E-Paper
Advertisement

Romantic Thriller OTT : ఇదెక్కడి సినిమా రా బాబు… డబ్బు కోసం కన్నకూతుర్నే… అంత ఓపెన్ గా అలాంటి సీన్లా

Romantic Thriller OTT : ఇదెక్కడి సినిమా రా బాబు… డబ్బు కోసం కన్నకూతుర్నే… అంత ఓపెన్ గా అలాంటి సీన్లా
Advertisement

Romantic Thriller OTT : రొమాంటిక్ సినిమాలు ఇచ్చే కిక్ వేరేలా ఉంటాయి. అయితే వీటిలో కొన్ని పెద్దలకు మాత్రమే అన్నట్లు ఉంటాయి. అవి ఎలా ఉంటాయనేది మాత్రం చూసినోళ్ళకే తెలుస్తుంది. కళ్లార్పకుండా, నొరెళ్ళబెట్టి ఈ సినిమాలను చూస్తుంటారు కొంత మంది ఫ్యాన్స్. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాలో అడల్ట్ సీన్లు మోతాదుకు మించి ఉన్నందున, ఇది కేవలం పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన చిత్రం. ఈ కథ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, జపాన్ ఆక్రమణలో ఉన్న ఫిలిప్పీన్స్ నేపథ్యంలో సాగుతుంది. ఒక తండ్రి అప్పు తీర్చేందుకు కూతుర్ని ఒక ముసలోడికి అమ్ముతాడు. ఆ తరువాత స్టోరీ మాటల్లో చెప్పలేం. అన్నీ చేతల్లోనే ఉంటాయి.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ ఫిలిప్పీన్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ పేరు ‘సెలీనాస్ గోల్డ్’ (Selina’s Gold). మాక్ అలెజాండ్రే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఇందులో ఎంజెలీ ఖాంగ్ (సెలీనా), జే మనలో (టియాగో), గోల్డ్ అచెరాన్ (డొమెంగ్) లీడ్ రోల్స్ లో నటించారు. 2022 అక్టోబర్ 24 రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రస్తుతం Vivamax ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

1942 ఆ టైంలో జపాన్ వాళ్ళు ఫిలిప్పీన్స్‌ను ఆక్రమించుకున్నప్పుడు జరిగిన కథ ఇది. సెలీనా అనే అమ్మాయికి ఒక పేద తండ్రి ఉంటాడు. అతను చేసిన అప్పు తీర్చలేక, కన్నకూతురు అని కూడా చూడకుండా టియాగో అనే ఒక ముసలి కామాంధుడికి అమ్మేస్తాడు. వాడు ఆ పిల్లను ఒక బానిసలా చూస్తూ, తన కోరికలు తీర్చుకోవడానికి నానా హింసలు పెట్టడం మొదలుపెడతాడు. ఆ నరకంలో సెలీనాకి డొమెంగ్ అనే ఒక గుడ్డి కుర్రాడు పరిచయమవుతాడు. అతను కూడా ఆ ముసలోడి దగ్గర ఏదో పని చేసుకుంటూ ఇబ్బందులు పడుతుంటాడు. కళ్లు లేకపోయినా సెలీనా పడే బాధను చూసి వాడు చలించిపోతాడు. వాళ్లిద్దరి మధ్య ఒక రకమైన సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆ ముసలోడు పెట్టే టార్చర్ భరించలేక, ఎలాగైనా ఈ కొంప నుండి పారిపోవాలని ఇద్దరూ కలిసి ప్లాన్ వేస్తారు. చివరికి ఆ నరకం లాంటి జీవితం నుండి వాళ్ళు ఎలా బయటపడ్డారు ? ఆ క్రమంలో వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి ? అనే విషయాలను, ఈ రొమాంటిక్ మూవీని చూసితెలుసుకోవాల్సిందే.

Read Also :  కావాల్సినప్పుడు కాంట్రాక్ట్ భార్యగా వచ్చే అమ్మాయి… జడ్జితో కూడా వదలకుండా…

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×