మెయిన్ హైలైట్స్. ధర సుమారు రూ. 49,500 లోపే లభిస్తుంది.

మీ ఇంటికి సరి పోయేలా బడ్జెట్‌లో లగ్జరీ లుక్, ఎక్కువ స్పేస్ కోరుకుంటే.. పైన చెప్పిన 5 మోడల్స్ పక్కా వర్త్! మీ ఫ్యామిలీ సైజ్, అవసరాలకు తగిన బ్రాండ్‌ని సెలెక్ట్ చేసుకొని మీ కిచెన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోండి!

Related News

పొలం లేదు.. దుక్కి దున్నేది లేదు.. అయినా పంటలు పండుతాయి!

Google Pixel 11పై బిగ్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.19,000 ఆదా చేసుకునే అవకాశం!

ఇది మామూలు ఫోన్ కాదు భయ్యా.. 200 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాతో ఒప్పో సరికొత్త రికార్డ్!

Apple Watch Series 11పై అమెజాన్‌లో క్రేజీ డీల్.. యాపిల్ ప్రియులకు ఇంత కంటే మంచి ఛాన్స్ రాదు!

5Gకి గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది..త్వరలోనే జియో 6G ఇంటర్నెట్

రూ.25 వేల బడ్జెట్‌లో ఐదు అదిరిపోయే ఫోన్ ఆఫర్లు.. ఏది కొనడం బెస్ట్ అంటే?

ఫేక్ ఇ-ఇన్‌వాయిస్ మెసేజ్‌లతో మోసపోకండి..అసలు,నకిలీ బిల్లులను ఇలా గుర్తించండి!

Big Stories

Advertisement
×