E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today march 5th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: జైళ్లో ఉన్న తీవ్రవాదులను అప్పగించిన మేజర్  

Nindu Noorella Saavasam Serial Today march 5th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: జైళ్లో ఉన్న తీవ్రవాదులను అప్పగించిన మేజర్  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

తీవ్రవాదులు ఉన్న ప్లేస్‌ను ఖాళీ చేస్తున్నామని వాళ్ల లీడర్‌ చెప్తాడు. అప్పుడే బాంబు పట్టుకుని వచ్చిన హనీ మనం ఈ బాంబును ఏం చేద్దాం బాస్‌ అని అడుగుతుంది. అదా ఇటువ్వు అంటూ బాంబు తీసుకెళ్లి వ్యాన్‌ లో ఫిక్స్‌ చేసి వస్తాడు. అది చూసిన హనీ అదేంటి బాస్ మనం వెళ్లే వ్యాన్‌లో బాంబు ఫిక్స్‌ చేశారు అని అడగ్గానే.. ప్లాన్‌ బీ అంటే ఇదే అని చెప్తాడు. హనీ నాకు అర్థం కాలేదు బాస్‌ అంటుంది. బందీలను ఎక్కించుకుని మనం హెలికాప్టర్‌ వరకు ఈ వ్యాన్‌లోనే వెళ్తాం.. ఆ తర్వాత మనం అందరం హెలికాప్టర్‌ ఎక్కి ఎగిరిపోతాం అని చెప్పగానే.. హనీ నవ్వుతూ అర్థం అయింది బాస్‌ అమరేంద్ర మనల్ని పట్టుకోకుండా వ్యాన్ లో బాంబు పెట్టారు అమరేంద్రను బాంబు టెన్షన్ లో పెట్టి మనం ఎస్కేప్‌ అవుతామన్నమాట అంటుంది.

దీంతో లీడర్‌ నవ్వుతూ అవును బాంబు రిమోట్‌ నా చేతుల్లో ఉంది. బటన్‌ నొక్కితే బాంబు సెన్సార్ ఆన్‌ అవుతుంది. ఆన్‌ అయిన బాంబును ఆఫ్ చేయడం నా చేతుల్లో లేదు.. అని చెప్పగానే హనీ అనుమానంగా ఆఫ్‌ చేయడం ఎందుకు బాస్‌ అమరేంద్రతో సహా అందర్ని బాంబు బ్లాస్ట్‌లో చనిపోనివ్వండి.. అని చెప్పగానే.. అదే నా ప్లాన్‌ అమరేంద్రపై నేను తీర్చుకోబోయే రివేంజ్‌ ఇదే అని లీడర్‌ చెప్పగానే.. హనీ నవ్వుతూ సూపర్‌ బాస్‌ మీ ‌బ్రెయినే.. ‌బ్రెయిన్‌ అంటుంది. ముందు బందీలను వ్యాన్‌లో ఎక్కిద్దాం పదండి.. అంటూ వెళ్లిపోతారు..

Advertisement

లోపల అందరినీ కట్టేసి ఉంటారు.. చంభా బాధగా ఏమయ్యా ఆ గన్‌ పట్టుకుని అలా నిలబడకపోతే మా కట్లు విప్పేయోచ్చు కదా అంటుంది. ఏయ్‌ మర్యాదగా నోరు మూసుకోండి అంటాడు రౌడీ.. ఇంతలో అక్కడికి వాళ్ల లీడర్‌ వచ్చి ఈరోజు మిమ్మల్ని రిలీజ్‌ చేస్తున్నాం. వెళ్లి వ్యాన్‌ ఎక్కండి అని చెప్పగానే.. ఎలాగూ మమ్మల్ని రిలీజ్‌ చేస్తున్నారు కదా..? మా కట్లు విప్పొచ్చు కదా అని మిస్సమ్మ అడగ్గానే.. లీడర్‌ కోపంగా కట్లు విప్పితే పారిపోదామనా..? నీ తెలివి నా దగ్గర కాదు మిసెస్‌ అమరేంద్ర.. వెళ్లి కూర్చోండి.. వెళ్లండి.. అంటూ అందరినీ వ్యాన్‌ దగ్గరకు తీసుకొచ్చి వ్యాన్‌లోకి ఎక్కిస్తారు. అందరూ వ్యాన్‌ ఎక్కాక వాళ్లను తీసుకుని వెళ్తుంటారు. మరోవైపు తీవ్రవాదులను జైలు నుంచి తీసుకుని మేజర్‌ వస్తుంటాడు.

మరోవైపు అమర్‌ హెలికాప్టర్‌ వేసుకుని బయలుదేరుతాడు. కొద్దిసేపటికి మేజర్‌, తీవ్రవాదులు వ్యాన్ దగ్గరకు వెళ్లి.. మీరు కోరినట్టే మీ వాళ్లను తీసుకుని వచ్చాము. మీ కోసం పైన హెలీకాప్టర్ కూడా రెడీగా ఉంది. బందీలను వదిలేయండి అని చెప్పగానే.. లీడర్‌ ముందు మా వాళ్లను ఇటు పంపించండి తర్వాత బందీలను వదులుతాం.. అని చెప్పగానే.. మేజర్‌ వాళ్లను పంపించండి అని చెప్తాడు. జైలు నుంచి తీసుకొచ్చిన రౌడీలను వాళ్ల దగ్గరకు పంపిస్తారు.. మీ వాళ్లు వచ్చేశారుగా ఇప్పుడైనా బంధీలను వదిలేయండి అని మేజర్‌ చెప్పగానే.. లీడర్‌ మీతో అమరేంద్ర వచ్చాడా..? అని అడగ్గానే.. రాలేదు.. చూస్తున్నాముగా మేము మాత్రమే వచ్చాము.. అని చెప్పగానే.. ముందు మేము హెలికాప్టర్‌ ఎక్కాక అప్పుడు మీ వాళ్లను వదిలేస్తాము.. అని చెప్పగానే.. మేజర్‌ వాకీటాకీలో చాపర్‌ను లాండ్‌ చేయండి అని చెప్తాడు. దీంతో అమర్‌ సారీ సార్‌ ఇక్కడ లాండ్‌ చేయడం కుదరదు.. ఇక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో లాండ్‌ చేయడం కుదురుతుంది. అని చెప్పి వెళ్లిపోతుంది.

Advertisement

లీడర్‌ కంగారుగా ఏయ్‌ వెళ్లిపోతుంది.. హెలికాప్టర్‌ వెళ్లిపోతుంది అంటూ చెప్తుంది. మేజర్‌ ఇక్కడ లాండ్‌ చేయడం కుదరదట.. రెండు కిలోమీటర్ల దూరంలో లాండ్‌ చేయడం కుదురుతుందట.. అని చెప్పగానే.. లీడర్‌ కోపంగా ఏయ్‌ అక్కడేం ప్లాన్‌ చేయలేదు కదా..? అని అడగ్గానే.. మేజర్‌ బందీలు మీ దగ్గరే ఉన్నారు కదా..? మేం ఏం ప్లాన్‌ చేస్తాం.. అని చెప్తాడు. దీంతో లీడర్‌ కోపంగా హెలికాప్టర్‌ వరకు వెళ్లడానికి మాకు మీ వెహికిల్స్‌ కావాలి. అక్కడే వాళ్లను వదిలేస్తాం.. అంటాడు. మేజర్‌ సరే అంటాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×