E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today march 4th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: తీవ్రవాదులను మనోహరి మీదకు రెచ్చగొట్టిన రాథోడ్ 

Nindu Noorella Saavasam Serial Today march 4th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: తీవ్రవాదులను మనోహరి మీదకు రెచ్చగొట్టిన రాథోడ్ 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

తీవ్రవాదులు అందరినీ తీసుకెళ్లి ఒక చీకటి గదిలో బంధిస్తారు. అందరికి చేతులు కట్టేసి ఉంటాయి. ఇంతలో తీవ్రవాదుల లీడర్‌ వస్తాడు. అందరినీ కోపంగా చూస్తుంటాడు. వీళ్లు చూడటానికి నోట్లో వేలు పెట్టినా కొరకలేనంత అమాయకులుగా కనిపిస్తారు. నిజానికి వీళ్లు మనకంటే చాలా డేంజర్‌. వీళ్ల కన్నా మన చేతుల్లో ఉన్న తుపాకులే బెటర్‌ అంటాడు. అప్పుడే మిస్సమ్మ ఎక్స్‌క్యూజ్‌ మీ సార్‌ మీరు మమ్మల్ని మిస్‌ అండస్టాండిగ్‌ చేసుకుంటున్నారు.. మీరు మా నోట్లో ఫింగర్‌ కాదు.. ఫ్రెంచ్‌ ఫ్రై పెట్టినా కొరకలేని అమాయకులం మేము అంటుంది. దీంతో ఆ లీడర్‌ నవ్వుతూ అవునా..? చూడండిరా తను భాగీ అమరేంద్ర వైఫ్‌.. ఆటంబాంబు లాంటిది.. తనతో జాగ్రత్త అని చెప్పగానే.. మిస్సమ్మ అయ్యయ్యో సార్‌ నేను ఆటంబాంబు ఏంటి సార్‌.. నేను హౌస్‌ వైఫ్‌ ను సార్‌.. కనీసం మా పిల్లలను అయినా వదిలిపెట్టండి సార్‌ అనగానే..

లీడర్‌ అరే పిల్లలు అంటే గుర్తుకు వచ్చింది. అదిగో ఆ పిల్ల ఉందే.. ఇది పిల్ల కాదు పిడుగు.. అనగానే.. అంజు అమాయకంగా చూస్తూ.. లేదు అంకుల్‌ నేను అంత షార్ప్‌ కాదు.. మొద్దులా అయిపోయాను.. కావాలంటే నా ప్రొగ్రెస్‌ కార్డు చూడండి.. అన్ని సింగిల్‌ డిజిటే.. అంటుంది. అమ్ము కూడా అవును అంకుల్‌ ఈ మధ్య అంజు సరిగ్గా చదవడం లేదని మా డాడీ తిడుతూ ఉంటారు.. అని చెప్పగానే.. ఆ లీడర్‌ కోపంగా ఇప్పుడు ఏంటి..? ఆ పిల్లకు ట్యూషన్‌ చెప్పమంటారా..? నోరు మూసుకుని ఉండండి.. హనీ వీళ్లను జాగ్రత్తగా కాపాలా కాయ్‌.. ఎవరైనా ఎక్స్‌ ట్రాలు చేస్తే నాలుగు తగిలించు.. ఈ ఫ్యామిలీ ఇక్కడ ఉన్నంత వరకే అమరేంద్ర మన మాట వింటాడు.. ఈ ఫ్యామిలీ కోసం అమరేంద్ర ఏమైనా చేస్తాడు.. టేక్‌ కేర్‌ అని చెప్పి వెళ్లిపోతాడు. వెంటనే హనీ కూడా చూడండి మీరు అమరేంద్ర ఫ్యామిలీ కాబట్టి మాకు బందీలుగా ఉన్నారు.. బుద్దిగా మా మాట వింటే మా డిమాండ్స్‌ తీరాక ప్రాణాలతో పంపిస్తాం.. లేదంటే కాల్చిపారేస్తాం.. అంటూ వార్నింగ్‌ ఇస్తుంది హనీ..

Advertisement

అందరూ భయంగా చూస్తుంటారు.. ఇంతలో మిస్సమ్మ మెల్లగా మనోహరి నువ్వు, యాదమ్మ, రాథోడ్‌ మా ఫ్యామిలీ కాదు కదా..? ఆ మాట చెప్పి ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని చెప్పగానే.. రాథోడ్ నేను మీ ఫ్యామిలీ కాదంటారేంటి మిస్సమ్మ.. కావాలంటే వాళ్లిద్దరిని వెళ్లమని చెప్పు.. ప్రాణం పోయినా సరే నేను మీతోనే ఉంటాను.. అని చెప్తుంటే.. హనీ కోపంగా ఏయ్‌ ఏంటా గుసగుసలు.. అంటూ తిడుతుంది. ఇంతలో మనోహరి అమాయకంగా నేను యాదమ్మ వీళ్ల ఫ్యామిలీ కాదండి సపరేటు.. మమ్మల్ని వదిలేయండి.. మేము వెళ్లిపోతాం.. అని చెప్పగానే.. హనీ కోపంగా తను చెప్పింది నిజమేనా అని అడుగుతుంది. చంభా అవును మేడం మాకు ఈ ఫ్యామిలీకి ఏ సంబంధం లేదు అని చెప్తుంది. దీంతో హనీ మరి మీరు ఆ ఫ్యామిలీలో ఎందుకు ఉన్నారు.. అని అడగ్గానే.. రాథోడ్‌కు మిస్సమ్మ సైగ చేస్తుంది. దీంతో రాథోడ్‌ ప్యూచర్‌లో మా సారు మనోహరి గారిని పెళ్లి చేసుకోబోతున్నారు మేడం అని చెప్పగానే.. హనీ ఆశ్చర్యంగా అమరేంద్ర తనను పెళ్లి చేసుకోబోతున్నారా..? అని అడగ్గానే.. రాథోడ్‌ నవ్వుతూ.. తనను అత తేలిగ్గా తీసేయకండి మేడం.. మనోహరి గారంటే.. మా సారుకు ప్రాణం మనోహరి గారి కోసం వంద మంది టెర్రరిస్టులను అయినా వదిలేస్తారు.. అని చెప్పగానే..

మనోహరి షాక్‌ అవుతుంది. హనీ మాత్రం ఓ ఈవిడ అంటే అమరేంద్రకు అంత ఇష్టమా..? అని అడగ్గానే.. మా సారంటే ఈవిడకు కూడా చాలా ఇష్టం మేడం.. మమ్మల్ని కిడ్నాప్‌ చేసి మా సారును బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని మనోహరి గారు మనసులో రగిలిపోతున్నారు..అంటూ చెప్పగానే.. మనోహరి, చంభా షాక్‌ అవుతారు.. హనీ కోపంగా మనోహరిని చూస్తుంటుంది.  ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×