E-Paper
Advertisement

Karthika Deepam : వంటలక్క గురించి ఎవరికి తెలియని టాప్ సీక్రెట్.. ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కే ..!

Karthika Deepam : వంటలక్క గురించి ఎవరికి తెలియని టాప్ సీక్రెట్.. ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కే ..!
Advertisement

Karthika Deepam : తెలుగు సీరియల్స్లలో వేరే ఇతర భాషల్లోని హీరోయిన్లకు మంచి డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు తెలుగు సీరియల్స్లలో నటిస్తూ ప్రేక్షకులు మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. అలాంటి ముద్దుగుమ్మల్లో కార్తీకదీపం హీరోయిన్ వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ ఒకరు. ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే. మలయాళ బ్యూటీ అయినా ఈ అమ్మడు కేవలం ఒక్క సీరియల్ తోనే తెలుగులో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది.. ఈ వంటలక్క గురించి సోషల్ మీడియాలో ఏ వార్త వచ్చినా కూడా హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఇటీవల కాలంలో ఈమె గురించి ఎన్నో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈమెలోని మరో అద్భుతమైన టాలెంట్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఇంతకీ వంటలక్కలో ఉన్న ఆ స్పెషల్ టాలెంట్ ఏంటో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం..

వంటలక్క టాప్ సీక్రెట్ ఇదే..

తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేసుకున్న కేరళ కుట్టి వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ గురించి తెలుసుకునేందుకు నెటిజెన్లు గూగుల్లో తెగ వెతికేస్తుంటారు.. ఈ క్రమంలో ఈమె గురించి ఇప్పటివరకు ఎన్నో కీలకమైన విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఏమి టాప్ సీక్రెట్ ఇదే అంటూ మరో వార్త నెట్టింట్లో సంచలనంగా మారింది.. ఈమె ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా డైట్ నీ ఫాలో అవుతుందని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.. అయితే ఎక్కువగా ఈమె వెజిటేరియన్ ఫుడ్ ని ఇష్టపడుతుందని చెప్పకొచ్చింది. తాను ఎంత యాక్టివ్ గా ఉండాలో అంతకుమించి ఉండేలా ప్రతి రోజు కూడా తన డైట్ ని క్రమం తప్పకుండా ఫాలో అవుతుందట. ఇకపోతే ఆమె స్వయంగా వండుకున్న ఫుడ్ ని ఎక్కువగా ఇష్టపడుతుందట. తనకు కావలసినట్లుగా క్యాలరీలు తక్కువగా ఉండే ఫుడ్ని ఆమె స్వయంగా ప్రిపేర్ చేసుకుని ఇష్టంగా తింటుందట. ఇక బాడీ మీద కంట్రోల్లో ఉండడానికి వ్యాయామాలు యోగాలు వంటివి చేస్తూ ఉంటుందని గతంలో బయటపెట్టింది. పెళ్లీడుకు వచ్చిన కొడుకు ఉన్నా కూడా ఆమె ఇంకా ఎక్కువగా కనిపించడానికి ఆమె చేసుకునే వంట అని ఆమె చెప్తుంది. ఏది ఏమైనా కూడా వంటలక్క బాగా యంగ్ గానే ఉంది..

Advertisement

Also Read : తమిళ బుల్లితెరపై తెలుగు క్రేజీ హీరోయిన్స్.. సౌత్ లో ఫుల్ డిమాండ్..

ప్రేమీ విశ్వనాథ్ లోని మరో టాలెంట్..

మలయాళ ఇండస్ట్రీకి చెందిన ముద్దుగుమ్మ ప్రేమీ విశ్వనాథ్.. టెలివిజన్ రంగంలోకి వ్యాఖ్యాతగా అడుగు పెట్టింది. ఆ తర్వాత తన ఆటిట్యూడ్ తో సీరియల్స్ లో నటించే అవకాశాన్ని అందుకుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుసగా సీరియల్స్ వాళ్ళు నటిస్తూ బిజీగా మారింది. కేవలం మలయాళం లో మాత్రమే కాదు.. తెలుగులోకి అడుగుపెట్టిన మొదటి సీరియల్ తోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది.. ఈమధ్య ఈమె తెలుగులో కూడా ఎక్కువగా మాట్లాడుతూ కనిపిస్తుంది. అయితే ఈమె స్క్రిప్ట్ ని తనకు తగ్గట్లు సొంతంగా మార్చుకొని డైలాగులు ఒక్కసారి చెప్పే టాలెంట్ ఆమెకు ఉందని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అంతేకాదు ఆమెలో రైటింగ్ స్కిల్స్ కూడా ఉన్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. మొత్తానికి ఈమె టాలెంట్ తెలుసుకున్న నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వంటలకు ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.. ప్రస్తుతం ఈమె తెలుగులో కార్తీకదీపం 2 సీరియల్ లో నటిస్తుంది..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×