E-Paper
Advertisement

RCB SQUAD: ఆర్సీబీలో హీరోయిన్ల‌ను మించిపోయిన అందం, ఒక్కో ప్లేయ‌ర్ ఒక్కో రేంజ్‌

RCB SQUAD: ఆర్సీబీలో హీరోయిన్ల‌ను మించిపోయిన అందం, ఒక్కో ప్లేయ‌ర్ ఒక్కో రేంజ్‌
Advertisement

RCB SQUAD:  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు ( Women’s Premier League 2026 Tournament )
సంబంధించిన మెగా వేలం గురువారం రోజున చాలా గ్రాండ్ గా జరిగింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ ఈవెంట్లో 73 స్లాట్ ల కోసం దాదాపు 277 మంది పాల్గొన్నారు. ఇందులో కొంతమందికి దీప్తి శర్మ లాగా భారీ ధర దక్కగా, మరికొంతమంది అన్ సోల్డ్ ప్లేయర్లుగా మిగిలిపోయారు. ఇక ఈ నేపథ్యంలోనే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో పాల్గొనబోయే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్టు గురించి సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆ జట్టులో అందమైన అమ్మాయిలు ఉన్నారని పోస్టులు పెడుతున్నారు.

Also Read: IND VS SA ODI Series: ద‌క్షిణాఫ్రికా-టీమిండియా 3 వ‌న్డేల సిరీస్..టైమింగ్స్‌, షెడ్యూల్, ఉచితంగా ఎలా చూడాలంటే

RCB జట్టులో అందరూ హీరోయిన్లే.. అసలు క్రికెటర్లే లేరు !

Advertisement

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Women’s Premier League 2026 Tournament ) ఆడే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( RCB) దాదాపు ఫైనల్ అయింది. ఈ బెంగళూరు జట్టుకు స్మృతి మందాన కెప్టెన్ గా వ్యవహరించబోతున్నారన్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటు పెర్రి, హరీష్, రిచా గోష్, డిక్లర్క్ , శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, లూరెన్ బెల్ లాంటి కీలక ప్లేయర్లు ఉన్నారు. అయితే ఇందులో లూరెన్ బెల్, పెర్రీ, స్మృతి మందాన లాంటి అందమైన ప్లేయర్లు ఉన్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

బెంగళూరు యాజమాన్యం టైటిల్ పైన ఫోకస్ చేయకుండా అందమైన అమ్మాయిల మీద ఫోకస్ చేసిందని దారుణంగా కొంతమంది ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. టైటిల్ మనకు రాకపోయినా పర్వాలేదు, హీరోయిన్ల లాంటి క్రికెటర్లు తమ జట్టులో ఉన్నారని బెంగళూరు అభిమానులు కూడా సంతోషపడుతున్నారు. సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెట్టి రచ్చ చేస్తున్నారు ఆర్సిబి ఫ్యాన్స్.

WPL 2026 కోసం RCB ఫుల్ స్క్వాడ్

Advertisement

బెంగ‌ళూరు ప్లేయ‌ర్లు: స్మృతి మంధాన, రిచా, శ్రేయాంక పాటిల్, పెర్రీ, వోల్, నాడిన్ డి క్లర్క్, రాధా యాదవ్, లారెన్ బెల్, లిన్సే స్మిత్, అరుంధతి రెడ్డి, పూజా వస్త్రాకర్, ప్రేమ రావత్, గ్రేస్ హారిస్, గౌతమి నాయక్, ప్రత్యూష కుమార్, దయాళన్ హేమలత.

ఆర్సీబీ ( RCB Team) ప్లేయింగ్ XI: స్మృతి మంధాన (సి), జార్జియా వోల్, ఎల్లీస్ పెర్రీ, గ్రేస్ హ్యారిస్, రిచా ఘోష్ (వికె), నాడిన్ డి క్లెర్క్, పూజా వస్త్రాకర్, శ్రేయంక పాటిల్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, లారెన్ బెల్.

రిటైన్ చేసుకున్న ప్లేయ‌ర్ల విష‌యానికి వ‌స్తే, స్మృతి మంధాన, ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్, మరియు శ్రేయాంక పాటిల్ లిస్ట్ లో ఉన్నారు.

 

Also Read: WPL 2026 auction: WPL మెగా వేలంలో హీలీ Un sold.. దీప్తికి రూ.3.2 కోట్లు.. కడప బిడ్డకు భారీ ధర.. పూర్తి డీటెయిల్స్ ఇవే

 

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×